T Congress Key Meeting: తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో
అధికార కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం సాయంత్రం జరుగనుంది.
BA Raju Birth Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో సినీ జర్నలిస్టుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ పిఆర్ఓగా, సినీ వార పత్రిక, వెబ్ సైట్ అధినేతగా, నిర్మాతగా అందరికీ తలలో నాలుకగా వ్యవహరించిన టాలీవుడ్ అజాత శత్రవు బిఏ రాజు. జనవరి 7న ఆయన 65వ జయంతి సందర్భంగా ఆయన ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం..
SSMB 29 Pooja Ceremony: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఉదయించింది అన్నట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. ఎపుడూ 18 యేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇప్పటికే రాజమౌళి.. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైంది.
Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ట్రైయిన్ అవుతున్నారు. కానీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే రోజు రానే వచ్చింది.
Nag Ashwin About Mahesh Babu: కొద్దిరోజుల క్రితం.. మహేష్ బాబు కలిసి సినిమాలో కృష్ణది పాత్రలో కనిపించడం కరెక్ట్ కాదని చెప్పి మహేష్ బాబు అభిమానిలను కొద్దిగా బాధకి గురి చేసిన దర్శకుడు అశ్విన్.. ఇప్పుడు మాత్రం మహేష్ బాబు గురించి తెగ పొగడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మాటలతో నిజంగానే మహేష్ బాబు కల్కి రెండో భాగంలో కనిపించబోతున్నారా.. అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
VK Naresh Assets And Net Worth Details: తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణ కుటుంబం అతి పెద్దది. కృష్ణ నట వారసత్వాన్ని మహేశ్ బాబు అందిపుచ్చుకోగా.. విజయనిర్మల వారసత్వాన్ని వీకే నరేశ్ తీసుకున్నాడు. అయితే నరేశ్ మూడు పెళ్లిళ్లతో సంచలనం రేపగా.. తాజాగా అతడికి సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కరిని షాకింగ్‌కు గురి చేస్తున్నాయి.
Nandamuri Mega And Other Film Families Missed From Revanth Reddy Meeting: సినీ పరిశ్రమకు చెందిన వారితో రేవంత్ రెడ్డి సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమావేశానికి పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే వచ్చారని.. పరిశ్రమలోని పెద్దలు రాలేకపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా నందమూరి, కొణిదెల, ప్రభాస్, మంచు కుటుంబం నుంచి ఒక్కరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Tollywood heroes Remunaration: భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టు టాలీవుడ్ లో చాలా మంది స్టార్ కథానాయికులున్నారు. ప్రెజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమాను దాటి ప్యాన్ ఇండియా లెవల్ కు చేరింది. అంతేకాదు మన టాలీవుడ్ హీరోల సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోల్లో ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
Top Hero Net Worth: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ హీరోకు ఉన్న ఆస్తులు విలువ.. మిగతా ప్యాన్ ఇండియా హీరోలా ఆస్తులను కలిపినా ఆ హీరో ఆస్తుల దరిదాపుల్లో లేవు. మీరు గెస్ చేసినట్టు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కాదు. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ డౌటు..
Mahesh babu as lord krishna role: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశాంత్ వర్మకు చెందిన ఒక సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో కన్పించబోతున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి.
Devi Sri Prasad vs Mahesh Babu: సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పై మండిపడుతున్నారు. అసలు తమ హీరోకి.. ఈ మ్యూజిక్ డైరెక్టర్ విలువ ఇవ్వలేదు అంటూ.. కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Actress: మహేష్ బాబు సినిమా యువరాజులో నటించిన ఈ అమ్మాయి.. ప్రస్తుతం యువతలో ఎంతో పేరు సంపాదించుకుంది. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి.. ఆకట్టుకుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు.. ఈ అమ్మాయి నటించిన సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.
Most Profitable Movies of telugu: తెలుగులో రూ. 10 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే.. గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలను తీసుకొచ్చాయి.
Most Profitable Movies of Tollywood: 2024లో ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ మొదటి హిట్ గా నిలిచింది. ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది.
Mahesh babu brahmhani news: నందమూరీ బాలయ్య తన కూతురు నారా బ్రాహ్మాణిని.. గతంలో మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారంట. కానీ అప్పట్లో మహేష్ బాబు పాజిటివ్ గా రెస్పాండ్ కాలేరంట. ఈ నేపథ్యంలో మరోసారి వీరి మధ్య గతంలో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.
Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. కానీ ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ఎదురు చూపులు ఫలించాయి.
Akkineni Akhil Strong Warning To Konda Surekha: తన కుటుంబంపై చేసిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యువ నటుడు అక్కినేని అఖిల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెకు సమాజంలో చోటే లేదని మండిపడ్డారు.
Harish Shankar about Samantha controversy: సినీ సెలబ్రిటీ అయిన సమంత , అలాగే అక్కినేని నాగార్జున కుటుంబం పై మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను సినీ సెలబ్రిటీలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చాలామంది హీరోలు వీరికి అండగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.
Mahesh Babu Wig: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.. మహేష్ బాబు. ఈ సూపర్ స్టార్ గురించి వచ్చే చిన్న విషయం కూడా.. అభిమన్యంలో పెద్ద చర్చకి దారితీస్తూ ఉంటుంది. తాజాగా సుధీర్ బాబు ఒక వీడియో షేర్ చేశారు.. ఇక ఈ వీడియోలో అల్లప్పుడు మహేష్ బాబుని చూసిన అభిమానులు.. తెగ ఖుషి ఫీలవుతూ ఆ వీడియోని రీ-షేర్ కొడుతున్నారు. మరి ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూసేయండి..
Namrata Shirodkar Seethakka Photo Goes To Viral: వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రికి సూపర్‌స్టార్ మహేశ్ బాబు విరాళం అందించిన సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అతడి సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒకరితో ప్రత్యేకంగా ఫొటో దిగారు. మంత్రి సీతక్కతో అడిగి మరి ఫొటో దిగి 'నేను మీకు ఫ్యాన్' అంటూ చెప్పడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.