Ginger Effects: ఆయుర్వేదం ప్రకారం అల్లం అత్యుత్తమ ఔషధం. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు అల్లం సరైన పరిష్కారం. అయితే అదే అల్లం అతిగా తీసుకుంటే మాత్రం అనారోగ్యం ఎదురౌతుంది. అల్లం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిదో తెలుసుకుందాం..
Skin Care Tips: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చర్మం నిర్జీవంగా, పాలిపోయినట్టుండటం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు చాలా రకాల ఉత్పత్తులు వాడి విఫలమౌతుంటారు.
Home Remedies: మనం చాలా సందర్భాల్లో తెలిసో తెలియకో చిన్న చిన్న సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ఇది చాలా ప్రమాదకరం. బయట మీకు కన్పించే ఆ లక్షణాల వెనుక శరీరంలోపల అంతర్గతంగా సమస్య ఉండవచ్చు.
Weight Loss Tips: ఇటీవలి కాలంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య బెల్లీ ఫ్యాట్ లేదా స్థూలకాయం. ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి. దీనికోసం కొన్ని సులభమైన చిట్కాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Metabolism Tips: శరీర నిర్మాణంలో జీవక్రియకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంది. జీవక్రియ లేదా మెటబోలిజం బాగున్నంతవరకూ ఏ విధమైన అనారోగ్యం దరిచేరదు. బాడీ కూడా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటుంది. అందుకే జీవక్రియకు అంతటి ప్రాధాన్యత.
Garlic Side Effects: ప్రకృతిలో మన చుట్టూ ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన పదార్ధాలున్నాయి. అన్నింటినీ సక్రమంగా ఉపయోగించగలిగితే సంపూర్ణ ఆరోగ్యం సదా మీ సొంతమౌతుంది. ఇందులో అతి ముఖ్యమైంది వెల్లుల్లి. వెల్లుల్లితో ప్రయోజనాలతో పాటు దుష్పరిణామాలు కూడా ఉన్నాయనేది చాలామందికి తెలియదు.
Health Tips: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా తరచూ వివిధ రూపాల్లో అనారోగ్యం బయటపడుతుంటోంది. ఇందులో ఛాతీలో మంట ప్రధానమైంది. తరచూ ఈ సమస్య ఎదురౌతుంటే నిర్లక్ష్యం వహింకూడదు. ఇది మీకు హాని కల్గించవచ్చు.
Legs Tingling: శరీరంలో జరిగే మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. కాళ్లలో తిమ్మిర్లు ఎక్కడం వంటి లక్షణాలు కన్పిస్తే ఏ మాత్రం అలక్ష్యం చేయవద్దంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఈ లక్షణం గంభీరమైన వ్యాధికి సంకేతం కావచ్చు.
Green Tea: ఆధునిక జీవనశైలిలో గ్రీన్ టీ వినియోగం పెరుగుతోంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గ్రీన్ టీ ఉపయోగించడం అధికమైంది. నిస్సందేహంగా గ్రీన్ టీతో ఉపయోగాలున్నాయి, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
Coconut Benefits: వేసవి వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటాయి. ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య.లు ఎదుర్కోవల్సి వస్తుంది. వేసవిలో సాధ్యమైనంతవరకూ వాటర్ ఇన్‌టేక్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి.
Cheese Benefits: పాల ఉత్పత్తులు సహజంగానే ఆరోగ్యానికి మంచివి. అందుకే వైద్య నిపుణులు సైతం పాల ఉత్పత్తులు తినమనే సలహా ఇస్తుంటారు. ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ఇదే మంచి మార్గం కూడా.
Bael Juice Benefits: వేసవిలో సాధ్యమైనంతవరకూ శరీరానికి చలవ చేసే పదార్ధాలు తీసుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. వేసవిలో చల్లదనంతో పాటు ఒంటికి చలవ కూడా అవసరం.
Fennel Seeds Benefits in Summer: బరువు తగ్గించుకునేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే చిన్న చిన్న పదార్ధాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గించడమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి.
మండు వేసవి సీజన్ ఇది. మండుటెండల్లో చర్మం దెబ్బతినకుండా ఉండటం కోసం స్కిన్ కేర్ ఎంతో ముఖ్యం. మరీ ముఖ్యంగా చర్మం అందవికారంగా కనిపించకుండా ఉండటం కోసం జనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. లేదంటే ముఖం నల్లబడటంతో పాటు చర్మంపై కాంతిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
Healthy Heart: ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలో గుండె ఆరోగ్యానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Loose Your Weight with Curry & Pudina Leaves: ఇటీవలి కాలంలో అధిక బరువు ప్రతి ఒక్కరికీ సమస్యగా మారుతోంది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి ఇలా కారణాలు చాలా ఉన్నాయి. స్థూలకాయం నుంచి విముక్తి పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమౌతుంటారు.
Asthma Diet Tips: మనిషి ఆరోగ్యంగా ఉన్నంతవరకే ఆ విలువ తెలుస్తుంది. కొన్ని వ్యాధులు ఒకసారి చుట్టుముడితే జీవితాంతం వెంటాడుతుంటాయి. అదే పనిగా మందులు వాడుతూ ఉండాల్సిందే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Weight loss tips: ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య స్థూలకాయం లేదా అధిక బరువు. వివిధ అనారోగ్య సమస్యలకు కారణమౌతున్నందున ఈ సమస్య నుంచి గట్కెక్కి..ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Healthy Kidney Habits: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం కిడ్నీలు. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. కొన్ని రకాల ఆహారపదార్ధాలు మీ కిడ్నీల వయస్సు తగ్గించేసే ప్రమాదముంది.
Guava Health Benefits: జామ పండు పోషకాల గని. దీనిని పేదవాడి ఆపిల్ అని అంటారు. ఈ పండును తినడం వల్ల మీ శరీరానికి ఎన్నో మినరల్స్ అందుతాయి. చాలా వ్యాధులు దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.