Things To Do And Avoid After Intercourse: కొన్నిసందర్భాల్లో సెక్స్‌లో పాల్గొన్న తరువాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇన్ఫెక్షన్స్తో పాటు కొన్ని ఇతర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే, అలాంటి ఇబ్బందులను నివారించడానికి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.
Benefits of Mango: వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలలో మామిడి ఒకటి. దీనిని తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. మ్యాంగో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Strong Bones: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో ఎముకలు బలహీనపడుతుంటాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వెంటాడుతుంటాయి. అన్ని సమస్యలకు కారణం ఒకటే. ప్రకృతిలో లభించే పండ్లతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Perennial Flowers makes hair thick and Strong: ఇటీవలి కాలంలో కేశాల సంరక్షణ అత్యంత కీలకంగా మారింది. ఆధునిక జీవనశైలి అలవాట్లు, పని ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు రాలడం ప్రధాన సమస్యైంది. ప్రకృతిలో లభించే కొన్ని రకాల పూలతో ఈ సమస్యకు అద్భుతంగా చెక్ పెట్టవచ్చు.
Say Bye Bye to Diabetes : డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కల్లో మధుమేహం నియంత్రించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది వేపాకులు.
Eggs Side Effects: సండే హో యా మండే..రోజ్ ఖాయే అండే అంటే ప్రతిరోజూ గుడ్డు తినాలని వైద్య నిపుణులు చెప్పే మాట. కానీ వేసవిలో గుడ్లు ఇబ్బందులకు గురి చేయవచ్చు. అందుకే వేసవికాలంలో గుడ్లు సాధ్యమైనంతవరకూ తగ్గిస్తే మంచిది.
Weight Loss With 5 Breakfasts: అధిక బరువు తగ్గడానికి నానా తిప్పలు పడుతున్నారా ? బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అధిక బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటే అవుతుంది. అధిక బరువు తగ్గించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేసే వారిలో కొంతమంది చేసే పొరపాటే ఇది.
Low BP Issue and Other Problems: ఆరోగ్యంపై లో బీపీ ప్రభావం ఉంటుందనే విషయం తెలిసినప్పటికీ.. చాలామంది లో బీపీ సమస్యను లైట్ తీసుకుంటుంటారు. హై బీపీ సమస్యను చూసినంత తీవ్రమైన సమస్యగా లో బీపీని చూడరు. కానీ లో బీపీ సమస్యను కూడా తీవ్రంగా పరిగణించకపోతే దాని ప్రభావం ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
Super Drinks for Weight Loss: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఇది అసాధ్యమైంది కానే కాదు. డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటే సాద్యమౌతుంది. ముఖ్యంగా కొన్ని రకాల డ్రింక్స్ తాగడం ద్వారా స్లిమ్ అండ్ ఫిట్‌గా ఉండవచ్చు.
Side Effects Of Drinking Too Much Water: మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే శరీరానికి అంత మంచిది అనే మాట మనం తరచుగా వింటుంటాం. మండు వేసవిలో నీరు ఎక్కువగా తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ కి గురై అనారోగ్యం బారినపడుతారనే మాట కూడా వింటుంటాం. అయితే, నీరు ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమే అనే విషయం తెలుసా ?
Heart Attack Reasons: ఇటీవలి కాలంలో గుండె జబ్బులు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి కుప్పకూలిపోయి..ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకీ పరిస్థితి, గుండెపోటుకు దూరంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం..
Thyroid Control Tips: థైరాయిడ్ అనేది ఓ సాధారణ సమస్యే అయినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారగలదు. థైరాయిడ్ అనేది పూర్తిగా లైఫ్‌స్టైల్ డిసీజ్. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధి. అందుకే కొన్ని రకాల డైట్ మార్పులతో థైరాయిడ్ నియంత్రించుకోవచ్చు.
Side Effects Of Soap On Face: స్కిన్ కేర్ విషయంలో సబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అదే సమయంలో సబ్బును నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మంపై నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్. ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కుంటే ఇబ్బంది లేదు కానీ సబ్బుతో ముఖం కడుక్కునే వారికే అసలు సమస్యట. ముఖంపై సబ్బుతో రుద్దడం వల్ల అది ముఖంపై చెడు ప్రభావం చూపిస్తుందట.
Dehydration: నీరు శరీరానికి చాలా చాలా అవసరం. నీరు లేకపోతే శరీరం పనితీరు సక్రమంగా ఉండదు. ముఖ్యంగా వేసవిలో తగినంత నీరు తీసుకోకపోతే శరీరం డీహ్రైడ్రేషన్‌కు గురవుతుంటుంది. ఈ క్రమంలో తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..
Things Not to Cook in Iron Pan: మీకు ఒకవేళ నాన్-వెజ్ తినే అలవాటు ఉన్నట్టయితే.. ఇనుప పాత్రలో చేపలు ఫ్రై చేసినట్టయితే.. ఆ ఫుడ్ కాస్త ఎక్కువ జిగురు జిగురు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకాస్త ఎక్కువే మాడిపోయే ప్రమాదం ఉంటుంది. అలా ఐరన్ కడాయిలో వండిన చేపలను తింటే.. అది అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది.
Vitamin C Foods: వేసవి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండల తీవ్రతకు శరీరం వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. డీహైడ్రేషన్, విటమిన్ సి లోపం తలెత్తుతుంటాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు వేసవిలో ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Pomegranate Juice in Summer: ఎండాకాలం వచ్చేసింది. పగటి ఉష్ణోగ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవాలి. వేసవిలో బెస్ట్ ఫ్రూట్ జ్యూస్ అంటే దానిమ్మ జ్యూస్. దానిమ్మ జ్యూస్‌తో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
Weight Loss Tips: ఆధునిక జీవన శైలిలో ప్రధానంగా కన్పిస్తున్న సమస్య స్థూలకాయం. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, నిద్ర లేమి ఇలా ఇవన్నీ అధిక బరువుకు కారణాలుగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Papaya Health Benefits: బలమైన ఆహారం లేదా పోషక పదార్ధాలు కావాలంటే ప్రకృతిలో లభించే వివిధ రకాల ఫ్రూట్స్ చాలు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. నాన్‌వెజ్ ఫుడ్స్ కంటే పండ్లు చేసే మేలు ఎక్కువ. ఈ పండ్లలో ఒకటి బొప్పాయి. ఆ వివరాలు మీ కోసం..
Summer Care for Diabetes: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది డయాబెటిస్. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కాగలదు. అందుకే ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.