Fact Check: సోషల్ మీడియా ద్వారా వార్తలు తెలుసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ఆ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఫేక్ న్యూ్ కూడా సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆ వార్తలు నిజమేనా..కాదా అని అలోచించకుండానే షఏర్ చేసేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు, ఆడియోలు కూడా ఎడిట్ చేసి వాస్తవాలకు విరుద్ధంగా కథనాలు జోడించి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 1931లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ వాయిస్ ఆడియోలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత వరకు ఉందో తెలుసుకుందాం.
125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని అన్ని హంగులతో హైదరాబాద్‌లోని ట్యాక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేడు సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహంపై స్పెషల్ స్టోరీ..
ట్యాంక్ బండ్ ఒడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును తెలంగాణ మంత్రులు పరిశీలించారు. అంబేద్కర్ భారీ విగ్రహం తెలంగాణకే మణిహారంగా విరాజిల్లనుందని మంత్రి కొప్పల తెలిపారు. నిర్మాణ పనుల్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు
Ambedkar Photo On Currency Notes: కరెన్సీ నోట్లపై ఢిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రంతో పాటు డా బీఆర్ అంబేద్కర్ ఫొటోను ముంద్రించాలని డిమాండ్ చేసింది.
Kodandaram: దసరా పండుగ రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా టీజేఎస్ చీఫ్ కోదండరామ్ హాట్ కామెంట్స్ చేశారు.
Dr BR Ambedkar name to TS secretariat: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు.
Narayana Murthy made sensational remarks. He opined that if the state government was naming Konaseema district after Ambedkar, it would be a heinous act to carry out attacks
Proud leaders around the world are B.R.Ambedkar Goreti Venkanna, Telangana MLC and public speaker, said that it was unethical to oppose the naming of Ambedkar as his name in the district
R. Narayana Murthy made sensational remarks. He opined that if the state government was naming Konaseema district after Ambedkar, it would be a heinous act to carry out attacks.
Former Union Minister Chinta Mohan has said that it is not right to use YCP Ambedkar for political purposes. The YCP government was incensed that Ambedkar had been insulted.
Minister Venugopal Krishna said that the words spoken by Pawan Kalyan at the press meet for political gain were highly objectionable. It is alleged that Jagan is conspiring to obstruct the flow of investments abroad, creating unrest and unrest in the state.
Minister Roja comments on Pawan Kalyan : కోనసీమ ఘటనపై స్పందిస్తూ పవన్ కల్యాణ్‌ని విమర్శించిన మంత్రి రోజా. చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌లపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు.
సాధారణంగా అంబేడ్కర్ అంటే కేవలం దళితులకే దేవుడని, అణగారిన వర్గాలకు మాత్రమే నాయకుడని సమాజంలో ఓ ముద్ర వేశారు. కానీ, అన్ని వర్గాలకూ అంబేడ్కర్ నాయకుడు. నైపుణ్యం, తెలివి, చురుకుదనం, కష్టపడే తత్వం ఉన్న అన్ని వర్గాల్లోని, అన్ని కులాల్లోని, అన్ని మతాల్లోని వారు వృద్ధి చెందేందుకు అవసరమైన బాటలు వేశారు డాక్టర్ అంబేడ్కర్.
New Parliament: భారతదేశ నూతన పార్లమెంట్ కు భూమిపూజ పూర్తయింది. దేశ ప్రజలకు ఇదొక గర్వకారణమని..ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతమున్న భవనమైతే..ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసిందని చెప్పారు.
"అంబేద్కర్, పెరియార్.. వీరిద్దరికీ నేను అభిమానిని. వీరిద్దరూ సామాజిక అసమానతలపై యుద్ధం చేశారు. సామాజిక న్యాయం కోసం చివరి శ్వాస వరకూ రాజీ లేకుండా పోరాడారు " అని ట్వీట్ చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.