MarQ by Flipkart 6 kg Top Load Washing Machine: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన MarQ by Flipkart 6 kg వాషింగ్ మెషిన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ వాషింగ్ మెషిన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oneplus 12R Price Dropped: అమెజాన్‌లో 128GB స్టోరేజ్‌తో కూడిన OnePlus 12R స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా దీనిపై ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Best Foldable Phone Offers: ప్రస్తుతం ట్రెండ్ అంతా ఫోల్టబుల్ ఫోన్స్దే నడుస్తోంది. మీరు కూడా ఫోల్డబుల్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి సమయం. ఓ వైపు ధరలు తగ్గడమే కాకుండా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
IFB 6 kg Washing Machine Price Dropped: IFB నుంచి లాంచ్ అయిన వాషింగ్ మెషిన్ అతి తక్కువ ధరల్లో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్ మెషిన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Amazon Flipkart Discount Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ ప్రత్యేక డిస్కౌంట్ సేల్స్ ప్రారంభించాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, ఇయర్‌బడ్స్, స్మార్ట్ వాచెస్ ఇలా ఏది కొనే ఆలోచన ఉన్నా ఒకసారి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ చెక్ చేసుకోండి.
OnePlus Nord 4 5G Price Dropped: ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయిన OnePlus Nord 4 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్ గ్రేట్ ఫ్రిడమ్ పెస్టివెల్ సేల్‌లో ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
Amazon Discount Offers on Laptops: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 నడుస్తోంది. వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలతో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తోంది. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
VIVO V40 Series Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అద్భుతమైన కెమేరా, ఆకర్షణీయమైన డిజైన్‌తో వివో లాంచ్ చాసిన ఫోన్ మార్కెట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి.
Poco X6 Price Dropped: అమెజాన్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా చాలా రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా POCO X6 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది.
Lava Blaze X 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి ఇటీవలే లాంచ్ అయిన Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందడానికి స్పెషల్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
OnePlus 12 Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన OnePlus 12 స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S21 FE 5G Price Dropped: ఎప్పటి నుంచో అతి తక్కువ ధరకే మంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గ్రేట్ ప్రిడమ్ పెస్టివెల్ సేల్‌లో భాగంగా శక్తివంతమైన ఫీచర్స్‌తో కూడిన కొన్ని మొబైల్స్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ తగ్గింపు కూడా లభిస్తోంది. ఇవే కాకుండా ఎక్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ సేల్‌లో ఏ ప్రీమియం మొబైల్ చీప్ ధరకే లభిస్తుందో తెలుసుకోండి.
iQOO Z9 Lite 5G Price Dropped: అమెజాన్ ప్రీమియం వినియోగదారులకు గ్రేట్ ప్రిడమ్ పెస్టివెల్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
OnePlus Nord CE4 Lite 5G Price: అతి తక్కువ ధరలోనే OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. గ్రేట్ ప్రిడమ్ పెస్టివెల్ సేల్‌లో భాగంగా రూ.3 వేల తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఎక్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది.
Jio vs Airtel:ఇటీవల టెలికాం కంపెనీలు.. అన్నీ టారీఫ్ ను పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా జియో చార్జీల పెంపుపై.. సోషల్ మీడియాలో సైతం అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే ధర పెరిగినప్పటికీ మిగిలిన టెలికాం.. కంపెనీలతో పోల్చుకుంటే జియో ప్లాన్స్ చౌకగా ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా?
Realme Narzo N53 Offer Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మి నుంచి మరో కొత్త మోడల్ లాంచ్ అయింది. తాజాగా విక్రయాలు ప్రారంభించింది. ఎవరూ ఊహించని ధరకే ఈ ఫోన్ లబించనుంది. బ్రాండెడ్ స్మార్ట్ పోన్ కావాలంటే ఇంతకంటే తక్కువ ధరకు మరేదీ దొరకదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Huawei Nova Flip: ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్లోకి కొత్త ఫ్లిప్ మొబైల్ రాబోతోంది. ఇది Huawei Nova Flip పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Samsung Galaxy M35 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో Samsung Galaxy M35 5G మొబైల్ అత్యధిక తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై అదనంగా ఎన్నో రకాల బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి అవేంటో తెలుసుకోండి.
How to protect Smartphone: స్మార్ట్ ఫోన్లతో మొత్తం ప్రపంచమే మారిపోయింది. అన్ని పనులు స్మార్ట్ ఫోన్ సహాయంతో జరిగిపోతున్నాయి. అదే సమయంలో సైబర్ దాడులు, మోసాలు అధికమయ్యాయి. సైబర్ మోసగాళ్లు ఎప్పుడు ఎలాంటి ట్రిక్స్ అవలంభిస్తారో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసుకుందాం.
Lava Blaze X 5G Price: రాఖీ పండగ సందర్భంగా ఇప్పటికే కొన్ని ఈ కామర్స్ కంపెనీ వెబ్సైట్లలో డిస్కౌంట్స్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. దీంతో ఎలక్ట్రిక్ వస్తువు డెడ్ చీప్ ధరకే విక్రయిస్తున్నాయి. అయితే కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్లలో రాఖీ సేల్ ప్రారంభం కాకముందే కొన్ని మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.