SS Rajamouli Films of Jr NTR- Ram Charan: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో రెండో సినిమా రాజమౌళితో చేశాడు, రామ్ చరణ్ విషయంలో కూడా దాదాపుగా ఇలాగే జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే
Naatu Naatu Performance At 95th Oscar నాటు నాటు పాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వేసిన స్టెప్పులకు సినీలోకం అంతా కూడా ఊగిపోయింది. అయితే ఇప్పుడు ఈ పాట మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది.
RRR Actor Ram Charan in LA: రామ్ చరణ్ ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉందనడానికి ఉదాహరణ కూడా లేకపోలేదు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో కేటీఎల్ఏ ఎంటర్టైన్మెంట్ వాళ్లు నిర్వహించిన టీవీ షోలో అతిథిగా పాల్గొన్న చరణ్‌ని అక్కడున్న హోస్టులు ఇంటర్వ్యూ చేస్తూ.. రామ్ చరణ్‌ని ' బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా ' అంటూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇక్కడి సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
Jr NTR Unhappy over HCA: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తాము ఎన్టీఆర్ ని పిలిచిన మాట వాస్తవమే కానీ ఆయన ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడని పేర్కొనడం తెలిసిందే, అయితే ఈ విషయం గురించి మరో అంశం తెర మీదకు వచ్చింది.
Dvv Daanayya Not attending RRR Related Events: ఆర్ఆర్ఆర్ అనేక అవార్డులు అందుకుంటున్నా ఆ సినిమా నిర్మాత దానయ్య కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు
Upasana Konidela Delivery ఉపాసన కొణిదెల డెలివరీకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఉపాసన ఇండియాలోనే ఆపరేషన్ చేయించుకుంటుందట. అది కూడా అపోలోలోనే చేసుకుంటుందట. కాకపోతే ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్‌ల ఆధ్వర్యంలోనే ఆ ఆపరేషన్ జరుగుతుందట.
HCA Member Monica GLeberman హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చిన అవార్డు వేడుకల్లో రామ్ చరణ్ రచ్చ చేశాడు. రామ్ చరణ్ ప్రత్యేక ఆహ్వానం మీద అక్కడకు వెళ్లాడు. ఓ అవార్డు ఇచ్చిన ప్రజెంటర్‌గా మారాడు. ఇక ఈ వేడుకల్లోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు నాలుగు అవార్డులు వచ్చాయి.
Truth Behind Jr NTR Lipo Surgery: ఎన్టీఆర్ రాఖీ సినిమా తరువాత హీరోగా కొనసాగాలంటే బరువు తగ్గక తప్పదు అని భావించి లైపో సక్షన్ సర్జరీ చేయించుకున్నారు, అయితే ఎప్పుడు ? ఎలా? అనే వివరాలు మీకోసం
Truth Behind Ram Charan Plastic Surgery: జంజీర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు ప్రచారం జరిగింది, అయితే అసలు విషయం ఏమిటి? ఆయనను అప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు పొగుడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Jr NTR Fans Angry : ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 'ఆర్.ఆర్.ఆర్' పలు పురస్కారాలు దక్కించుకోగా పవన్ కళ్యాణ్ చరణ్, రాజమౌళికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు, ఈ విషయం మీద నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు.
RC 15 - Indian 2 to Release for Sankranthi 2024: శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతానికి రెండు బడా సినిమాలు తెరకేక్కుతున్నాయి, ఈ రెండు సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా రంగంలోకి దిగడం చర్చనీయాంశం అవుతోంది.
Anchor Shyamala Sensational Comment: రామ్ చరణ్ కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వచ్చిన క్రమంలో తెలుగు హీరోలు ఎవరూ స్పందించక పోవడం చర్చనీయాంశంగా మారడంతో యాంకర్ శ్యామల హాట్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు
Ram Charan Craze at HCA రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో ఎంతగా సందడి చేశాడో అందరికీ తెలిసిందే. హాలీవుడ్ నటీనటులతో రామ్ చరణ్ ముచ్చట్లు పెట్టాడు. ఆ ఈవెంట్లో అవార్డును కూడా ప్రజెంట్ చేశాడు.
Hania Amir Dance For Naatu Naatu : పాకిస్తాన్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హనియా అమీర్ తాజాగా నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు వేస్తూ అదిరిపోయేలా డాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది.
Hollywood Critics Award For RRR రామ్ చరణ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అవుతున్నాడు. హాలీవుడ్ సైతం గ్లోబల్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్ అని కీర్తిస్తోంది. కానీ మన వాళ్లు మాత్రం రామ్ చరణ్‌కు లభిస్తున్న ఆదరణను చూసి రియాక్టే అవ్వడం లేదు.
4 Hollywood Critics Award For RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు మరోసారి ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా దుమ్ములేపేస్తోంది. బెస్ట్ సాంగ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ ఇంటర్నేషన్ కేటగిరీల్లో అవార్డులు అందుకుంది.
Upasana About Ram Charan: రామ్ చరణ్‌కు సంబంధించి ఓ సీక్రెట్‌ను బయటపెట్టారు. ఆయన సతీమణి ఉపాసన. అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై కూడా స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. సూపర్ స్పీచ్‌తో అందరి మనసులు గెలుచుకున్నారు.
Ram Charan At Good Morning America: గుడ్ మార్నింగ్ అమెరికా షో హోస్టుల్లో ఒకరైన జెన్నిఫర్ ఆస్టన్ మాట్లాడుతూ.. కొత్తగా తండ్రి అవుతున్నాననే భయం మీలో ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Ayyappa Mala Rules: రామ్ చరణ్ తేజ అమెరికాకి అయ్యప్ప మాలధారణ చేసి వెళ్లడం ఆ తర్వాత మాలధారణలో కనిపించకపోవడంతో అయ్యప్ప నియమాల గురించి చర్చ జరుగుతోంది, ఆ వివరాలు
Ram Charan Ayyappa Deeksha: అమెరికాకు అయ్యప్ప మాలధారణతో వెళ్లిన రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరిక 3 షోలో మాత్రం మాల ధారణ దుస్తుల్లో కాకుండా సూటు, బూటు ధరించి ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.