Allu Arjun vs Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న.. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో.. పద్మ విభూషణ్ తో పాటు ఏఎన్ఆర్ అవార్డు ఇలా మరెన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. అలాంటి ఈయనకు జాతీయ అవార్డు.. రాకపోవడం ఏంటి అంటూ కొన్ని వార్తలు రాగా.. ఈ విషయాలపై ఒక నటుడు క్లారిటీ ఇచ్చారు.
Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణమైతే..హఠాత్తుగా ఢిల్లీ పర్యటన మరో కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Allu Arjun warns young actress: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా అంటే ఎలాంటి వారైనా సరే ఎగిరి గంతేస్తారు. అలాంటిది శ్రీ లీల అవకాశం వచ్చినా సరే రిజెక్ట్ చేయడంతో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా శ్రీ లీల కి ఫోన్ చేసి మరీ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం..
Spinach Health Benefits: పాలకూర అద్భుతమైన ఆకుకూర. ఇది గుండె, కళ్ళుకు ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించడం వల్ల శరీరానికి మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే పాలకూర తినడం వల్ల శరీరానికి కలిగే ఇతర ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం .
Munakkaya Chicken Curry Recipe: మునక్కాడ కోడి కూర ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకం. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీని ఎలా తయారు చేసుకోవాలి .. కావాల్సిన పదార్ధాలు ఏంటో మనం తెలుసుకుందాం.
EPFO Pension News in Telugu: ఈపీఎఫ్ఓ నుంచి పెన్షనర్లకు కీలకమైన అప్డేట్ వెలువడింది. అదనపు పెన్షన్ ఎలా తీసుకోవాలో ప్రకటించింది. పింఛన్దారులు ఇలా చేస్తే ఏకంగా 8 శాతం అదనంగా పెన్షన్ పొందవచ్చని ఈపీఎఫ్ఓ వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Healthy Pulagam Recipe: రాయలసీమ పులగం అంటే కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అది రాయలసీమ సంస్కృతి, ఆహారపు అలవాట్లకు ఒక ప్రతీక. తీపి, కారం, ఉప్పు మిశ్రమమైన ఈ రుచి అనేక తరాల నుంచి ప్రసిద్ధమైనది.
Moong Dal Soup Recipe: పెసరపప్పు ఆరోగ్యానికి మేలు చేసే పదార్థం. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని చలికాలంలో తయారు చేసుకొని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Equatorial Quinea: ఈక్వెడోరియల్ కు చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారి చేసిన పని ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. దీనికి చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై గినియాలో ప్రస్తుతం రచ్చ కొనసాగుతుందని చెప్పుకొవచ్చు.
Dreaming About Animals Meaning: సాధారణంగా కలలో చాలా మందికి వివిధ రకాల జంతువులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తెల్ల రంగులో ఉండే జంతువులు కలలో వస్తుంటాయి. దీని అర్థం అంటి.. స్వప్న శాస్త్రం ఏం చెబుతుంది అనేది తెలుసుకుందాం.
KTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, అతడి మంత్రుల అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతానని సంచలన ప్రకటన చేశారు.
Lady Finger Benefits: బెండకాయలను రోజు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే సులభంగా శరీర బరువు కూడా తగ్గుతారు. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Vastu Plants In Home: ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది ప్రతిఒక్కరికి ఎంతో ఇష్టమైన పని. ఇవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచడం మంచిది కాదని చెబుతున్నారు. ఎలాంటి మొక్కలు పెంచకూడదు అనేది తెలుసుకుందాం.
Sai Dharam Tej Suddenly Temple Tour Why: ఉన్నఫళంగా హిందూ ధర్మ పరిరక్షణను భుజాన ఎత్తుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాదిరి అతడి మేనల్లుడు కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగితేలుతుడున్నాడు. వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నాడు.
Jatara Movie: ఇటీవలే ‘జాతర’కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఇవేంట్ జరిగింది. ఈ ఇవేంట్లో భాగంగా సినిమా నిర్మాతలు, హీరో, డైరెక్టర్ పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Fruit For Diabetes: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం పండ్లు తినే ముందు కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి పండ్లు తినాలి.. ఏలాంటి పండ్లుకు దూరంగా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం.
US Election 2024 Results: అమెరికాలో ట్రంప్ సర్కార్ కొలువు తీరుతుంది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు సూచికగా నేడు స్టాక్ మార్కెట్లు కూడా బలంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇరుదేశాల మధ్య భవిష్యత్తులో వాణిజ్య బంధం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Winter Skin Care Routine At Home: చలికాలంలో పెదాలు, కళ్ళు, చేతులు పదే పదే పగులుతుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించాల్సి ఉంటుంది. చలికాలంలో బాదం నూనె ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం.
Aadhaar Card Alert: ఆధార్ కార్డు హోల్డర్లకు ముఖ్య గమనిక. మీ ఆధార్ కార్డు కేన్సిల్ కాగలదు జాగ్రత్త. ప్రభుత్వం 65 వేల ఆధార్ కార్డుల్ని రద్దు చేసే ఆలోచనలో ఉంది. ఎందుకు..రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
Health Benefits Of Salt: ఉప్పు ఆహారంలో కీలక ప్రాత పోషిస్తుంది. ఇది కేవలం ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యంపైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఉప్పు తినడం వల్ల కలిగే లాభాలు.. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల శరీరానికి ఎలా నష్టాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.