Suresh Raina Gives Clarity on MS Dhoni IPL Retirement. తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ వార్తలపై సురేశ్ రైనా స్పందించాడు. ఇటీవల ధోనీ తనతో మాట్లాడిన విషయాన్ని ఓ జాతీయ ఛానల్‌తో చెప్పాడు.
KKR Captain Nitish Rana Gets Fine Of 12 Lakh for slow over-rate. విజయానందంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు జరిమానా పడింది.
Mumbai Indians Vs Royal Challengers Bangalore Ipl Match Dream11 Team Fantasy Cricket Tips: బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో ముందంజ వేసేందుకు రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఎవరు గెలిచినా.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ అవుతారు.
Mark Wood Missed IPL 2023: లక్నో పేసర్ మార్క్‌వుడ్ స్వదేశానికి వెళ్లిపోయాడు. త్వరలో తండ్రి కాబోతున్న తరుణంలో తన భార్యకు అండగా ఉండేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడు. మార్క్‌వుడ్ వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ ట్వీట్ చేసింది.
Prithvi Shaw And Sapna Gill Controversy: పృథ్వీ షా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన షా.. దారుణ ఫామ్‌తో పూర్తిగా నిరాశపరిచాడు. షా ఫామ్ కోల్పోవడానికి సప్నా గిల్ వివాదం కూడా కారణామా..? షా ఈ సీజన్లో మళ్లీ ఆడలేడా..?
IPL 2023 Playoff Chances: ఐపీఎల్ 2023లో అద్భతాలు జరుగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చూస్తే చాలు ఎలాంటి అద్బుతాలు జరుగుతున్నాయో అర్ధమౌతుంది. ఒక్క బంతి ఫలితాన్ని మార్చేసింది.
Wasim Akram Answer on What if MS Dhoni Was RCB Captain. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేకపోవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
IPL 2023 RR vs SRH, Sunrisers Hyderabad Records. ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది.
RR vs SRH Highlights IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. అబ్దుల్ సమాద్ చివరి బంతికి సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. హైదరాబాద్ విజయం తరువాత కావ్య మారన్ రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.
Sanju Samson On Sandeep Sharma No-ball in RR vs SRH Match. చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించడం, ఆఖరి బంతి నోబాల్ కావడంపై రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు.
Kolkata Knight Riders Vs Punjab Kings Dream 11 Tips: సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. కేకేఆర్‌కు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. అటు పంజాబ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలుపొంది పాయింట్ల పట్టికలో దూసుకెళ్లాలని చూస్తోంది. డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..
Sunrisers Hyderabad won by 4 wickets Vs Rajasthan Royals: సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌ను 4 తేడాతో ఓడించింది. చివరి ఓవర్లో చివరి బంతికి అబ్దుల్ సమాద్ సిక్సర్ బాది హైదరాబాద్‌కు తిరుగులేని విజయాన్ని అందించి ప్లే ఆఫ్ రేసులో నిలబబెట్టాడు.
Most Ducks in IPL History: కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు వీళ్లే..!
Gujarat Titans Vs Lucknow Super Giants Match Updates: ఐపీఎల్లో నేడు రెండు పటిష్టమైన జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగబోతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోరుకు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది.
Gujarat Titans Vs Lucknow Super Giants Dream 11 Tips: గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ రేసు బెర్త్ కన్ఫార్ చేసుకోవాలని గుజరాత్ భావిస్తుండగా.. గుజరాత్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్ రెండోస్థానానికి రావాలని లక్నో చూస్తోంది.
Sourav Ganguly vs Virat Kohli: ఢిల్లీ, ఆర్సీబీ మ్యాచ అనంతరం ఆసక్తికర దృశ్యం కనిపించింది. విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Kohli Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు. విరాట్ తరువాత ఎవరున్నారంటే..?
MI Bowler Piyush Chawla surpassed Amit Mishra during IPL 2023 match against CSK. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పియూష్ చావ్లా మూడో స్థానానికి చేరాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.