RCB VS KKR Dream11 Prediction Today Match: ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా, బెంగళూరు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన డ్రీమ్ 11 టీమ్ ఎంటో వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
MI Pacer Jasprit Bumrah made his first appearance in IPL 2023 after back surgery. జస్ప్రీత్ బుమ్రా చాలా రోజుల తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు.
Comeback Players in IPL 2023: ఐపీఎల్ కేవలం కొత్త ఆటగాళ్లకు పేరు తీసుకురావడమే కాదు.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు సీనియర్ ప్లేయర్లకు కూడా ఓ మంచి వేదికగా మారింది. ప్రతి సీజన్లో కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్లో రాణించి టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకున్నారు. గతేడాది దినేష్ కార్తీక్ ఐపీఎల్లో చెలరేగడంతో టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కింది. ఈ సీజన్లో కూడా కొంతమంది సీనియర్ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అబ్బురపరుస్తున్నారు. వాళ్లు ఎవరంటే..?
GT vs MI IPL 2023 35th Match, Mumbai Indians have won the toss and have opted to field. అహ్మదాబాద్ వేదికగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు ఎవరో తెలుసా ? ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో మన ఇండియా ఆటగాళ్లు ఎంత మంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
Gt Vs Mi Dream11 Prediction Today Match: ఈ రోజు నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ టీమ్‌లు మంచి ఫామ్‌లో ఉండడం వల్ల ఈ రోజు మ్యాచ్ ఎంతో ఆసక్తితో కొనసాగనుంది.
David Warner Touches Bhuvneshwar Kumars Feet: ఎస్ఆర్హెచ్, ఢిల్లీ జట్ల మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. నాలుగేళ్ల తరువాత ఉప్పల్ స్టేడియానికి వచ్చిన డేవిడ్ వార్నర్.. తన పాత సహచరులతో ముచ్చటించాడు. ఈ సందర్బంగా తన స్నేహితుడు భువనేశ్వర్ కాళ్లు పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Top Cricketers who Never played in IPL: ఐపీఎల్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్. ఈ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలగంటాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. 16 ఏళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉంది. అయితే క్రికెట్ చరిత్రలో దిగ్గజాలుగా పేరు పొందిన గొప్ప క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం లభించలేదు. ఐపీఎల్లో ఆడని ఆ ఐదుగురు ప్లేయర్లు ఎవరంటే..?
SRH vs DC, Delhi Capitals have won the toss and have opted to bat. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.
Dc Vs Srh Dream11 Prediction: ఈ రోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్‌తో ఢిల్లీ పోరుకు దిగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించి డ్రిమ్ 11 టీమ్ ఏమిటి?, ఇతర వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Ajinkya Rahane Vs KKR: సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే ఈ సీజన్లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఏకంగా 199 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ.. సరికొత్త రహానేను క్రికెట్ అభిమానులకు పరిచయం చేశాడు. ఇదే ఊపులో రహానేకు టీమిండియా నుంచి పిలుపువచ్చే అవకాశం ఉంది.
Royal Challengers Bangalore Won by 7 Runs: రెండు రాయల్స్ జట్ల మధ్య జరిగిన పోరు ప్రేక్షలకు ఆద్యంతం అలరించింది. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయం వరించింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ 7 రన్స్ తేడాతో గెలుపు సొంతం చేసుకుంది.
Virat Kohli in Green Jersey: ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. గత మ్యాచ్‌లో 6 పరుగులు చేసి ఔట్ అయిన కోహ్లీ.. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌పై మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. గ్రీన్ జెర్సీలో డకౌట్ అవ్వడం ఇది వరుసగా రెండోసారి.
Royal Challengers Bangalore vs Rajasthan Royals Playing 11 and Dream11 Team: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఆదివారం తలపడుతున్నాయి. విరాట్ కోహ్లీ ఆర్సీబీకి నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
MI Vs PBKS IPL 2023 Highlights: ఐపీఎల్లో మూడో మ్యాచ్ ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒక ఓవర్లో 31 పరుగులు సమర్పించుని.. ఒకే ఒవర్లో అత్యధిక రన్స్ ఇచ్చిన బౌలర్ల జాబితాలో చేరాడు. దీంతో అర్జున్‌పై నెట్టింట భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి.
MI Vs PBKS Highlights: అర్ష్‌దీప్ సింగ్ అద్భుతం చేశాడు. చివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేసి పంజాబ్‌ను గెలిపించాడు. తన సూపర్ బౌలింగ్‌తో చివరి ఓవర్లో రెండుసార్లు స్టంప్స్‌ను విరగొట్టాడు. ఈ ఎల్ఈడీ స్టంప్స్ ధర ఎంతో తెలుసా..!
Purple Cap in IPL 2023: ఈ సీజన్లో బౌండరీల వరద పారుతున్నా.. బౌలర్లు సత్తాచాటుతూ బ్యాట్స్‌మెన్ జోరుకు కళ్లెం వేస్తున్నారు. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న ఐదుగురు బౌలర్లపై ఓ లుక్కేయండి.
Lucknow Super Giants vs Gujarat Titans Playing 11 and Dream11: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు ఇలా..
Mumbai Indians vs Punjab Kings Dream 11 Team Tips: సీజన్ ఆరంభంలో డీలా పడ్డ మళ్లీ ముంబై అద్భుతంగా పుంజుకుంది. ఈ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించిన పంజాబ్ వరుస ఓటములతో బలహీనంగా మారింది. ముంబై జోరుకు బ్రేకులు వేసేందుకు పంజాబ్ రెడీ అవుతుండగా.. మరో విజయం సాధించాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.