MI Vs LSG IPL 2023 Match Highlights: ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మరో బూమ్రాను పట్టేశాడు. ప్లే ఆఫ్స్‌కు ముందు హైదరాబాద్‌పై, ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆకాశ్ మధ్వాల్ ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చాడు..? వేలంలో ముంబై ఎంతకు కొనుగోలు చేసింది..?
Most man of the match awards Winners in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి ఎంతోమంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా టీమిండియా తలుపులు తట్టేందుకు యువ ఆటగాళ్లకు చక్కటి వేదిక. ఎంతోమంది క్రికెటర్లు తమ అసాధారణ ప్రదర్శనలతో టోర్నమెంట్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చెత్తో గెలిపించి రియల్ మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు అందుకున్న టాప్-5 ప్లేయర్లపై ఓ లుక్కేయండి..
CSK Captain MS Dhoni Banned For IPL 2023 Final Match. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచుకు ముందు చెన్నైకి భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.
Lucknow Super Giants Vs Mumbai Indians Dream 11 Team Tips And Playing 11: లక్నో సూపర్ జెయింట్స్ వరుస జెత్రయాత్ర కొనసాగుతుందా..? లక్నోను ఓడించి గుజరాత్‌తో పోరుకు ముంబై ఇండియన్స్ రెడీ అవుతుందా..? రెండు జట్లు నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
IPL 2023: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్‌కింగ్స్ రికార్డు నెలకొల్పింది. మరే జట్టుకు సాధ్యం కాని ఫీట్ సాధించింది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 10 సార్లు ఫైనల్‌కు చేరిన జట్టుగా ఖ్యాతినార్జించింది. పూర్తి వవరాలు ఇలా ఉన్నాయి.
IPL 2023 QF-1: ఐపీఎల్ 2023 క్వాలిఫర్-1 మ్యాచ్‌పై ఇప్పుడు వివాదం ప్రారంభమైంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నెటిజన్లు ఈ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
IPL 2023 Updates: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్‌కింగ్స్..డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను మట్టి కరిపించింది. క్వాలిఫయర్-1లో విజయతో ఫైనల్లో దూసుకెళ్లింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేక గుజరాత్ టైటాన్స్ బోల్తా పడింది.
GT vs CSK Qualifier 1, Gujarat Titans have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి క్వాలిఫయర్ జరగనుంది.
MS Dhoni Heap Praise on Matheesha Pathirana ahead of GT vs CSK Qualifier 1. శ్రీలంక మాజీ కెప్టెన్ కమ్ బౌలర్ లసిత్ మలింగ మాత్రం ఎంఎస్ ధోనీ వ్యాఖ్యలను ఖండించాడు.
For These Reasons Gujarat Titans will beat Chennai Super Kings in IPL 2023 Qualifier 1. ఈ కారణాల వల్ల తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ గెలుస్తుంది.
GT Skipper Hardik Pandya says You need to be a proper devil to hate CSK Captain MS Dhoni. క్వాలిఫయర్ 1 మ్యాచ్ సందర్భంగా ధోనీపై హార్దిక్ ప్రశంసలు కురిపించాడు.
Opener Shubman Gill React on Gujarat Titans Bowling. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Virat Kohli Emotional Post: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. చివరి వరకు పోరాడినా.. దురదృష్టవశాత్తూ టాప్-4లో నిలవలేకపోయింది. దీంతో విరాట్ కోహ్లీ అందరికీ థ్యాంక్యూ చెబుతూ ఎమోషన్ పోస్ట్ పెట్టాడు.
Gujarat Titans Vs Chennai Super Kings Dream 11 Team Tips: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గుజరాత్ టైటాన్స్ మళ్లీ ఫైనల్‌కు చేరుతుందా..? సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..
IPL 2023 Qualifier 1 CSK vs GT Head To Head Records. ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్‌లో పాయింట్స్ టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి.
Virat Kohli IPL Centuries List: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో సూపర్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఐపీఎల్లో హిస్టరీలో అత్యధిక సెంచరీలు (7) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ సెంచరీలపై ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.