AP Voters Final List: ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడ్రోజుల పర్యటన ముగిసింది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తుది ఓట్ల జాబితాను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సమాయత్తౌమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena-Tdp: ఏపీలో ఎన్నికల వాతావరణ వేడెక్కుతోంది. అప్పుడే ప్రధాన పార్టీల్లో సీట్ల సెగ ప్రారంభమైంది. జనసేనతో పొత్తు నేపధ్యంలో సీట్ల కేటాయింపు తెలుగుదేశం పార్టీలో తలనొప్పిగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Elections Survey: తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించిన తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టాడు. ఇప్పుడిక అందరి దృష్టి ఏపీపై పడింది. తెలంగాణ ఫలితాలు ఏపీపై ఉంటాయనేది కొందరు అంచనా వేస్తున్న తరుణంలో ఓ సర్వే హల్చల్ చేస్తోంది.
Times Now Survey: ఏపీలో ఎన్నికలపై మరో జాతీయ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఏపీలో ఇటీవల జరిగిన పరిణామాల అనంతరం జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలుస్తోంది.
Kuppam 2024: ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. వైనాట్ 175 లక్ష్యం దిశగా ముందుకుపోతున్న అధికార పార్టీకు వైనాట్ కుప్పం లక్ష్యమైంది. కుప్పం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.
CM Jagan On AP Elections: ఏపీలో ఎన్నికలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించాలని ఆదేశించారు. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా దూరం చేసుకోవాలని అనుకోవట్లేదన్నారు.
Chandrababu Naidu Sensational Comments: కర్నూలు జిల్లా పత్తికొండ టూర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటన చేశారు.
TDP Strategy: ఏపీలో అప్పుడే ఎన్నికల హడావిడి ప్రారంభైపోయింది. వైఎస్ జగన్ టార్గెట్ 175 దిశగా సమాలోచనలు చేస్తుంటే..టీడీపీ యువతకు టికెట్ల ప్రతిపాదన చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు టీడీపీ కొత్త వ్యూహం వర్కవుట్ అవుతుందా మరి..
TDP TARGET: ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ దూకుడు పెంచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గతంలో టీడీపీలో యాక్టివ్ గా పనిచేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి సొంత గూటికి చేరేలా స్కెచ్ వేసింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ సుజనా చౌదరి త్వరలోనే టీడీపీ గూటికి చేరుతారనే ప్రచారం సాగుతోంది.
Sujana Chowdary: 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది.రాజ్యసభ మాజీ సభ్యులు సుజనా చౌదరి త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారనే చర్చ సాగుతోంది.
PK TEAM REPORT: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా సాగుతోంది. అధికార , విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి.
CM Jagan Comments: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం జగన్.
Latest Survey: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా? జగన్ సంక్షేమ మంత్రం పనిచేస్తుందా? తెలంగాణలో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? సీఎం కేసీఆర్ పాలనపై జనాలు ఆగ్రహంగా ఉన్నారా? కేంద్రంలో మోడీ సర్కార్ పనితీరు ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో విపక్షాల పరిస్థితి ఏంటీ? ఇదే కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ.
Pawan Kalyan: ప్రకాశం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్... మరోసారి పొత్తులపై కీలక ప్రకటన చేశారు. అయితే ఈసారి గతంలో చేసిన ప్రకటనకు భిన్నమైన ప్రకటన చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో యూ టర్న్ తీసుకున్నారనే అభిప్రాయం వస్తోంది. జనసేనతో పొత్తు ఉండాలని కోరుకుంటున్న టీడీపీలో కలవరం రేపుతోంది.
AP Elections: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన నిజమౌతోంది. రాష్ట్రంలో దశలవారిగా మద్యపానం నిషేధించే దిశగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.