GT Vs SRH IPL Match Live Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కొత్త జెర్సీలో మెరిసింది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొత్త జెర్సీతో బరిలోకి దిగినట్లు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వెల్లడించాడు. 2015 సీజన్లో ఢిల్లీ జట్టు కూడా ఇలాంటి జెర్సీలోనే ఆడింది.
GT vs SRH, Sunrisers Hyderabad have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
Nitish Rana has been fined Rs 24 lakhs for the offence. గెలిచిన ఆనందంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్‌కు కారణమవ్వడంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.
Gujarat Titans Vs Sunrisers Hyderabad Dream11 Team Prediction Today: ఐపీఎల్లో సోమవారం గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవాలని గుజరాత్ చూస్తుండగా.. పరువు కాపాడుకునేందుకు ఎస్ఆర్హెచ్ ప్రయత్నిస్తోంది.
India Ex Player Sunil Gavaskar gets autograph from CSK Captain MS Dhoni. ఐపీఎల్ 2023కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మైదానంలోకి వచ్చి ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు.
IPL Points Table Latest Update: ఐపీఎల్లో చివరి దశకు వచ్చేసరికి రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. మొదట్లో హాట్ ఫేవరేట్‌గా నిలిచిన జట్లు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో వెనుకబడుతున్నాయి. ఆఖరి మ్యాచ్ వరకు ప్లే ఆఫ్ బెర్త్‌ల కోసం ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండనుంది.
CSK vs KKR: కోల్‌కతా తన ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. తాజాగా చెన్నైపై గెలిచి తాను రేసులో ఉన్నానని చెప్పింది. రింకూ సింగ్, నితీష్ రాణా రాణించడంతో చెన్నైపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
CSK vs KKR , Chennai Super Kings have won the toss and have opted to bat. డబుల్ హెడ్డర్లో భాగంగా రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ జరగనుంది.
Royal Challengers Bangalore won by 112 runs vs Rajasthan Royals. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.
Nicholas Pooran Hits 3 sixes in First Three Balls. ఐపీఎల్లో చరిత్రలోనే తను ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన రెండో ఆటగాడిగా నికోలస్ పూరన్ రికార్డుల్లోకి ఎక్కాడు.
Heinrich Klaasen Gets Fined 10 percent of match fee. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు జరిమానా పడింది. అలాగే లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది.
Sunrisers Hyderabad Fans thorw bolts on Lucknow Super Giants Dugout. ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫ్యాన్స్ కారణంగా కాసేపు ఆగింది.
Sunrisers Hyderabad have won the toss and have opted to bat. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
Mi Batter Suryakumar Yadav React on 1st IPL Century. అంతర్జాతీయ టీ20ల్లో మూడు శతకాలు సాధించిన మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్.. ఇప్పుడు ఐపీఎల్లో తొలి సెంచరీ చేశాడు.
Mumbai Indians vs Gujarat titans: సూర్య సెంచరీతో చెలరేగడంతో.. గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. టైటాన్స్ తరపున రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఏకంగా 10 సిక్సర్లు బాదాడు.
MI Vs GT IPL 2023 Live Updates: ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లలో రెండోస్థానానికి చేరుకున్నాడు. గుజరాత్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు. క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
KKR Vs RR IPL 2023 Highlights: జోస్ బట్లర్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతపడింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కోసం వికెట్ త్యాగం చేసిన బట్లర్.. రనౌట్ రూపంలో డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవెల్ 1 నేరాన్ని బట్లర్ ఉల్లంఘించినట్లు బీసీసీఐ వెల్లడించింది.
KKR Vs RR Highlights IPL 2023: రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్‌కు మరింత చేరువ అయింది. కేకేఆర్‌పై అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది. యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ అదిరిపోయే బ్యాటింగ్‌తో రాజస్థాన్‌కు ఒంటి చెత్తో విజయాలు అందిస్తున్నాడు.
Mumbai Indians Vs Gujarat Titans Dream11 Team Prediction Today: ఐపీఎల్లో నేడు రెండు పెద్ద జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. తన మాజీ జట్టు ముంబైపై హర్ధిక్ పాండ్యా ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ముంబై, గుజరాత్ జట్ల మధ్య హైస్కోరింగ్ గేమ్ జరిగే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.