Best Batting Strike Rate in IPL 2023: ప్రతి సీజన్లో మాదిరే ఈ ఐపీఎల్‌లోనూ బ్యాట్స్మెన్లు పరుగుల వదర పారిస్తున్నారు. కొంతమంది బ్యాట్స్మెన్లు క్రీజ్‌లోకి ఎప్పుడు వచ్చినా.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్న ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..
KKR vs RR, Rajasthan Royals have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో 56వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనుంది.
CSK vs DC: MS Dhoni fans want me to get out soon if Iam batting ahead of MSD says Ravindra Jadeja. మిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రేజ్ పై చెన్నై స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
CSK Vs DC Highlights: లలిత్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. చెన్నై బ్యాట్స్‌మెన్ అంజిక్యా రహానే ఆడిన స్ట్రైట్ డ్రైవ్‌ను డైవ్ చేస్తూ.. ఒంటి చెత్తో పట్టేశాడు. లలిత్ యాదవ్ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు 27 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది.
KKR Vs RR Dream11 Team Prediction: ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా, రాజస్థాన్ తలపడనున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్‌కు సంబంధించిన డ్రీమ్ 11 టీమ్ వివరాలు, ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
CSK vs DC IPL 2023 Highlights: ఢిల్లీ క్యాపిటల్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఏకపక్షంగా ఓడించింది. ఈ విజయంతో ధోని ప్లే ఆఫ్‌కు చేరువ అవ్వగా.. ఢిల్లీ జట్టు దాదాపు ఔట్ అయింది. ఈ మ్యాచ్‌లో ధోని మెరుపులు మెరిపించి అభిమానులను అలరించాడు.
CSK vs DC: Chennai Super Kings won by 27 runs. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో గెలుపుపొందింది.
MS Dhoni and Deepak Chahar Funny Video Goes Viral. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచులో ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. బౌలర్ దీపక్ చహర్‌ను ఆటపట్టించాడు.
India Opener match with Australia in ICC ODI World Cup 2023. వన్డే ప్రపంచకప్ 2023కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే రూపొందించినట్లు సమాచారం.
Chennai Super Kings have won the toss and have opted to bat. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
Simon Doull on Rohit Sharma captaincy in IPL. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ మాత్రం కాదని, అత్యుత్తమ జట్టు దొరకడం వల్లే ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెలవగలిగాడని సైమన్ డౌల్ పేర్కొన్నాడు.
CSK vs DC, Delhi Capitals to win vs Chennai Super Kings. చెపాక్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కూడా గెలిచే అవకాశం ఉంది.
ఇటీవల విరాట్ కోహ్లీ మరియు నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ అందరికి తెలిసిందే! నిన్న జరిగిన బెంగుళూరు vs ముంబై మ్యాచ్ లో కోహ్లీ అవుట్ అవ్వగానే నవీన్ ఉల్ హాక్ మామిడి పండ్లు టీవీ పెట్టి ఎగతాళి చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతుంది.
Dc Vs Csk Dream11 Team Prediction: ఈ రోజు జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. అయితే ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన డ్రీమ్11 టీమ్ ప్రిడిక్షన్ సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Suryakumar Yadav IPL Runs: ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుంది. మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. అనంతరం ముంబై 4 వికెట్ట్ కోల్పోయి కేవలం 16.3 ఓవర్లలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (83) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు నేహాల్ వధేరా (52), ఇషాన్ కిషన్ (42) ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.
Mumbai Indian Reached Top 3 in IPL Points Table: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్-3కి దూసుకువచ్చింది. గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్లోనే ఉంది. చెన్నై రెండోస్థానంలో నిలిచింది. మిగిలిన జట్ల పరిస్థితి ఇలా..
Suryakumar Yadav talks about his Tattoos. టాటూలు వేయించుకోవాలని ఎందుకు అనిపించింది?, తాను వేయించుకున్న తొలి టాటూ ఏంటో ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
MI vs RCB Live Updates: Mumbai Indians have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా వాంఖడే మైదానంలో మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.