IPL 2023 CSK vs MI: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ మరోసారి ఓటమి పాలైంది. చెన్నై సూపర్‌కింగ్స్ అద్భత విజయంతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. బ్యాటర్లు చేతులెత్తేయడంతో రోహిత్ సేనకు పరాభవం తప్పలేదు.
CSK vs MI: Rohit Sharma has the highest number of ducks in IPL. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరుపై ఓ అత్యంత చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్ రోహితే.
Anrich Nortje left Delhi Capitals before encounter against Royal Challengers Bangalore. ఐపీఎల్ 2023 ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది.
CSK vs MI IPL 2023 49th Match Playing 11 out. ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ టాప్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
S Sreesanth advises Virat Kohli ahead of DC vs RCB Match in IPL 2023. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా ఓ ఇద్దరు దిగ్గజాలు తారసపడే అవకాశం ఉంది.
CSK vs MI IPL 2023 49th Match Playing 11 and Dream11 Team Prediction. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెపాక్ వేదికగా జరగనుంది.
Prithi Narayanan Interesting comments on her husband Cricketer R Ashwin. స్కూల్ రోజుల్లోనే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన వెంట పడ్డాడని, ఈ విషయం స్కూల్ అంతా తెలుసని ప్రీతి తెలిపారు.
RR vs GT, Rajasthan Royals have won the toss and have opted to bat. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మరోకొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.
Most Wickets in IPL History: ఐపీఎల్లో బ్యాట్స్మెన్ల ఆధిపత్యం చెలాయిస్తున్నా.. బౌలర్లు కూడా తమ జోరు తగ్గించడంలేదు. వైవిధ్యమైన బౌలింగ్‌తో వికెట్లు తీస్తూ.. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అయితే కొందరు ఆటగాళ్లు బ్రావో రికార్డును బ్రేక్ చేసేందుకు చేరువగా ఉన్నారు. వాళ్లు ఎవరంటే..?
Ravi Shastri Picks Gujarat Titans Team As Favourite To Win IPL 2023 Title. టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ఐపీఎల్ 2023 గెలిచే జట్టును అంచనా వేశాడు.
Lucknow Super Giants Captain KL Rahul Ruled Out of IPL 2023 and WTC Final 2023. కేఎల్ రాహుల్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్లో మిగితా మ్యాచ్‌లు దూరం అయ్యాడు.
Rajasthan Royals Vs Gujarat Titans Preview and Head to Head Records: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు టఫ్ ఫైట్ జరుగుతంది. నేడు గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మొదటిస్థానంలోకి రావాలని రాజస్థాన్ భావిస్తోంది. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
Kolkata Knight Riders have won the toss and have opted to bat. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.
Virat Kohli and Gautam Gambhir Controversy: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్నో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య చోటు చేసుకున్న వివాదంపై బీసీసీఐ సీరియస్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. అయితే ఈ ఫైన్‌ను ఎవరు చెల్లిస్తారని అభిమానుల్లో అనుమానం నెలకొంది.
Sunrisers Hyderabad Vs Kolkata Knight Riders Dream 11 Prediction: ఎస్ఆర్హెచ్, కేకేఆర్ జట్లు నేడు తలపడనున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకమే..
ఐపీఎల్లో బెంగళూరు - లక్నో జట్ల మధ్య జరిగిన వాగ్వివాదం గురించి మనకు తెలిసిందే. కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన ఘర్షణ సీనియర్ క్రికెటర్లతో పాటు యావత్ క్రికెట్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అసలేం జరిగిందంటే..?
Johnson Charles Liton Das Replacement: ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా జట్టుకు దూరమైన లిట్టన్ దాస్ స్థానంలో జాన్సన్ చార్లెస్‌ను జట్టులోకి తీసుకుంది కేకేఆర్. రూ.50 లక్షలు చెల్లించి ఈ స్టార్ ప్లేయర్‌ను మిగిలిన మ్యాచ్‌ల కోసం తీసుకుంది.
Rohit Sharma's Bromance With Shikhar Dhawan: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గతంలో టీమిండియాకు స్ట్రాంగ్ ఓపెనర్స్. వీళ్లిద్దరూ కలిసి ఓపెనింగ్‌కి వచ్చారంటే.. అది ఏ ఫార్మాట్ అయినా సరే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలే. అందుకే ఈ ఓపెనర్స్ జోడీ అంటే ప్రత్యర్థి బౌలర్లకు భయం. అలా ప్రత్యర్థి జట్టు బౌలర్లను వణికించిన ఈ జోడీ ఐపిఎల్ 2023 లో వేర్వేరు జట్లకు కేప్టేన్స్గా వ్యవహరిస్తున్నారు.
MS Dhoni Retirement News: ఐపిఎల్ 2023 సీజన్ సగం దాటి రెండో హాఫ్ నడుస్తుండగా బుధవారం లక్నోలోని ఎకాన స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ వేసే సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ సగంలో రద్దయినప్పటికీ.. ధోనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడం మాత్రం ఆగలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.