State Honors Funeral For Organ Donors: సామాన్యులకు కూడా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల మాదిరి అధికారిక అంత్యక్రియలు జరిపేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఎంతో మానవత్వం దాగి ఉంది.
Odisha CM Naveen Patnaik buys IND vs SA 2nd T20I first ticket. జూన్ 12న కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరుకానున్నారు.
Odisha Cabinet: ఒడిశాలో ఇవాళ రాజకీయాలు చకచక మారిపోయాయి. నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.
Naveen Patnaik: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్(Odisha CM's convoy)పై భాజపా మద్దతుదారులు(BJP supporters) గుడ్లతో దాడి చేశారు. కలహండి ఉపాధ్యాయురాలి కిడ్నాప్, హత్య కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూరీలో ఆందోళనకారులు నిరసన చేపట్టారు.
జాతీయ రాజకీయాల్లో మరో కొత్త ప్రత్యామ్నాయం తీసుకొచ్చి, కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని గతంలోనే ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అందులో భాగంగానే ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, పశ్చిమబెంగాల్లో పర్యటించి అక్కడి కీలక నేతలను కలిశారు. జాతీయ రాజకీయాల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌పై అసంతృప్తితో వున్న పలువురు నేతలను కలిసి వారిని తమతో కలిసి రావాల్సిందిగా కోరిన కేసీఆర్ తాజాగా ఒడిశా వైపు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఈ నెల 23న ఒడిషా వెళ్లనున్న కేసీఆర్.. అక్కడ ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అవనున్నారని తెలుస్తోంది.
ఆంధ్రదేశాన్ని సస్యశ్యామల క్షేత్రంగా మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని.. ఆ ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఏర్పడే పలు సమస్యలు పూర్తిగా తీరేవరకు వాయిదా వేయాలని ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఒడిశా ప్రాంతంలోని మయూర్ బంజ్కు చెందిన థాకుర్ ముండా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన పొలంలో పని చేయించుకున్నందుకుగాను, స్కూలు పిల్లలకు ఓ ఉపాధ్యాయుడు 100 రూపాయలు ఇచ్చాడని విద్యార్థులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.