Chiranjeevis Emotional Speech: కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంక్ సేవలందించిన మెగా అభిమానులకు ఆయన అభినందనలు తెలిపారు. హైదరాబాద్లోని రక్తనిధి కేంద్రంలో (blood bank center) తెలంగాణలోని అభిమానులతో మెగాస్టార్ (Megastar) భేటీ అయి పలు విషయాలపై మాట్లాడారు.
Lucifer Telugu Remake: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో వేగంగా దూసుకెళ్తున్నారు. వరుసగా మూవీస్ చేస్తూ అభిమానులకు అలరించడానికి డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.
తెలుగు బుల్లితెరపై ప్రదీప్ మాచిరాజు సందడి తెలిసిందే. ఢిఫరెంట్ స్టైల్య మేనరిజంతో తక్కువ టైమ్ లోని మంచి యాంకర్ గా గుర్గింపు తెచ్చుకున్నాడు. ఎంతో మంది సెలబ్రిటీలతో నిత్యం టచ్ లో ఉండే ప్రదీప మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటనను షేర్ చేశాడు. ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
బాహుబలి విజయం తరువాత చాలా మంది తెలుగు సినీ తారలు, దర్శకనిర్మాతలు ప్యాన్ ఇండియా చిత్రాలు చేయాలి అని భావిస్తున్నారు. తెలుగు సినిమాల రుచిమరిగిన బాలీవుడ్ ( Bollywood) ప్రేక్షకులు మరిన్ని టాలీవుడ్ చిత్రాలను యాక్సెప్ట్ చేస్తారని వారు ఆశిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎం చేసినా.. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నటన పట్ల ఎంత ఏకాగ్రత, అంకితభావంతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అదేవిధంగా ఆయనకు ఖాళీ దొరికితే చాలు.. ఎప్పుడూ కుటుంబానికి ప్రధాన్యతనిస్తూ.. వారితో సరదాగా కాలక్షేపం చేస్తూ ప్రతీక్షణాన్ని ఆస్వాదిస్తుంటారు. గతంలో చిరంజీవి తన తల్లికి పలు వంటలు చేసి మరి రుచి చూపించారు.
సంక్రాంతి పండగకు సందడి చేయనున్న తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.