Buliding Donation To Yadadri Temple: తెలంగాణ ఇలవేల్పు అయిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భారీ విరాళం అందింది. అయితే ఆ విరాళం నగదురూపంలో.. వస్తు రూపంలో కాదు. భవనం రూపలో రావడం విశేషం.
Gold Crown to Ram Lalla: రామాలయంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అనంతరం అయోధ్య కళకళలాడుతోంది. చిరకాల కల తీరడంతో భక్తులు రామయ్యను దర్శించుకునేందుకు బారులు తీరడంతో అయోధ్య కిటకిటలాడుతోంది. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు రామయ్యకు కానుకలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే రెండో రోజే రామయ్యకు భారీ ఆభరణం వచ్చిచేరింది. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగిన స్వర్ణ కిరీటం రామయ్య శిరస్సుపైకి చేరింది.
Things to Avoid to Donate in Evenig: ముఖ్యంగా సాయంత్రం వేళ చేసే కొన్ని రకాల దానాలు లక్ష్మీ దేవికి కోపం తెప్పించడం వల్ల అనర్థాలు సంభవించి ఇంట్లో ఆనందం, శాంతి ఆవిరైపోతాయని చెబుతుంటారు. అలా సాయంత్రం పూట దానం చేయకూడని వస్తువులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Donate These Things for Happiness and Money on Makar Sankranti 2023. మకర సంక్రాంతి రోజున దానం చేయడం చాలా ముఖ్యమైనది. సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Donation Tips, Never donate these 5 things in your life. దానధర్మాలు చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. ముఖ్యంగా ఈ 5 వస్తువులను దానం చేయకూడదు.
Elon Musk Donation: చిన్నారుల ఆకలిని తీర్చేందుకు ఎలాన్ మస్క్ ముందుకొచ్చి.. భారీ విరాళం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మస్క్ ఇచ్చిన ఫండ్... అతి పెద్ద విరాళంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.