Borabanda Husband Kills Wife Kepps WhatsApp Status: అనుమానం పెనుభూతంగా మారి ఓ భర్త కట్టుకున్న భార్యని కడతేర్చిన ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో జరిగిన సంగతి తెలిసిందే. భార్య సరస్వతి (32) భర్త ఆంజనేయులు రోకలి బండతో మోదీ హతమార్చాడు. అయితే భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతోనే అతడికి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. అయితే ఆ తర్వాత నిందితుడు వాట్సాప్ స్టేటస్ 'నా పార్ట్నర్‌ను చేతులారా నేనే చంపేశా' అంటూ పెట్టుకున్నాడు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Hyderabad Crime News: మద్యం గ్లాస్ కోసం సొంత అన్నను ఓ తమ్ముడు మూడో అంతస్తు నుంచి తోసేసి హత్య చేసిన ఘటన నాచారంలో జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా..
Moosapet newly married woman suicide: తన భర్తతో ప్రతిరోజు గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో గదిలోకి వెళ్లిన చందనా జ్యోతి తెల్లవారిన కూడా బైటకు రాకపోవడంతో భర్త కిటికిలో నుంచి చూడగా ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది.
Man Kills 11 Years Old Stepson Video: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల బాలుడిని తండ్రి నేల కోసి కొట్టి పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది. అయితే డిసెంబర్ 7వ తేదీనే ఈ ఘటన జరిగింది కానీ డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సీసీ టీవీ ఫుటేజ్ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Ar constable molested woman in hyderabad: రోడ్డుపై వెళ్తున్నమహిళ పట్ల పోలీసు నీచంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేటు పార్ట్ లను తాకుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ ఘటనపై నెట్టింట దుమారం చెలరేగింది.
Techie brutally attacks girl in Hyderabad: యువతిని అపార్ట్ మెంట్ లో బంధించి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె తిరగబడటంతో ఆమె చేతిగోర్లు పీకేసి, యాసిడ్ దాడి చేస్తానంటూ వేధించాడు. ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది.
cp sajjanar warning to rowdy sheeters: ఇక మీదట రౌడీ షీటర్ల ఆగడాలు సహించేది లేదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో డీసీపీ చైన్ స్నాచర్ పై కాల్పులు జరిపిన ఘటనపై రియాక్ట్ అయ్యారు. పోలీసుల జోలికి వస్తే తాట తీస్తామన్నారు.
Lectured molested college girls in hyderabad: గత కొన్నిరోజులుగా కాంపిటెటివ్ ఎగ్జామ్ లకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థినుల్ని వేధిస్తు లెక్చరర్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో విద్యార్థినుల తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో ఎస్సార్ నగర్ పీఎస్ కువెళ్లి ఫిర్యాదు చేశారు.
Boy molested in Bala sadan Hyderabad: కొన్నిరోజులుగా బాలుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఇటీవల అతను ఇంటికి వెళ్లాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పెనుదుమారం చెలరేగింది.
Man lady getup Theft in Hyderabad: తన స్నేహితుడి ఇంట్లో లేడీ గెటప్ వేసుకుని వెళ్లాడు. ఇంట్లో ఉన్న బంగారం, నగల్ని దోచుకుని ఏం తెలియనట్లు బైటకు వచ్చాడు. ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది.
Wife killed her husband in kokapet: బాధితుడు కేకలు పెట్టడంతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై వెంటనే బాధితుడి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే సదరు వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ ఘటన చూసి స్థానికులు షాక్ అవుతున్నారు.
Woman commits suicide in hyderabad: రోజు భార్య ఇంట్లో కూర్చుని మద్యం తాగుతుంది. ఎన్నిసార్లు చెప్పిన మానక పోవడంతో ఇటీవల భర్త భార్యను పట్టుకుని గట్టిగా హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. హైదరాబాద్ లో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Hyderabad Crime News: హైదరాబాద్ KPHB కాలనీలో షటిల్ కాక్ తీసేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. స్నేహితులతో బ్యాడ్మింటన్ ఆడుతుండగా.. ఇంటి గోడ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడ్డ కాక్ పండింది. బ్యాట్‌తో కాక్‌ను తీసేందుకు ప్రయత్నించిన విజయ్ కార్తీక్ అనే బాలుడు.. విద్యుత్ షాక్‌తో స్పాట్‌లోనే ప్రాణాలు విడిచాడు. తన మామ ఇంట్లో జరిగే బారసాల వేడుకకు బాపట్ల నుంచి విజయ్ కార్తీక్ ఫ్యామిలీ వచ్చింది.
Pulivendula Elections: పులివెందుల మండలం ఎర్రిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్‌ను టీడీపీ నేతలు ఆధీనంలోకి తీసుకున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. పోలీసులను సైతం తరిమేస్తున్నారని.. గ్రామంలో మహిళలపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వారు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు.
Latest Telugu Crime News: ముగ్గురు యువకులు జల్సాలకు అలవాటు పడి ఓ వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును చోరీ చేసిన ఘటన పల్నాడులోని సత్తెనపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. ఇప్పటికీ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Husband brutally Attacks on Wife borabanda: భార్యను వివస్త్రను చేసి అత్యంత నీచంగా ప్రవర్తించాడు. ఆమెకు గుండు గీసీ మరి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బోర బండలో సంభవించింది.
Hyderabad Crime News: హైదరాబాద్‌లో కామాంధుల రెచ్చిపోయారు. భర్త ఎదుటే భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వాళ్లు ఇంటికి వెళ్లే వరకు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. వివరాలు ఇలా..
girl jumps from mmts train case: హైదరాబాద్ లో ఇటీవల యువతి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన ఘటనపై రైల్వే పోలీసులు సీరియస్ దర్యాప్తు చేపట్టారు. దాదాపు.. 250 సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. ఈ ఘటన తెలంగాణలో రాజకీయంగా కూడా దుమారంగా మారింది.
Minor Kills Elderly woman in kushaiguda: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 70 ఏళ్లు వృద్ధురాలిని చంపి వీడియో తీసి పైశాచిక ఆనందం పొందాడు ఓ మానవమృగం. అంతేకాదు ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో చోటు చేసుకుంది.
rape attempt on teen girl: యువతిపై కన్నేసిన కొంత మంది కేటుగాళ్లు ఆమె వెనుకాలే వెళ్లారు. ఇంతలో ఒక్కసారిగా ఆమెను పట్టుకుని చీకట్లో చెట్లలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె ఏ మాత్రం భయపడకుండా ప్రతిఘటించింది. ఈ ఘటన ప్రస్తుతం మరోసారి సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.