iPhone 15 Plus: 90 వేల రూపాయల విలువైన ఐఫోన్ 15 ప్లస్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కానీ విని ఎరుగని రీతిలో ఈ డిస్కౌంట్ ఉండనుంది. మీరు కొత్త ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే, భారీ డిస్కౌంట్ తో ఎక్కడ కొనుగోలు చేసుకోవచ్చు తెలుసుకోండి.
Iphone 16 Series Launch Date And Price Leak: త్వరలోనే మార్కెట్లోకి యాపిల్ 16 సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిజైన్, ఇతర వివరాలు లీక్ అయ్యాయి. అయితే ఇటీవలే ఈ యాపిల్ 16కి సంబంధించిన ఆసక్తి కరమైన విషయాలను బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Portronics Harmony Mini Price: ప్రీమియం సౌండ్ క్వాలిటీతో మార్కెట్లోకి పోర్ట్రోనిక్స్ హార్మొనీ మినీ బ్లూటూత్ స్పీకర్ లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన లైట్ సెటప్‌లను కలిగి ఉంటుంది. అయితే ఈ స్పీకర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Redmi 14C: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది Redmi 14C పేరుతో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
Iqoo Z9X 5G Price Cut: ప్రస్తుతం అమెజాన్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
POCO C65 Price Drop: అమెజాన్‌లో POCO C65 స్మార్ట్‌ఫోన్స్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ తగ్గింపుతో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఇప్పుడు తెలుసుకోండి.
Apple iPhone 15 Price Drop: ప్రీమియం ఫీచర్స్‌తో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ఇటీవల యాపిల్ కంపెనీ విడుదల చేసిన Apple iPhone 15 (128 GB) స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Lava Blaze X 5G Price: 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి రూ.898కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Buds 3 Pro Price: మార్కెట్లో అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యింది. ఇది 43 గంటల పాటుప్లేబ్యాక్ సెటప్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
iQoo Z9S Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐక్యూ నుంచి మరో కొత్త మోడల్ లాంచ్ కానుంది. అద్భుతమైన కెమేరా రిజల్యూషన్, బ్యాటరీ బ్యాకప్‌తో iQoo Z9S Pro రేపు ఆగస్టు 21న లాంచింగ్‌కు సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కస్టమర్ల సౌకర్యం, ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు మారుతున్నాయి. ఎందుకంటే ఇటీవలి కాలంలో ప్రతి పని స్మార్ట్‌ఫోన్ ఆధారంగానే జరుగుతోంది. ఇటీవలి కాలంలో వాటర్ రెస్టిస్టెన్స్ ఫోన్ల రేటింగ్ ప్రత్యేకంగా మారింది. నీళ్లలో పడినా, తడిసినా ఆఖరికి నీళ్లలో ఫోటోలు కూడా తీయగలిగే స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. అలాంటి బెస్ట్ వాటర్ రెసిస్టెన్స్ 5 ఫోన్ల వివరాలు మీ కోసం..
Lava Yuva 5G Price Drop: అమెజాన్‌లో లిమిటెడ్ టైం డీల్‌లో భాగంగా మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయం గా భావించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్లపై అమెజాన్ అత్యధిక డిస్కౌంట్ అందిస్తోంది అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభించనుంది.
Aquaguard Aura 2X Life Water Purifier Price Drop: అతి తక్కువ ధరలోనే మంచి టెక్నాలజీ తో కూడిన వాటర్ ప్యూరిఫైయర్ ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంలో భావించవచ్చు. అమెజాన్ లో రాఖీ సందర్భంగా కొన్ని వాటర్ ప్యూరిఫైయర్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ కంపెనీ స్మార్ట్ఫోన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంది. భారతీయ మార్కెట్లో కూడా ఆశించిన స్థాయిలోనే వాటా ఉంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ లాంచ్ చేసింది. Honor 200, Honor 200 Pro పేర్లతో లాంచ్ అయిన ఈ ఫోన్ అందుబాటు ధరలో ఉండటం విశేషం
VIVO Y300 Series: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం VIVO నుంచి సూపర్ ఫోన్ రానుంది. VIVO Y300 సిరీస్ పేరుతో రానున్న ఈ ఫోన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గేమ్ చేంజర్ కానుందనే అంచనాలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. వ్యక్తిగత పనుల నుంచి ఆఫీసు పనులు అన్నింటికీ స్మార్ట్‌ఫోన్. అందుకే ఇప్పుడు వచ్చే స్మార్ట్ఫోన్లలో ప్రోసెసర్ పవర్ ఫుల్‌గా ఉంటుంది. ర్యామ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఫోన్ పాతబడే కొద్దీ లేదా వినియోగం పెరిగే కొద్దీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతుంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఫోన్ హ్యాంగ్ కాకుండా చేయడమే కాకుండా పనితీరు మెరుగుపర్చవచ్చు.
Poco Pro Price: అత్యంత తగ్గింపుతో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. POCO M6 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులోనే ఉన్నాయి.
Redmi Note 13 Pro Price Drop: అత్యంత తగ్గింపు ధరతో Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయం గా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లోని ఈ మొబైల్ అత్యధిక తగ్గింపు లభిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
OPPO K12X Discount Offer: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒప్పో బ్రాండ్ ఫోన్లకు క్రేజ్ ఎక్కువ. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన కెమేరా రిజల్యూషన్ కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన Oppo K12X భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
4 Seater Dining Set Price Drop: ప్రస్తుతం చాలా మంది 4 సీటర్ డైనింగ్ సెట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో చాలా కంపెనీలు ప్రీమయం లుక్‌లో కలిపించే డైనింగ్ సెట్లను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అయితే మార్కెట్లో మిడిల్ క్లాస్ యూజర్స్ ఎక్కువగా అతి తక్కువ ధరల్లో లభించే వాటిని మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో 4 సీటర్ డైనింగ్ సెట్లను ఎక్కువగా కొంటున్నారు. అయితే ఎప్పటి నుంచో మీరు కూడా ఇలాంటివి కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.