MS Dhoni Fans Special Video Goes Viral ahead of IPL 2023 Final. ఎంఎస్ ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో అభిమానులు ప్రత్యేక సందేశాలు పెడుతున్నారు.
Gujarat Titans will find it challenging to win a second ipl title says CSK Coach Stephen Fleming. ఐపీఎల్ 2023 ఫైనల్లో భాగంగా నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
Here is Chennai Super Kings vs Gujarat Titans IPL 2023 Final Records. ఐపీఎల్ 2023 ఫైనల్లో కొన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Shubman Gill Threat to MS Dhoni Lead Chennai Super Kings to Lift Title. ఐదో టైటిల్ సాధించాలని చూస్తున్న చెన్నైకి అతడు అడ్డంకిగా మారే అవకాశం ఉందన్నాడు అతుల్ వాసన్.
IPL 2023 Final: ఐపీఎల్ 2023 తుది సమరం మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. వరుసగా రెండవసారి టైటిల్ సాధించేందుకు గుజరాత్ టైటాన్స్, ఐదవ టైటిల్ కోసం చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు సర్వ శక్తులూ ఒడ్డనున్నాయి. గుజరాత్ అహ్మాదాబాద్ వేదికగా ఐపీఎల్ 2023 తుదిపోరు జరగనుంది.
Chennai Super Kings Vs Gujarat Titans Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ కైవసం చేసుకుంటుందా..? డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ నిలబెట్టుకుంటుందా..? ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఐపీఎల్ 2023 విజేత ఎవరో తేలిపోనుంది.
IPL 2023: ఐపీఎల్ 2023 ఇవాళ్టితో ముగియనుంది. టైటిల్ పోరు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరగనుంది. రెండవసారి టైటిల్ కోసం గుజరాత్, ఐదవ టైటిల్ కోసం చెన్నై సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు ఇవాళ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య తుది పోరు అహ్మాదాబాద్ వేదిక సిద్ధమైంది. క్లైమాక్స్ పోరు అనంతరం ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
Chennai Super Kings Vs Gujarat Titans Dream11 Prediction Today Match Tips: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐదోసారి టైటిల్ గెలవాలని చెన్నై చూస్తుండగా.. వరుసగా రెండోసారి టైటిల్ ముద్దడాలని గుజరాత్ టైటాన్స్ చూస్తోంది. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
IPL 2023 Final Match Date, Time And Venue Stadium : ఐపిఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌పై నీలి మేఘాలు కమ్ముకుంటే పరిస్థితి ఏంటనే ఆందోళన క్రికెట్ ప్రియుల్లో నెలకొని ఉంది. అహ్మెదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఇదే స్టేడియంలో ఇటీవల జరిగిన మ్యాచ్‌లోనూ గాలి వాన కారణంగా మ్యాచ్ 30 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Mohit Sharma IPL 2023: ముంబై ఇండియన్స్‌పై బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ దుమ్ములేపితే.. బౌలింగ్‌లో మోహిత్ శర్మ అదరగొట్టాడు. గత సీజన్లో నెట్ బౌలర్‌గా సేవలందించిన మోహిత్ శర్మ.. ఈ సీజన్లో గుజరాత్ జట్టుకు ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. షమీ, రషీద్ ఖాన్ తరువాత ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
IPL 2023: ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు ఎవరెవరితో తేలిపోయింది క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. శుభమన్ గిల్ విధ్వంసక శతకం ముంబై ఆశలపై నీళ్లు చిమ్మేసింది.
IPL 2023 GT vs MI: ఐపీఎల్ 2023 కీలకదశకు చేరుకుంది. మరో రెండ్రోజులు..రెండు మ్యాచ్‌లతో 60 రోజుల వేడుక ముగియనుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. చెన్నైతో పోటీ పడేది డిఫెండింగ్ ఛాంపియనా లేదా 5 సార్లు టైటిల్ గెల్చుకున్న జట్టా అనేది తేలనుంది.
Aakash Chopra react on GT vs MI IPL 2023 Qualifier 2. క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు క్రిస్ జోర్డాన్‌ను పక్కన పెట్టి రిలే మెరిడిత్‌ను ఆడించాలని ఆకాశ్ చోప్రా సూచించాడు.
Sunil Gavaskar Praises Rohit Sharma Captaincy in IPL. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి వచ్చినంత పేరు హిట్‌మ్యాన్‌కు వస్తుందని తాను అనుకోవడం లేదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
IPL 2023: ఐపీఎల్ 2023 ఘట్టం ముగియవచ్చింది. ఇంకో రెండు మ్యాచ్‌లతో ఐపీఎల్ సీజన్ 16 ముగిసిపోనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్‌లో ఎవరు తమతో తలపడతారోనని చెన్నై సూపర్‌కింగ్స్ వేచిచూస్తోంది.
Naveen Ul Haq Vs Virat Kohli Fans: ఈ సీజన్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వాగ్వాదం ఒక్కసారిగా హీట్ పుట్టించింది. వీరిద్దరి మధ్య గొడవ తరువాత కోహ్లీ సైలెంట్ అయినా.. నవీన్ మాత్రం ఆగలేదు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ముంబై చేతిలో లక్నో ఓటమి తరువాత నవీన్‌పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది.
GT vs MI IPL 2023 Qualifier 2 Dream11 Team Prediction. ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. గుజరాత్-ముంబై డ్రీమ్11 టీమ్ ఇదే.
MI vs GT IPL 2023 Qualifier 2 Predicted Playing 11. ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.