KKR vs GT, Gujarat Titans have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా వీకెండ్లో జరిగే డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది.
IPL Points Table 2023 Team Standings, RR in Top Rank. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానానికి చేరుకుంది.
Highest Scores List in IPL History. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్లో అత్యధిక స్కోర్స్ చేసిన జట్టుగా బెంగళూరు ఉంది.
Punjab Kings vs Lucknow Super Giants IPL 2023 Match No 38 Dream11 Prediction. ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడునున్నాయి.
Sawai Mansingh Stadium remain special for me Said MS Dhoni. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ అన్నాడు.
Police Busted Fake IPL 2023 Tickets Selling Gang in Hyderabad. నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఐపీఎల్ 2023 సీజన్ ఇప్పటికే సగం పూర్తి కాగా ప్రస్తుతం ఉన్న దశను బట్టి ఇక సెకండ్ హాఫ్ కూడా ప్రారంభమైందని అనుకోవాల్సిందే. ఈ సీజన్లో ఇండియాకు చెందిన చాలా మంది యువ ఆటగాళ్లు సెలెక్టర్ల దృష్టిలో పడేలా పర్ఫామ్ చేయడం చూస్తూనే ఉన్నాం. అలా ఈ సీజన్లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించిన ఐదుగురు టాప్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్పై ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
Biggest Controversies In Indian Premier League: క్రికెట్ అభిమానులను ఎంతో అలరిస్తున్న ఐపీఎల్లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. మైదానంలో క్రికెటర్లు గొడవ పడడం.. ఫిక్స్ంగ్ ఆరోపణలు ఐపీఎల్ చరిత్రలో అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని ఘటనలు. ఐపీఎల్లో అతి పెద్ద వివాదాలు గురించి తెలుసుకుందాం..
RR vs CSK, Rajasthan Royals have won the toss and have opted to bat. మరికాసేపట్లో జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతున్నాయి.
Delhi Capitals Issue Code of Conduct After a Player Misbehaves With Woman in IPL 2023. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ పూటుగా మద్యం సేవించి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం తెలుస్తోంది.
Sunrisers Hyderabad All-Rounder Washington Sundar Out From IPL 2023. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2023 మొత్తానికి దూరం అయ్యాడు.
RR vs CSK Dream11 Prediction Today: నేడు సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోరుకు దిగనున్నాయి. పీచ్ రిపోర్ట్ ప్రకారం ఈ స్టేడియంలో రెండు టీమ్‌లు తక్కువ స్కోర్ చేసిన ఆట మాత్రం ఆసక్తిగా ఉండే ఛాన్స్ ఉంది.
CSK Top In Points Table IPL: గతేడాది మినహాయించి అన్ని సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన చెన్నై.. ఈసారి పాయింట్ల పట్టికలో దూసుకుపోతుంది. సీఎస్కే టాప్ ప్లేస్‌లో ఉండగా.. వార్నర్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ చివరిస్థానంలో ఉంది. ఏ జట్టు ఏ స్థానంలో ఉంది..? నెట్ రన్‌రేట్ ఎలా ఉంది..? వివరాలు ఇలా..
Most Successful Captains In IPL: ఐపీఎల్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలను నిరూపించుకునేందుకే కాదు.. నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకునేందుకు మంచి వేదిక. ఐపీఎల్ నుంచే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్ల కెప్టెన్సీ నైపుణ్యాలు వెలుగులోకి వచ్చాయి. హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లు ఎవరంటే..?
RCB vs KKR, Royal Challengers Bangalore vs Kolkata Knight Riders Playing 11 Out. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
Virat Kohli may get ban if RCB continue to maintain slow over-rate vs KKR. ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Team India Ex Coach Ravi Shastri react on India Squad For WTC Final 2023. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023కి భారత జట్టుని ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్టర్లు, మేనేజ్మెంట్పై మాజీ ప్లేయర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
Royal Challengers Bangalore Vs Kolkata Knight Riders Playing 11: బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో నేడు సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. రెండు టీమ్‌లలో హార్డ్ హిట్టర్లు ఉండడంతో హైస్కోరింగ్ గేమ్‌గా సాగే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.