Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్‌లోక్‌పాల్ సర్వే చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.
PM Narendra Modi: జమ్మూ కశ్మీర్ పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాల తీరును ఎండగట్టారు. కశ్మీర్‌కు దేశంతో సంబంధం లేదా అంటూ కడిగిపారేసారు.
Lok Sabha Elections 2024: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 300పైగా సీట్లు గెలుస్తుందని.. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్‌లో నిలిచే అవకాశాలున్నాయని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశ వ్యాప్తంగా బీజేపీకి 300 పైగా సీట్లలో గెలుపు.. తెలంగాణలో అద్భుతాలు చేస్తోంది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Anaparthi Seat: ఆంధ్రప్రదేశ్ లో పొత్తు సమీకరణాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. తెలుగుదేశం-బీజేపీ-జనసేన పొత్తు నేపధ్యంలో అసంతృప్తుల రాజుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాత్రం భగ్గుమంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RRR - Raghurama Krishnam Raju: ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో తాను అనుకున్న స్థానం నుంచి పోటీకి దిగడం ఖాయం అంటున్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈ ఎన్నికల్లో కూటమి తరుపున నరసాపురం టికెట్ ఆశించి భంగపడ్డ ఈయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Kangana Ranaut: సార్వత్రిక ఎన్నికల్లో ఒకటో విడత పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 19న మొదటి విడత 102 లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌కు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న అభ్యర్ధులు తమ వంతు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కోవలో బాలీవుడ్ నటి కంగనా.. మోదీ పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
AP Politics: 2024లో లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అయ్యాయి. ఇప్పటికే దేశంలో తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ ముగిసింది. ఈ నెల 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తు టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి.
Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డి సీటుకోసం మిగతా కాంగ్రెస్ నేతలు కన్నేసి ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆసక్తి కరవ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రే ఓటుకు నోటు లేదా మరేదైన అంశంతెరమీదకు వస్తే, మిగతా వారు సీఎం సీటు కబ్జా చేయాలని చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు.
Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తనదైన మార్కుతో ముందుకు పోతుంది. ఇప్పటికే ఎన్నికల బరిలో పలువురు గ్లామరస్ స్టార్ లకు ఎంపీ టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ రాణాకు అవకాశం కల్పించింది.
TamiliSai Soundararajan:తెలంగాణా మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల బరిలో నిలబడిన తమిళిసై ఐదుసార్లు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారాయి.
DMK Unable To Sleep Says Udhayanidhi Stalin: బీజేపీ, ప్రధాని మోదీకి బుద్ధి చెప్పేందుకు తమిళనాడు ప్రజలు సిద్ధమయ్యారు. వారిని ఇంటికి పంపించేదాకా నిద్రపోమని హీరో, అక్కడి యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.
If Modi Chant Then Slapped Says Shivaraj S Tangadagi: ఎన్నికల వేళ రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. తాజాగా ఓ మంత్రి ప్రధానమంత్రిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Kangana Ranaut As MP Candidate: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది. తాజాగా బీజేపీ ప్రకటించిన ఐదో లిస్టులో కంగనాకు చోటు దక్కింది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమితో కలిసి బరిలో దిగుతున్న బీజేపీ అభ్యర్ధుల జాబితా దాదాపుగా ఖరారైంది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మినహా మిగిలిన స్థానాలపై క్లారిటీ వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
radhika sarathkumar as bjp mp candidate: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఇక మొదటి విడదలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా మూడు విడతల్లో అభ్యర్ధులకు ఖరారు చేసిన బీజేపీ అధిష్ఠానం.. తాజాగా నాల్గో జాబితా విడుదల చేసింది. అందులో రాధిక పలువురు ప్రముఖులున్నారు.
TDP Parliament Candidates List: 2024 సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీతో జట్టు కట్టకముందే టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ జత కలిసింది. ఈ ముగ్గురు కలిసిన తర్వాత తాజాగా టీడీపీ 13 మంది ఎంపీ అభ్యర్ధులతో పాటు పలువురు ఎమ్మెల్యే కాండిడేట్స్ లిస్టును విడుదల చేసింది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ వచ్చేసింది. మూడు పార్టీల కూటమిలో స్థానాలపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ మధ్య పొత్తులో బీజేపీ మరో సీటు అదనంగా దక్కించుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Modi Election Tour: ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో మూడో రోజు పర్యటించారు. జగిత్యాల వేదికగా జరిగిన సభలో రాహుల్, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి. ఈలోగా ప్రముఖ సంస్థ చేసిన సర్వే సంచలనం రేపుతోంది. ఈసారి అధికారం ఎవరిదనేది ఆ సంస్థ తేల్చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.