Best Bowlers in IPL History: ఐపీఎల్ అంటే బ్యాట్స్మెన్లకు స్వర్గధామం. అయితే ఎంతోమంది బ్యాట్స్మెన్ల జోరుకు కళ్లెం వేసి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు కొందరు బౌలర్లు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేయండి.
RCB have won the toss and have opted to field vs SRH. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
Glenn Maxwell commentary Video Goes Viral Ahead Of SRH vs RCB Match. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన విరాట్ కోహ్లీ.. ఆపై బౌలింగ్ కూడా చేశాడు. పాడ్స్ కట్టుకునే ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లకు బాల్స్ వేశాడు.
DC vs CSK, Chennai Super Kings in Trouble as case filed for Balck Tickets. ఐపీఎల్ 2023 టికెట్ల అమ్మకాల విషయంలో చెన్నై మెనెజ్‌మెంట్ అక్రమాలకు పాల్పడినట్లు కేసు నమోదైంది.
IPL 2023: ఐపీఎల్ 2023 కీలకదశకు చేరుకుంటోంది. ఒక్కొక్కటిగా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఇవాళ జరగనున్న మ్యాచ్ ఆ జట్టుకు అత్యంత కీలకం కానుంది. గెలిస్తేనే ప్లే ఆఫ్ బరిలో నిలుస్తుందని తెలుస్తోంది. లేదంటే నిష్క్రమణకు మార్గం సుగమమైనట్టే.
IPL 2023 SRH vs RCB Dream11 Prediction Today Match. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Faf du Plessis Lauds RCB Batter Virat Kohli. ఫాఫ్ డుప్లెసిస్ తాజాగా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ మాదిరి సారథిగా ఉండలేనని చెప్పాడు.
Mohammed Siraj invited RCB teammates for dinner at his home in Hyderabad. సోమవారం రాత్రి బెంగళూరు జట్టు సభ్యులు లోకల్ బాయ్ మొహ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో విందుకు వెళ్లారు.
Punjab Kings Vs Delhi Capitals Indians Dream11 Team Prediction Today: చావోరేవో మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ రెడీ అవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నేడు తలపడనుంది. ఈ మ్యాచ్ పంజాబ్‌కు చాలా కీలకం కాగా.. ఢిల్లీ గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. డ్రీమ్ 11 టీమ్ ఇదే..
LSG vs MI: ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పగ గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో అద్భుతం చేసింది. ఉత్కంఠ పోరులో ముంబయిపై గెలిచింది. చివరి ఓవర్ లో మోసిన్ ఖాన్ అద్భుత బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.
IPL 2023 Records: ప్రతి సీజన్లో మాదిరే ఈసారి ఐపీఎల్‌లోనూ బ్యాట్స్మెన్ల అద్భుత పర్ఫామెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ సీజన్లో యంగ్ క్రికెటర్లు సత్తా చాటుతూ టీమిండియా చోటు కోసం సిగ్నల్స్ పంపించారు. ఐపీఎల్ 2023లో శతకాలు బాదిన ప్లేయర్లపై ఓ లుక్కేయండి.
Lucknow Super Giants Vs Mumbai Indians Playing 11 And Toss: సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ను ఢీకొడుతోంది లక్నో సూజర్ జెయింట్స్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో తక్కువ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది.
LSG Vs MI Match Updates: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరించింది. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ వెల్లడించాడు. లక్నో మ్యాచ్‌కు ప్రాక్టీస్ సందర్భంగా తనకు కుక్క కరిచినట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Virat Kohli reacts after RCB beat RR for 59 runs in IPL 2023. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
IPL 2023 Playoffs Qualification Chances For All Teams. ఎల్ 2023 పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ ఖాతాలో 18 పాయింట్స్ ఉన్నాయి. గుజరాత్ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరగా.. మిగిలిన మూడు స్థానాల కోసం చాలా టీమ్స్ పోటీలో నిలిచాయి.
Lucknow Super Giants Vs Mumbai Indians Dream11 Team Prediction Today: ప్లే ఆఫ్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌లో బెర్త్‌కు మరింత చేరువ అవుతుంది.
Gill and Bhuvneshwar is first opposing pair to score century and pick five-wickets in IPL. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమాన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించారు.
MS Dhoni Records in Chennai: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టింది జార్ఖండ్‌లో అయినా.. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియాన్ని తన సొంత మైదానంగా భావిస్తాడు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు కలవరపడుతున్నారు. ఆదివారం రాత్రి చెన్నైలో మ్యాచ్ ముగిసిన అనంతరం అభిమానులకు టీషర్టులను గిఫ్ట్‌గా ఇస్తూ మైదానం అంతా తిరిగాడు ధోని. చెన్నైలో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. వాటిపై ఓ లుక్కేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.