YS Jagan Hot Comments AP Liqour Policy: తాము అమలు చేసిన మద్యం విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎక్కడ చూసినా మద్యం ప్రవహిస్తోందని చెప్పారు.
YS Jagan Slams On Chandrababu: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు చేసినంత బాదుడు దేశ చరిత్రలో ఎవరూ చేయలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ.. ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు.
Chandrababu Bought 5 Acre Land In Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు తన నివాసాన్ని కూడా రాజధాని ప్రాంతంలోనే నిర్మించుకోనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఐదెకరాలు భూమి కొనుగోలు చేశారని సమాచారం. ఆ భూమి ఎక్కడ.. ఎంత ధర తెలుసుకుందాం.
Chandrababu Plans To Again Old 13 Districts: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా వైఎస్ జగన్ 26 జిల్లాలుగా చేసిన వాటిని రద్దు చేసి తిరిగి 13 జిల్లాలు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త కలకలం రేపుతోంది.
Chandrababu Naidu Review On One Family One Entrepreneur: పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్న మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. గృహిణులను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం చంద్రబాబు కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Orders To Usage Of Drone System: భద్రతా చర్యలు.. నేర నియంత్రణలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలీస్ వ్యవస్థతోపాటు ప్రభుత్వ విభాగాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా వాడాలని సూచించారు.
YS Sharmila Slams YS Jagan Sold AP Ports To Gautam Adani: గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో మరోసారి వైఎస్ జగన్‌ను ఆయన సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
Pawan Kalyan Big Plan In Kakinada Port PDS Rice Smuggling: ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో చేసిన హంగామాపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Govt Of AP Approves DPR Vijayawada Metro Rail: నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధికి కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ మెట్రో రైలుకు సంబంధించిన డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Chirri Balaraju Supporters Attack On Zee Telugu News Reporter: అనుక్షణం వార్తలు అందిస్తూ ప్రజలకు చేరువవుతున్న జీ తెలుగు న్యూస్‌పై మరో దాడి జరిగింది. గతంలో తెలంగాణలో దాడి జరగ్గా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఏపీలో కలకలం రేపింది.
CM Chandrababu Plans To Reorganization Sachivalaya System: గ్రామ వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవస్థలో మార్పులు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు సీఎం సమీక్ష చేపట్టారు.
Flights Cancelled Due To Fengal Cyclone Effect: ఫెంగల్ తుఫాను ప్రభావంతో విమానాలు రద్దయ్యాయి. దీంతో విమాన కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు.
YS Jagan Sent Legal Notice To Top Telugu Media Houses: తనకు సంబంధం లేకపోయినా గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న మీడియాపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రెండు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు.
Chandrababu Distributes NTR Bharosa Pensions: రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. రతనాలసీమ చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దానికి మీ ధైర్యం.. ఆశీర్వాదం కావాలని అనంతపూర్ ప్రజలను కోరారు.
Kurasala Kannababu Slams Pawan Kalyan: కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వివాదం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపగా.. ఆ వ్యవహారంలో వైఎస్సార్సీపీ రంగంలోకి దిగింది.
Chandrababu Review On Cyclone Fengal: ఆంధ్రప్రదేశ్‌కు ఫెంగల్ తుఫాను ముప్పు పొంచి ఉండడంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఏపీకి మళ్లీ వరదలు వచ్చినా కూడా ముందే అప్రమత్తం కావాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
Acid Attack In Ongoing RTC Bus In Visakhapatnam: రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సులో అనూహ్యంగా ఓ వ్యక్తి వచ్చి మహిళలపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపు యాసిడ్ పడడంతో మహిళలు కేకలు పెట్టారు. ఈ సంఘటన వైజాగ్‌లో కలకలం రేపింది.
YS Jagan Meet With Krishna District Leaders: అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ మళ్లీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు భరోసానిచ్చే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ ఎలా ఉంటదో చెప్పి తాను అండగా ఉంటానని ప్రకటించారు.
RK Roja Fire On YS Sharmila On Adani Bribe Dispute: ఆంధ్రప్రదేశ్‌లో గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారం వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్సార్సీపీ అనేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.