Pothugadda Movie Fame Prashant Karth: పోతుగడ్డ మూవీలో వెంకట్ పాత్ర పోషించిన ప్రశాంత్ కార్తి.. తనకు ఈ అవకాశం ఎలా వచ్చింది..? మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది..? వంటి విషయాలను మీడియాతో పంచుకున్నారు.
White colour deer: తెల్లని జింక కెమెరాకు చిక్కింది. దాదాపు లక్ష జింకలలో ఒకటి మాత్రమే ఈ విధంగా తెల్లగా ఉంటుందంట. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Telangana Politics: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్లో ఆయనో కీలక లీడర్..! రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోగానే ఆయన అవినీతి అక్రమాలు ఒక్కసారిగా వెలుగుచూశాయి. గత ప్రభుత్వంలో బియ్యం కుంభకోణం చేసిన ఆయన కనిపించకుండా పోయారు.. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు..! ఆయన్ను పట్టుకునేందుకు అధికారులు దూకుడు పెంచారా..! మరోవైపు ఆయన్ను పట్టుకుంటే బాగుంటుందని బీఆర్ఎస్ నేతలు ఎందుకు కోరుకుంటున్నారు..!
KT Rama Rao: How Can Decrease BC Population In Caste Census: కుల గణన పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేయడం తప్ప.. దీని ద్వారా ఒరిగిదేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది ఎన్నికల స్టంట్ అని తెలిపారు.
Revanth Reddy Reveals Caste Census Details Here: కుల గణనను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా దాని లెక్కలు విడుదల చేసింది. ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో కుల గణన వివరాలు వెల్లడించగా.. బీసీ లెక్కలు ఇలా ఉన్నాయి.
School Girls Video: సోషల్ మీడియా, సినిమాల ప్రభావంతో యువత వక్రమార్గం పడుతోంది. స్కూల్ వయస్సులోనే లవర్స్ కలిగి ఉండటం స్టేటస్‌గా భావించడం పర్యవసానాలకు దారి తీస్తోంది. అలాంటి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Chicken Paneer Cutlet Recipe: చికెన్ పనీర్ కట్లెట్ ఎంతో రుచికరమైన ఆహారం. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ఇంటిలో సులభంగా తయారు చేసుకోండి.
PPF Updates: ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ ద్వారా జీరో ట్యాక్స్ ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. పీపీఎఫ్ ద్వారా నెలకు 39 వేల రూపాయలు ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం.
We Creates History With Caste Census Says Revanth Reddy: తాము దేశంలోనే తొలిసారి కుల గణన చేసి చరిత్ర సృష్టించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ అందించడమే తమ లక్ష్యమని తెలుపుతూనే ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mutton Keema Samosa Recipe: మటన్ కీమా సమోసా ఒక అద్భుతమైన డిష్. ఇది సాధారణ సమోసా కంటే ఎంతో పోషకరమైనది. ఇందులో ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు కూడా ఇలా ఇంటో తయారు చేసుకోండి.
Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటల్లో జరగనుంది. మొత్తం 1.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mushroom Fry Recipe: పుట్టగొడుగుల వేపుడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. దీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. పుట్టగొడులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. వీటని తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Telangana Politics: దావోస్ పర్యటనలో ఐటీశాఖ శ్రీధర్ బాబు చక్రం తిప్పారా..! గతంలో ఎన్నడూ లేని రీతిలో లక్షా 75 వేల కోట్ల పెట్టుబడులు తీసుకు రావడంలో మంత్రి సక్సెస్ అయ్యారా..! చంద్రబాబు లాంటి ఉద్దండుడుని తలదన్నేలా బిజినెస్ డీల్స్ చేయడంలో తన మార్క్ చూపించారు. అటు సీఎం రేవంత్‌రెడ్డి కూడా మంత్రి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో హైదరాబాద్ బ్రాండ్‌ను మరోసారి పెంచేశారా..!
Up govt no helmet no petrol rule: యోగి ప్రభుత్వం హెల్మెట్ ల వాడకంపై నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది ఇంకా దీన్ని పాటించడంలేదు. అయితే.. ఒక వ్యక్తి దీన్ని వెరైటీగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Carrot Garelu Recipe: క్యారెట్ గారెలు ఎప్పుడైనా తిన్నారా? క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. క్యారెట్‌తో తరుచు చేసే వంటలు బోర్ కొట్టినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి.
Teenmaar Mallanna Interview: జీ తెలుగు ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. రాష్ట్రంలో బీసీ నేత ముఖ్యమంత్రి కావాలని అన్నారు. బీసీలం అంతా చైతన్యవంతులు అయ్యామన్నారు.
Dondakaya Pachi Karam Recipe:దొండకాయ పచ్చికారం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా చేసుకునే ఒక వంటకం. దీనిని దొండకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింతపండు ఇతర దినుసులతో తయారు చేస్తారు. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
Elephant video: ఏనుగు కోపంతో జేసీబీని ఎత్తి దూరంగా విసిరేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
US President Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్ట్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదం ముందు ఎవరిని లెక్క చేయడం లేదు. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి ఏరివాత కార్యక్రమం కంటిన్యూగా నడుస్తూనే ఉంది. తాజాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత్ కు చెందిన వారిని మన దేశానికి డిపోర్ట్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.