Lucknow Super Giants Vs Chennai Super Kings Playing 11: ప్లే ఆఫ్ రేసుకు చేరువవుతున్న తరుణంలో లక్నో జట్టుకు షాక్ తగిలింది. కీలక మ్యాచ్‌కు కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.
PBKS Vs MI Dream11 Prediction Today Fantasy Tips: టీమిండియా ఓపెనర్ల మధ్య నేడు ఆసక్తికరపోరు జరగనుంది. పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. మొహాలీలో రాత్రి 7.30 గంటల నుంచి రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Lucknow Super Giants Vs Chennai Super Kings Preview: లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. లక్నోని ఎకానా స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. పూర్తి వివరాలు ఇలా..
GT Vs DC Highlights Ishant Sharma Final Over: గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఆఖరి ఓవర్లో 12 రన్స్ అవసరం అవ్వగా.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Delhi Capitals Beat Gujarat Titans By 5 Runs: థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుతం చేసింది. గుజరాత్ టైటాన్స్‌పై ఐదు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సేన సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది.
Gujarat Titans Vs Delhi Capitals Match Updates: ఢిల్లీ క్యాపిటల్స్ చావోరేవో మ్యాచ్‌కు రెడీ అయింది. పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు ఇలా..
కింగ్ ఖాన్ కోహ్లీ - నవీన్ మధ్య జరిగిన గొడవ నెట్టింట్లో ఎంత వైరల్ అయిందో మనం చూడవచ్చు. అదే వివాదానికి చెందిన మరో వీడియో తెగ వైరల్ అవుతుంది. సంధి కుదుర్చటానికి రాహుల్ ప్రయత్నించగా.. నవీన్ ససేమీరా అని వెళ్లటం సమానం చూడవచ్చు.
GT Vs DC Dream11 Team Prediction: ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగబోయే మ్యాచ్‌లో గుజరాత్, ఢిల్లీ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన డ్రీమ్ 11 టీమ్ వివరాలు, పీచ్ రిపోర్ట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
CSK Coach Stephen Fleming provided a big update about CSK Captain MS Dhoni future in IPL. 16వ సీజన్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఐపీఎల్‌కూ గుడ్‌బై చెపుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Lucknow Super Giants vs Royal Challengers Bangalore Playing 11 and Dream11 Team Prediction. ఐపీఎల్ 2023లో భాగంగా మరోకొద్ది సేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.
IPL 2023, Kedar Jadhav joins RCB in place of David Willey. ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ విల్లే పాదానికి బలమైన గాయం కావడంతో ఐపీఎల్ 16వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
RR Opener Yashasvi Jaiswal 94 meter Six Video Goes Viral. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 94 మీటర్ల భారీ సిక్స్ బాదాడు.
IPL Points Table 2023 Team Standings, Gujarat Titans in Top Rank. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానానికి చేరుకుంది.
LSG VS RCB Dream11 Team Prediction: లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన డ్రీమ్ 11 టీమ్ ఎంటో, ఏ టీమ్ గెలుస్తోందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
Dhoni Back To Back Sixes: ధోనీ సిక్సులు కొట్టిన తీరును స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు ఎంజాయ్ చేస్తున్న తీరు చూస్తే.. ధోనీని మళ్లీ పాత ఫామ్‌లో చూసినట్టు అనిపించింది. ధోనికి ఉన్న పాత ఇమేజ్‌ని మరోసారి గుర్తుకొచ్చేలా చేశాయి పంజాబ్ కింగ్స్‌పై అతడు కొట్టిన సిక్సర్ షాట్స్.
Chris Jordan in IPL: ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. అయితే ఎవరి స్థానంలో తీసుకుందో వెల్లడించలేదు. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు ముంబై తరుఫున జోర్డాన్ బరిలోకి దిగనున్నాడు.
LSG Player Marcus Stoinis Hugs Physio after Finger Injury vs PBKS. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మార్కస్ స్టొయినిస్ గాయపడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.