Diwali 2024 Lakshmi Puja Muhurat: దీపావళి పండుగ ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఎంతో విశేషమైంది. ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే, దీపావళి ముందు ధంతేరాస్ వస్తుంది. ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేస్తారు. అయితే, అక్టోబర్ 31న లక్ష్మీ దేవి పూజకు సరైన సమయం ఏదో తెలుసా?
Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు. అయితే ధంతేరస్ రోజు కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల విశేష యోగం కలుగుతుంది. శనిపీడ నుంచి విముక్తి కలుగుతుంది.
Dhanteras 2024 Lucky Zodiac Signs: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ రోజుకు ముందుకు వచ్చేది ధన త్రయోదశి ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తారు. అయితే 59 ఏళ్ల తర్వాత ఏర్పడే అరుదైన యోగం ధన త్రయోదశి రోజున జరగబోతుంది. ఈ సమయంలో ఓ ఐదు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.
Yama Deepam: ధన త్రయోదశి నాడు ఇంటిలో సర్వ మృత్యు దోషాలను తొలగించడానికి యమ దీపం అనేది పెడతారు. ఈ దీపం పెట్టడం వల్ల ఇంటిలో అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.దీని వెనుక ఎంతో ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. అదేమిటో తెలుసుకుందాం.
Dhanatrayodashi: సనాతన హిందూ ధర్మం ప్రకారం మనం ప్రతిరోజు చేసే పూజలకు ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అందుకే ప్రత్యేకమైన కొన్ని రోజులలో కొన్ని రకాల వస్తువులను కొనడం వల్ల ఇంటికి అదృష్టం వస్తుంది అని భావిస్తారు. ధన త్రయోదశి నాడు ఎటువంటి వస్తువులు ఏ సమయంలో కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం..
Dhanteras 2022: దేశవ్యాప్తంగా రేపు దంతేరస్ పండుగ జరుపుకోనున్నారు. దీపావళి వేడుక దంతేరస్తోనే ప్రారంభమౌతుంది. దంతేరస్ నాడు ఈ గిన్నెలు కొంటే..ఊహించని లాభాలు కలుగుతాయి.
Dhanteras 2022 Shopping Muhurat: ధన్తేరాస్ పండుగ సందర్భంగా ఏం కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు. ఏది కొంటే తమకు లాభం చేకూరుతుందని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.
Dhanteras 2022: దంతేరస్ అనేది దీపావళి పర్వదినంలో మొదటిరోజు. హిందూ పంచాంగం, జ్యోతిష్యశాస్త్రాల ప్రకారం ఆ రోజు చాలామంచిది. అదే సమయంలో ఆ రోజున ఐదు వస్తువులు తప్పకుండా దానం చేయాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..
Dhanteras 2022: దీపావళి వేడుక దంతేరస్తో ప్రారంభమౌతుంది. ఐదురోజులపాటు జరిపే దీపావళి పండుగలో లక్ష్మీదేవి కటాక్షం కోసం కొన్ని పనులు తప్పకుండా చేస్తారు. అదే సమయంలో కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Diwali 2022 Date: దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈసారి దీపావళి అక్టోబర్ 24న వస్తోంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన శంఖాన్ని పూజించడం వల్ల సుఖ శాంతులు లభిస్తాయి.
Dhanteras Gold Offers: దేశంలో ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ క్రేజ్ నడుస్తోంది. దీపావళి, దంతేరస్ ప్రత్యేక పండుగల్ని పురస్కరించుకుని ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ బంగారంపై ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. ఆ ఆఫర్ వివరాలు మీ కోసం..
Diwali 2022 Tulsi Upay: భారత్లో కార్తీక మాసం ఎంతో ప్రముఖ్యతను కలిగి ఉంటుంది. అంతేకాకుండా భక్తులంతా ఉపవాసాలతో భక్తితో తులసి దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్లో వారు అనుకున్న కోరికలు నెరవేరడమేకాకుండా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.
Dhanteras Significance: హిందూమతంలో దంతేరస్కు ఓ ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అందుకే దంతేరస్ నాడు చేసే పనికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఆ మెటల్ కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ సొంతం..
Dhantrayodashi date Puja significance : దీపావళికి (Diwali) ముందు వచ్చే ఈ త్రయోదశిని ‘ధన్తేరాస్’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘ఛోటీ దివాలీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సును పెంపొందించే త్రయోదశి అని అర్థం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.