Sony Xperia PRO-C: సోనీ నుంచి మార్కెట్లోకి ప్రీమియం కెమెరాతో కూడి స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన కెమెరాతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S23 Fe Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్ డెడ్ చీఫ్ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy Z Flip: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ అంటే ఇప్పుడు గుర్తొచ్చేది ఫోల్డబుల్ ఫోన్స్. ఇప్పటికే 5 మోడల్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త మోడల్ జెడ్ సిరీస్‌లో లాంచ్ కానుంది. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. అవేంటో చూద్దాం.
Honor Foldable Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇటీవల ఫోల్డబుల్ ఫోన్స్ క్రేజ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఒకదానివెంట మరొకటి ఫోల్డబుల్ మోడల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు Honor నుంచి కొత్తగా ఫోల్టబుల్ ఫోన్ లాంచ్ అయింది. త్వరలో ఇండియాలో అందుబాటులో రానుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర తెలుసుకుందాం.
Smartphone Offers: ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీకు చెందిన ఐఫోన్ అంటే ఇష్టం లేనివారుండరు. ధర ఎక్కువ కావడంతో వెనుకంజ వేస్తుంటారు. అయితే ఇప్పుుడ ఐఫోన్‌ను తలదన్నే ఫీచర్లతో అద్భుతమైన సూపర్ ఫోన్ వచ్చేసింది. ఒప్పో కంపెనీ లాంచ్ చేసిన ఈ ఫోన్ ప్రత్యేకతలు అన్నీ తెలుసుకుందాం.
Vivo Vivo Y200t Price: వీవో నుంచి త్వరలోనే Y సిరీస్ మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ సిరీస్‌కి సంబంధించిన మొబైల్స్ మోడల్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo Y200 Pro Price: వీవో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది Vivo Y200 Pro 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Razr 50 Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Motorola నుంచి Razr సిరీస్ నుంచి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. అయితే ఈ మొబైల్ ఏయే ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయో, వాటికి సంబంధించిన ధర, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Iqoo Z9X 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ iQOO తమ Z9x 5G సిరీస్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని మొదటి సేల్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Hot 40i: మంచి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్కు చెందిన సూపర్ పవర్ఫుల్ ఫోన్ చాలా తక్కువ ధరకే లభించనుంది. ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే వావ్ అంటారు. అద్బుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్ ఇంత తక్కువ ధరకా అని ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Iqoo Neo 9S Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి ఐక్యూ (iQoo) నుంచి కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
Xiaomi Pad Pro Price: అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి Xiaomi నుంచి కొత్త ట్యాబ్ లాంచ్ అయింది. ఇది ప్యాడ్ ప్రో పేరుతో మార్కెట్లో లభిస్తోంది. అయితే ఈ ట్యాబ్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Realme P1 Series Discount Sales: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ రియల్ మి లాంచ్ చేసిన Realme P1 5Gపై ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ప్రారంభం కానుంది. రియల్ మి ప్రత్యేక తగ్గింపు ధరలు ఇవ్వనుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 17 Leaked: ప్రముఖ యాపిల్ కంపెనీ 2025 సంవత్సరంలో మార్కెట్లోకి లాంచ్ చేయబోయే ఐఫోన్ 17 సిరీస్ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది ముఖ్యంగా ఈ సిరీస్ ను కంపెనీ 4 మోడల్స్ లో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇందులోని ఒక మోడల్ స్లిమ్ డిజైన్ తో కస్టమర్స్ కి పరిచయం చేయబోతోంది.
Oneplus 12 Price Dropped: అమెజాన్‌లో వన్ ప్లస్ మొబైల్ పై ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి అవి ఏంటో తెలుసుకోండి.
TECNO CAMON 30: మీరు ఊహించని ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. మూడు 50 మెగాపిక్సెల్ కెమేరాలతో, 24 జీబీ వరకూ ర్యామ్‌తో అదిరిపోయే లుక్‌తో వచ్చేసింది. ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువ. ఆ వివరాలు మీ కోసం..
Tecno Camon 30 Premier Price: టెక్నో మొబైల్ కంపెనీ Camon 30 Premier స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన సేల్ ప్రారంభం కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
VIVO X100 Ultra Features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి సూపర్ సెన్సేషనల్ ఫోన్ లాంచ్ అయింది. Vivo X100 Ultra పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఫీచర్లు, ప్రత్యేకతలు చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఆ వివరాలు మీ కోసం.
Realme P1 - Realme P1 Pro: రియల్ మీ (Realme) తమ కస్టమర్స్‌కి శుభవార్త తెలిపింది. ఇటీవలే లాంచ్ అయిన Realme P1, Realme P1 Pro స్మార్ట్‌ఫోన్స్‌పై త్వరలోనే ప్రత్యేమైన సేల్‌ను ప్రారంభించబోతోంది. అయితే ఈ సేల్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oppo A3 Pro 5G: ఒప్పో నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.