RC 15 Title Update రామ్ చరణ్ శంకర్ కాంబోలో రాబోతోన్న సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శంకర్ తీస్తోన్న తీరుతోనే హైప్ పెరిగింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు నాలుగైదు వందల కోట్లు అని తెలుస్తోంది.
Naga Babu Speech నాగబాబు నిన్న రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్ ఈవెంట్లో మాట్లాడుతూ ఉండగా.. జన సైనికులు మాత్రం గోల గోల చేశారు. నాగబాబు ఎంతో శాంతంగా మారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటూ నానా హంగామా చేశారు.
Ram Charan Birthday రామ్ చరణ్ బర్త్ డే (మే 27) సందర్భంగా ఈ వీకెండ్ అంతా కూడా థియేటర్లో ఆరెంజ్ సందడి చేస్తోంది. ఆరెంజ్ సినిమాను స్పెషల్‌గా స్క్రీనింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ని షోలు వేస్తే అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి..
Orange Re Release ఆరెంజ్ సినిమా ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను థియేటర్లో మళ్లీ రిలీజ్ చేసిన సంగతితెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేస్తోంది.
Naatu Naatu Song Viral Videos: ఆర్ఆర్ఆర్ మూవీలోంచి నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని షేక్ చేయడం ఆపేలా లేదు. ఇంకా చెప్పాలంటే.. నాటు నాటు సాంగ్ కి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం ఏదో ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంది.
Priyadarshi on Ram Charan @ Rc 15 Set: ప్రియదర్శి తాజాగా రామ్ చరణ్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శంకర్ రామ్ చరణ్ కలిసి చేస్తోన్న సినిమాలో ప్రియదర్శి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సెట్లో ప్రియదర్శి చూసిన విషయాన్ని చెప్పాడు.
Orange Re Release Trailer ఆరెంజ్ సినిమాను మళ్లీ రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను థియేటర్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25, 26న థియేటర్లో స్పెషల్‌గా రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.
RC 15 Shoot Update రామ్ చరణ్ శంకర్ సినిమా మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. నిన్న శంకర్ వేసిన ట్వీట్ చూస్తేనే ఓ విషయం అందరికీ స్పష్టమై ఉంటుంది.
RRR Team Didn't Get Free Tickets For Oscars Show: ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటేషన్ షోను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం రాజమౌళి కొనుగోలు చేసిన ఒక్కో టికెట్ విలువ 25,000 డాలర్లు అంట. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.20.6 లక్షలు అన్నమాట. అలా మొత్తం రూ.1 కోటి 44 లక్షల రూపాయలు వెచ్చించి ఈ టికెట్స్ సొంతం చేసుకున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి.
Janhvi Kapoor About Jr NTR: తారక్‌కి ఉన్న చరిష్మా చూసి ఆశ్చర్యం వేస్తుందని.. అందుకే తారక్ సరసన కలిసి నటించేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్టు జాన్వి కపూర్ స్పష్టంచేసింది. తారక్ సరసన స్క్రీన్ ప్రజెన్స్ కోసం రోజులు లెక్కపెడుతున్నానని నిర్మొహమాటంగా చెప్పిన జాన్వి కపూర్.. డైరెక్టర్ కొరటాల శివకి రోజూ మెసేజ్ చేస్తున్నాను అని కూడా ఓపెన్‌గా మాట్లాడింది.
Ram Charan Comments on RC16: రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, రంగస్థలాన్ని మించి ఆ సినిమా ఉంటుందని ఆయన అంటున్నారు.
Ram Charan About Virat Kohli Biopic: రామ్ చరణ్ తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించాలని ఉందనే కోరికను బయపెట్టేశాడు. విరాట్ కోహ్లీ బయోపిక్కు చాన్స్ వస్తే నటిస్తాను అని రామ్ చరణ్ అన్నాడు
Allu Arjun Tweet Cause Fan War Between NTR and Ram Charan Fans : ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అంటూ బన్నీ వేసిన ట్వీట్ ప్రభావం ఇంకా చూపిస్తోంది. తెలుగు ప్రైడ్ మా వాడంటే మా వాడంటూ మెగా నందమూరి అభిమాబనులు ట్విట్టర్లో హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ వార్ నేషనల్ లెవెల్‌కు చేరింది.
Ram Charan, Chiranjeevi Meets Amit Shah: ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశాడు.
Virat Kohli Naatu Naatu Dance: తాజాగా విరాట్ కోహ్లీ కూడా నాటు నాటు పాటపై నాటుగా స్టెప్పులేసి దుమ్ములేపడం వైరల్ గా మారింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఈ అరుదైన దృశ్యానికి వేదికగా నిలిచింది.
Kaala Bhairava Trolls కాళ భైరవ తన నాటు నాటు పర్ఫామెన్స్, ఆస్కార్ వేదికపై పాట పాడటం వంటి వాటిపై ఎమోషనల్ అయ్యాడు. తనకు అవకాశం ఇచ్చిన వారందరికీ థాంక్స్ చెప్పాడు. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను మరిచిపోయాడు.
Astrologer Venu Swamy on Jr NTR ఆస్ట్రాలజర్ వేణు స్వామి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మీద గతంలో వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
Magadheera Re Release రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మగధీర సినిమాను రీ రిలీజ్ చేయాలని అంతా అనుకున్నారు. కానీ అది అల్లు అరవింద్ సినిమా. ఆ చిత్రం కంటే నాగబాబు నిర్మించిన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయడం బెటర్ అని అనుకున్నారేమో.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.