KT Rama Rao Questions Did Rahul Gandhi On Revanth Reddy: గౌతమ్ అదానీ అక్రమాలపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మద్దతు తెలుపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ, రాహుల్, రేవంత్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ సెక్రటేరియట్లో వాస్తు మార్పులు జరుగుతున్నాయా..! వాస్తుమార్పుల్లో కారణంగానే బాహుబలి గేట్‌ను క్లోజ్ చేస్తున్నారా..! తెలంగాణ తల్లి విగ్రహం కోసమే గేటు మూసేస్తున్నామని సర్కార్ చెబుతోంది.. కాదు.. కాదు డబ్బులు దుబారా చేసేందుకు మార్పులు అంటూ బీఆర్ఎస్ వాదిస్తోంది..! ఇంతకీ తెలంగాణ సెక్రటేరియట్లో మార్పులెందుకు చేస్తున్నారు.
KCR Commited MLC Seat: గులాబీ బాస్ కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికి వర్గానికి చెందిన నేత కావడంతో దాసోజు వైపు కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
Jagga Reddy Fires on BRS: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. లగచర్లలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కలెక్టర్ ప్రాణాలు దక్కాయన్నారు. తమను రెచ్చగొట్టద్దని హెచ్చరించారు.
BRS Party MLA Kalvakuntla Sanjay Kumar Padayatra: పాదయాత్ర చేస్తానని ప్రకటించిన కేటీఆర్‌కు ముందే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి వైఫల్యాలపై నిలదీస్తూ పాదయాత్ర చేపట్టారు.
KTR Fires on CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. స్పందించిన కేటీఆర్.. గుర్తు పెట్టుకో మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
KTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, అతడి మంత్రుల అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతానని సంచలన ప్రకటన చేశారు.
KT Rama Rao Auto Journey: తమ సమస్యలపై ఆటో డ్రైవర్లు చేపట్టిన మహా ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతూ ఆటోలో ప్రయాణించారు. ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ ఆటోలో ప్రయాణించిన వీడియో వైరల్‌గా మారింది.
KT Rama Rao Auto Journey Video Viral: అన్ని వర్గాలతోపాటు ఆటో డ్రైవర్లు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారని.. రేవంత్ రెడ్డి, మంత్రులు పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తే ప్రజలు తన్నే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులు వచ్చాయని చెప్పారు.
KT Rama Rao Challenges To Rahul Gandhi: పదేళ్ల అభివృద్ధి, సంక్షేమ తెలంగాణను పది నెలల్లోనే రేవంత్ రెడ్డి విధ్వంసం చేశారని.. దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే తెలంగాణలోకి అడుగుపెట్టాలని సవాల్ విసిరారు.
KT Rama Rao Padayatra Very Soon In Telangana Wide: తమ పార్టీ బలోపేతం.. కార్యకర్తల అభీష్టం మేరకు తాను పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
kcr reentry in politics: బీఆర్ఎస్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో నెటిజన్ లతో సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సంచలనంగా మారాయి.
KT Rama Rao Alert To BRS Party: అధికార కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మూకలతో బీఆర్ఎస్ పార్టీ సామాజిక కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రశ్నించిన కారణంగా అక్రమ కేసులు, అరెస్ట్‌లు జరుగుతాయని హెచ్చరించారు.
Ex CM KCR: బీఆర్ఎస్ మహిళా లీడర్లలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోందా..! ఆరు నెలలుగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పోస్టును గులాబీ బాస్ కేసీఆర్ ఎందుకు భర్తీ చేయడం లేదు..! ఇటీవల మంత్రి కొండా సురేఖకు ఎపిసోడ్లో గట్టిగా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పార్టీలో చర్చ జరుగుతోందా..! ప్రస్తుత తరుణంలో రాష్ట్ర మహిళా చీఫ్ పోస్టు భర్తీ అనివార్యమని నేతలు భావిస్తున్నారా..! మరి ఈ విషయంలో బీఆర్ఎస్ హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది..!
Electricity Charges Hike Celebrations: రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండగా.. అంతకుముందే కేటీఆర్ ప్రజలను పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపును తాము ఆపినందుకు సంబరాలు చేసుకోమన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.