Revanth Reddy Film Industry Meeting: తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సమావేశంలో సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారని ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం.
Why Vijay Deverakonda Not Invites Revanth Reddy For Meeting: రాష్ట్రానికి చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకకపోవడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో జరిగిన సీఎం సమావేశానికి విజయ్‌కు ఆహ్వానం దక్కలేదనే వార్త చర్చనీయాంశమైంది.
Tollywood Likely Moves To Andhra Pradesh: తెలంగాణ ఉద్యమ సమయంలో లేని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటోంది. ప్రభుత్వం నేరుగా దాడి చేస్తుండడంతో సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Akkineni Akhil Engagement With Zainab Ravdjee: సినీ పరిశ్రమలో మరో యువ నటుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. అక్కినేని కుటుంబంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న అఖిల్ పెళ్లి కబురును అతడి తండ్రి కింగ్ నాగార్జున ప్రకటించాడు.
Sonia Akula Yash Veeragoni Engagement Pics Viral: బిగ్‌బాస్ షోలో ఐటమ్ బాంబ్‌గా హల్చల్ చేసి అనూహ్యంగా ఎలిమినేట్ అయిన ఆకుల సోనియా నిశ్చితార్థం చేసుకుంది. తాను ప్రేమించిన యువకుడికి రింగ్ తొడిగి తన అభిమానులకు షాకిచ్చారు. ఆమె నిశ్చితార్థం ఫొటోలు వైరల్‌గా మారాయి.
Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, మరోవైపు సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
Nagachaitanya and sobhita Dhulipala: శోభితా ధూళిపాళ నాగచైతన్య ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల అంగీకరంతో ఒక్కటౌతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి గురించి తరచుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Bigg Boss House Turns Into A Horror Contestants Terrifies: అర్థరాత్రి గంగవ్వకు ఏదో జరిగింది.. ఉన్నఫళంగా లేచి కూర్చుని గావుకేకలు పెడుతూ హల్చల్ చేయడంతో కంటెస్టెంట్లు భయాందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక గజగజ వణికిపోయారు.
Tabu : బాలీవుడ్ భామ టాబు అంటే భాషా భేదం లేకుండా అన్ని భాషల వారికి ఎంతో ఇష్టమైన సొగసైనా నటి. అమ్మడు వయసు 5 పదులు దాటిన ఇప్పటికీ కుర్ర కారు కేక పెట్టించేలా ఎక్స్ పోజింగ్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడదు. వయస్సు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని, ఆమె అందానికి మాత్రం అది అప్లై కాదని ఇప్పటికే తేల్చేసింది.
Actor Nani Condemn Minister Konda Surekha Comments: బాధ్యతాయుత పదవిలో ఉండి నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై సినీ పరిశ్రమ మండిపడుతోంది. నాని తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఖండఖండాలుగా ఖండించేశాడు.
Akkineni Naga Chaitanya Reacts Minister Konda Surekha: తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్న మంత్రి కొండా సురేఖఫై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Akkineni Nagarjuna Reacts Konda Surekha: తన కొడుకు, మాజీ కోడలుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Samantha Strong Warning To Minister Konda Surekha: తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగిన మంత్రి కొండా సురేఖఫై సినీ నటి సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది.
Bigg Boss Telugu 8th Season Grand Launch: అత్యంత ఆసక్తి కలిగించే బిగ్‌బాస్ షో మొదలైంది. కొన్ని వారాల పాటు అలరించే 8వ సీజన్ ప్రారంభమవగా.. మరి కంటెస్టెంట్లు ఎవరో తెలుసుకోండి
Actor Nagarjuna Clear Cuts On N Convention Demolish: తన కన్వెన్షన్ సెంటర్‌పై మరోసారి సినీ నటుడు నాగార్జున స్పందించారు. తాను ఎలాంటి ఆక్రమణ చేయలేదని మరోమారు కుండబద్దలు కొట్టారు.
Hydra demolition: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షను ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాగార్జున దీనిపై ఏకంగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Akkineni Nagarjuna: అక్కినేని నాగర్జున నాగచైతన్య, శోభిత ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
Nagarjuna 100th Movie: ఈ మధ్యనే నా సామి రంగ సినిమాతో మళ్లీ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున ఇప్పుడు తన తదుపరి సినిమాల తో బిజీ అయిపోతున్నారు. తాజాగా ఇప్పుడు నాగార్జున కెరియర్ లో 100 వ సినిమా గురించిన చర్చ మొదలైంది. ఈ సినిమా కోసం నాగార్జున ఒక తమిళ్ డైరెక్టర్ తో చేతులు కలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.