OPPO K12X Discount Offer: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒప్పో బ్రాండ్ ఫోన్లకు క్రేజ్ ఎక్కువ. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన కెమేరా రిజల్యూషన్ కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన Oppo K12X భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
4 Seater Dining Set Price Drop: ప్రస్తుతం చాలా మంది 4 సీటర్ డైనింగ్ సెట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో చాలా కంపెనీలు ప్రీమయం లుక్‌లో కలిపించే డైనింగ్ సెట్లను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అయితే మార్కెట్లో మిడిల్ క్లాస్ యూజర్స్ ఎక్కువగా అతి తక్కువ ధరల్లో లభించే వాటిని మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో 4 సీటర్ డైనింగ్ సెట్లను ఎక్కువగా కొంటున్నారు. అయితే ఎప్పటి నుంచో మీరు కూడా ఇలాంటివి కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
Realme Narzo N63 Price: ఎప్పటి నుంచో మీరు కూడా మంచి కెమెరా కలిగిన స్మార్ఫోన్ను కొనుగోలు చేసేందుకు ఫ్లాన్ చేసుకున్నారా? ఇది మంచి సమయంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ప్రీమియం కెమెరా కలిగిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా వాటిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే అమెజాన్‌తో ప్రీమియం కెమెరాతో కూడిన ఏ స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తుందో తెలుసుకోండి.
OnePlus Nord CE4 Lite 5G Price Drop: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన OnePlus Nord CE4 Lite 5G మొబైల్ అమెజాన్‌లో అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా పొందవచ్చు.
Realme Narzo 70 5G Price Cut: ప్రీమియం ప్రధాన కెమెరా కలిగిన realme NARZO 70 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme C63 5G First Sale Offer: ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇంకా కొన్ని రోజుల పాటు వేయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ లాంచ్ చేసిన realme C63 5G త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనిని కంపెనీ అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Zebronics Pixaplay 54 Projector Price: భారత మార్కెట్లో జీబ్రానిక్స్ బ్రాండ్‌కి రోజు రోజు మంచి గుర్తింపు లభిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్పీకర్స్‌ను అతి తక్కవ ధరల్లోనే లాంచ్ చేయడంతో యువత కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొత్త కొత్త ఎలక్ట్రిక్ పరికరాలను లాంచ్ చేయడం ప్రారంభించింది. అయితే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ప్రొజెక్టర్‌ను లాంచ్ చేయనుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Redmi 13C 5G Price: అమెజాన్‌లో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
iQOO Z9x 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.898కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
BSNL 4G : కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ సర్కార్..బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా వేగవంతమైన, చౌకన్ ఇంటర్నెట్ ప్లాన్స్ అందించనున్నట్లు ప్రకటించడంపై ఆశలు రేకెత్తించింది.
Samsung Galaxy Watch 4 Lte Price: సాంసంగ్ మార్కెట్లోకి విడుదల చేసే ప్రతి ఒక్క పరికరం ప్రీమియం క్వాలిటీతో అందుబాటులోకి వస్తుంది. అందుకే ఈ కంపెనీ విడుదల చేసే ప్రతి వస్తువుకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సాంసంగ్ కంపెనీ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్ కి మంచి గుర్తింపు రావడంతో స్మార్ట్ వాచ్ లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
Poco x6 Neo 5G Price Cut: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్ మీ సబ్ బ్రాండ్ పోకోకి మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ప్రీమియం ఫీచర్స్ తోనే అతి తక్కువ ధరలో లభించడంతో చాలామంది యువత ఈ కంపెనీ మొబైల్స్ ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పోకో కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో కొత్త కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ వస్తోంది. ఇలా విడుదల చేసిన మొబైల్స్ ను కొన్ని ఈ కామర్స్ కంపెనీలో అతి తక్కువ ధరల్లోనే విక్రయిస్తున్నాయి.
Smart Phone Tricks: స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అన్నీ ఫోన్లోనే నిక్షిప్తమై ఉంటున్నాయి. అందుకే ఫోన్ పోగొట్టుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అందుకే మీ కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు
Samsung 138 Cm D Series Smart Tv Price Cut: అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ముగిసిన తర్వాత కూడా కొన్ని స్మార్ట్ టీవీ లపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే లాంచ్ అయిన Samsung 138 cm (55 inches) టీవీ పై భారీ తగ్గింపు లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Google Magic Eraser: ప్రముఖ టెక్ దిగ్గజం యూజర్ల సౌలభ్యం, సౌకర్యం కోసం చాలా రకాల ఫీచర్లు అందిస్తుంటుంది. మీకు తెలియని ఫీచర్లు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోగలిగితే చాలా ప్రయోజనాలు పొందుతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Discount Offers on Tabs: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 నడుస్తోంది. ఇందులో భాగంగా వివిధ కంపెనీల స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ప్రత్యేక డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ్టి వరకే డిస్కౌంట్ ఆఫర్లు లభించనున్నాయి.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త ఫోన్ లాంచ్ కానుంది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఇవాళ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇవాళ ఆగస్టు 13న ఒకేసారి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లాంచింగ్‌కు సిద్ధ్ంగా ఉన్నాయి. ఈ ఫోన్ల ఫీచర్లు లీక్ అయ్యాయి.
Samsung Galaxy S21 FE 5G Price Dropped: అతి తక్కువ ధరతో Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో భాగంగా భారీ తగ్గింపుతో లభిస్తుంది. మరిన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Google Pixel 7a Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో Google Pixel 7a స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రత్యేకమైన సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ వెరీ చీప్ ధరకే వస్తోంది. ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి.
WhatsApp Meta AI Chatbot: వాట్సాప్‌లో కొత్తగా వచ్చి Meta AI గురించి అందరికి తెలిసిందే. కానీ ఈ ఫీచర్‌ను ఉపయోగించి మన స్నేహితలుకు, కుటుంబ సభ్యులకు అద్భుమైన సందేశాలు, ఇమేజ్స్‌ను పంపవచ్చని మీకు తెలుసా? ఎలాంటి ప్రశ్నలు అడగిన వెంటనే సమాధానం కూడా అందిస్తుంది ఈ ఫీచర్. అయితే దీని ఎలా ఉపయోగించాలి? అనేది మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.