Skin Care Tips: అందం సగం ఆరోగ్యం. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా వయసు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు వచ్చేస్తున్నాయి. అందం కాదు కదా..అంద విహీనంగా మారిపోతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలనేది మహిళలకు ఓ సమస్యగా మారింది.
Breakfast Diet: మనిషి ఆరోగ్యం అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. తినే ఆహారం సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ క్రమంలో రోజుని ప్రారంభించే బ్రేక్ ఫాస్ట్ అత్యంత కీలకం కానుంది.
Weight loss Tips: ఆధునిక జీవనశైలిలో అధిక బరువు అతి పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి, బరువు ఎలా తగ్గించుకోవాలి..ఆ వివరాలు మీ కోసం.
Thyroid Tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో థైరాయిడ్ ఒకటి. శరీరంలోని వివిధ పనుల్ని నియంత్రించేది ఇదే. మనిషి జీవనశైలిని బట్టి థైరాయిడ్ ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారపు అలవాట్లు కీలక భూమిక పోషిస్తాయి.
Buttermilk Cautions: వేసవి ప్రతాపం ఇంకా తగ్గలేదు. రుతు పవనాల రాక ఆలస్యమయ్యే కొద్దీ ఎండ వేడి పెరిగిపోతోంది. ఉక్కపోత, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. చల్ల చల్లని మజ్జిగ, డ్రింక్స్ వంటివాటితో దాహం తీర్చుకునే పరిస్థితి కన్పిస్తోంది. ఈ అలవాటు ఎంతవరకూ మంచిది..
Jackfruit Benefits: ప్రపంచంలోనే అతిపెద్ద పండుగా పిలువబడే పనసలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వేసవిలో ఎక్కువగా దొరుకుతుంది. పనస తొనలు తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి. అవేంటో తెలుసుకుందాం.
Health tips: ఆధునిక పోటీ ప్రపంచంలో ఫాస్ట్ఫుడ్స్ సంస్కృతి పెరిగిపోయింది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు, స్థూలకాయం లేదా అధిక బరువుకు ఇదే కారణమౌతోంది. మరి ఈ సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలి..పూర్తి వివరాలు మీ కోసం..
Health Tips: భారతీయ వంటలకు ఇతర ప్రాంతాల వంటలకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడి వంటల్లో మసాలా దినుసులు విరివిగా ఉపయోగిస్తారు. ఇవి ఆహార పదార్ధాలకు రుచి అందించడమే కాకుండా ఆరోగ్యకరంగా చాలా ప్రయోజనాలు కల్గిస్తాయి.
Kidney Disease Patients: కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఎలాంటి ఆహారం అయితే మేలు చేస్తుంది.. ఎలాంటి ఆహారం తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం మరింత చెడిపోకుండా ఆరోగ్యంగా ఉంటారు అనే అంశంపై హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న సలహాలు, సూచనలపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
Summer Health Tips: వేసవి తాపం ఎక్కువైనా కొద్ది ఆరోగ్య సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎండవేడితో వచ్చే వడదెబ్బ, కండరాల నొప్పి, అలసట వంటి ఆరోగ్య సమస్యలు అధికం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వడదెబ్బ విషయంలో వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోకపోతే.. ఒక్కోసారి వడదెబ్బ కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
How To Keep Your Teeth Bright And Shiny: ఎవరినైనా కలిసినప్పుడు నవ్వుతూ పలకరించడం అనేది ఒక మంచి అలవాటు. ఆ నవ్వు ఎన్నో బంధాలను చేరువ చేస్తుంది. అయితే, ఆ నవ్వు ఇంకా అందంగా ఉంటాలంటే మాత్రం మంచి పళ్లవరుస, ఆరోగ్యకరమైన దంతాలు తప్పనిసరి. మరి ఇంతకీ దంతాలు ఆరోగ్యంగా, తెల్లగా మెరిసేలా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ? తెలియకపోతే ఇదిగో ఈ డీటేల్స్పై ఒక లుక్కేయండి.
Health Benefits of eating soaked Nuts: మధుమేహం అతి ప్రమాదకరమైన వ్యాధి. ఆధునిక జీవనశైలి కారణంగా ఉత్పన్నమయ్యే వివిధ రకాల వ్యాధుల్లో ఒకటి. చికిత్స లేకపోయినా నియంత్రణ మాత్రం సాధ్యమే. అయితే డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా డైట్పైనే ఆధారపడి ఉంటుంది.
Weight Gain Yoga Asanas for thin people: బరువు తగ్గడం వల్ల శరీర ఆకృతి కోల్పోతారు. ఈ కారణంగా అంద హీనంగా కనిపిస్తారు. ఇది కూడా ఒక సమస్యే.. కాబట్టి చాలామంది బరువు పెరగడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ పెరగలేకపోతున్నారు.
Healthy Weight loss Tips: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. బహుశా వివిధ రకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. ఇందులో ప్రధానమైంది స్థూలకాయం. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలి..
What is Metabolism: మనిషి ఆరోగ్యం అనేది శరీరంలో వివిధ అవయవాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. దీనినే స్థూలంగా మెటబోలిజం అంటారు. మెటబోలిజం సరిగ్గా ఉన్నంతవరకూ ఏ వ్యాధి దరిచేరదు. పూర్తి వివరాలు మీ కోసం..
Vitamins for Asthma: శరీరంలో జరిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఇందులో కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘ కాలిక వ్యాధుల్నించి సైతం ఉపశమనం పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా...
What is PCOS And It's Symptoms: పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఒక రకమైన శారీరక రుగ్మత అనే చెప్పుకోవచ్చు. ఈ సమస్యను శాశ్వతంగా నయం చేయలేం కానీ వైద్య చికిత్స సహాయంతో కొన్ని రకాల సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్లో మార్పులు, నియమాలతో కూడిన ఆహారపు అలవాట్లతో పీసీఓఎస్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Healthy Liver Tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి లివర్. శరీరానికి గుండె, కిడ్నీలు ఎంత అవసరమో లివర్ ప్రాధాన్యత కూడా అంతే ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా లేకపోతే చాలా రకాల వ్యాధులు చుట్టుముడతాయి. ఆ వివరాలు మీ కోసం..
Papaya Side Effects: పండ్లు ఆరోగ్యానికి మంచివి. ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. ఇందులో ముఖ్యమైంది బొప్పా.యి. అద్భుతమైన పోషకాలు కలిగిన బొప్పాయి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే కొంతమందికి మాత్రం బొప్పాయి తినడం హాని చేకూరుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Anti Ageing Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఆరోగ్యంపైనే కాకుండా అందంపై కూడా దుష్ప్రభావం చూపిస్తున్నాయి. బహుశా అందుకే వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు బాధిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.