Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు కీలకమైన గమనిక, జనవరి నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు మూతపడనున్నాయి. అందుకే ఏమైనా పనులుంటే బ్యాంకు సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. జనవరి నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులున్నాయో చెక్ చేద్దాం..
AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అప్పుల సమీకరణకు నడుం బిగించింది. ఆధాయ వనరుల కోసం ప్రత్యామ్నాయం లేకపోవడంతో రుణాలపై ఆధారపడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays in Telugu: నిత్యం బ్యాంకు పనులుండేవారికి ముఖ్య సూచన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి నెల సెలవుల జాబితా ప్రకటించింది. ఈ సెలవుల ఆధారంగా బ్యాంకు పనులు ప్లాన్ చేసుకుంటే మంచిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
5 Rupees Coins in India: ప్రస్తుతం మార్కెట్లో మనకు సరికొత్త నాణేలు కనిపిస్తున్నాయి. వాటిలో రూ.20, రూ.10, రూ.5 నాణేలను మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పటివరకు వాడుకలో ఉన్న పాత రూ.5 నాణేలను దశలవారీగా రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నాణేల ముద్రణను నిలివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్. త్వరలోనే వారానికి ఐదు రోజులు పని దినాలు ప్రారంభం కానున్నాయి. బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అంశమిది. 5 డే వీక్ ఎప్పట్నించి ప్రారంభం కావచ్చో తెలుసుకుందాం.
Agriculture Loans For Farmers: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తోంది. ఇప్పటికే అమల చేస్తున్న పథకాలకు తోడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ పంటల బీమా వంటి స్కీమ్స్‌ను మోదీ సర్కారు తీసుకువచ్చింది. తాజాగా అన్నదాతలకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చింది. ఇక నుంచి తాకట్టు లేకుండానే అధిక మొత్తంలో లోన్లు తీసుకునే విషయంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాలు ఇలా..
Threatening mail to RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా రావడం ఈనెలలో రెండోసారి. గురువారం మధ్యాహ్నం ఇ మెయిల్ ద్వారా అగంతకులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అటు ఢిల్లీలోని పలు పాఠశాలలకు సైతం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. అంతకుముందు డిసెంబర్ 9న ఢిల్లీలోని కనీసం 44 పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి.
Sanjay Malhotra: 1990 బ్యాచ్ IAS అధికారి, ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. శక్తికాంత దాస్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త RBI గవర్నర్ గురించి తెలుసుకుందాం.
Bank Holidays: బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకు కస్టమర్లకు కీలక గమనిక. ఈ నెలలో బ్యాంకులు ఏకంగా 17 రోజులు మూతపడనున్నాయి. ప్రాంతాన్ని బట్టి ఈ సెలవులు మారినా ఆన్లైన్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
November Bank Holidays: అక్టోబర్ నెల ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. నవంబర్ నెలలో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా ఓసారి చెక్ చేద్దాం.
2000 Notes: రద్దయిన 2 వేల రూపాయల నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన అప్డేట్ జారీ చేసింది. 2 వేల రూపాయల నోట్లు ఇంకా మార్చుకునేందుకు అవకాశముందా లేదా, ఇంకా 2 వేల రూపాయల నోట్లు మిగిలి ఉంటే ఏం చేయాలి..ఆ వివరాలు తెలుసుకుందాం.
అక్టోబర్ నెలలో అందరికీ సెలవులే. అటు విద్యార్ధులు, టీచర్లతోపాటు బ్యాంకు ఉద్యోగులకు కూడా పెద్దఎత్తున సెలవులున్నాయి. అక్టోబర్ నెలలో బ్యాంకులు సగం రోజులే పనిచేయనున్నాయి. అంటే 15 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. అక్టోబర్ నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు ఎక్కడెక్కడ సెలవులున్నాయో ఆ వివరాలు మీ కోసం.
10 Rupee Coins: ప్రస్తుతం ఏ కిరణా కొట్టుకు వెళ్లిన పది రూపాయిల కాయిన్ ఇస్తే చెల్లదని సమాధానం వినిపిస్తోంది. మీరు ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నారా..? రూల్స్ ప్రకారం.. రూ.10 నాణేం చెల్లింపులో ఉన్నా.. దుకాణదారులు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు చాలా చోట్ల దుకాణదారులు ఈ కాయిన్‌ను తీసుకోకుండా ఇది చలామణి లేదని వినియోగదారులుకు చెబుతున్నారు. కానీ కాయిన్‌ను నిరాకరించిన వారిపైన చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా..? ఇందుకు ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
UPI Cash Deposit: ఇప్పటి వరకూ యూపీఐ ద్వారా నగదు లావాదేవీల గురించే తెలుసు అందరికీ. కానీ ఇకపై యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ కూడా చేయవచ్చు. యూపీఐ క్యాష్ డిపాజిట్ ఫీచర్ కొత్తగా ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
September Bank Holidays 2024: బ్యాంకులకు ప్రతి నెలా సెలవులు మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు సగం రోజులే పనిచేయనున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
RBI on 2000 Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్ల విషయంలో కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇంకా 7 వేల 261 కోట్ల రెండు వేల నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉండిపోయిందని తెలిపింది. మరి ఈ నగదు పరిస్థితి ఏమిటి, మరో అవకాశం ఉంటుందా లేదా..
UPI Transaction Limit Increased Upto Rs 5 Lakhs: ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. ఈ పేమెంట్లు రోజురోజు సులభతరమవుతున్న సమయంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ పేమెంట్ల లిమిట్ పెంచుతూ ప్రజలకు శుభవార్త వినిపించింది. పెరిగిన లిమిట్ ఎంత, సాధారణ పేమెంట్లకు కూడా లిమిట్ పెరిగిందా అనేవి తెలుసుకోండి.
RBI MPC Result : ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడో సమావేశ ఫలితాలు వెలువడ్డాయి. రేపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది తొమ్మిదవసారి. బ్యాంకు రేటు 6.7శాతంగా ఉండనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
August Holidays 2024: ఏ నెలలో లేనన్ని సెలవులు ఆగష్టు నెలలో ఉంటాయి. ఈ నెలలో రక్షా బంధన్, స్వాతంత్య్ర దినోత్సం, వరలక్ష్మి వ్రతం, జన్మాష్టమి, రెండో శనివారం సహా ఎన్నో సెలవులున్నాయి. అయితే.. రక్షా బంధన్ కు కొన్ని బ్యాంకులు హాలీడే ప్రకటిస్తే.. మరికొన్ని బ్యాంకులకు సెలవు ఇవ్వడం లేదట.
Credit Card Payments: క్రెడిట్ కార్డు చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై మీరు క్రెడిట్ కార్డు చెల్లింపుల్ని ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం, క్రెడ్ ద్వారా చెల్లించలేరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.