Ram Charan RC 15 Workout Video రామ్ చరణ్ ప్రస్తుతం వర్కౌట్లతో బిజీగా ఉన్నాడు. సాంగ్ షూటింగ్ కోసం ఫారిన్ కంట్రీకి చిత్రయూనిట్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా రామ్ చరణ్ ఇలా వర్కౌట్లు చేస్తున్నాడు.
RC 15 Song Shoot Budget రామ్ చరణ్ శంకర్ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఓ సాంగ్ షూట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
Ram Charan Movie with Buchi babu: రామ్ చరణ్ వద్దనుకున్న సినిమాను ఎన్టీఆర్ ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఎన్టీఆర్ వద్దనుకున్న సినిమాను రామ్ చరణ్ ఒప్పుకున్నారని అంటున్నారు.
NTR rejected Buchi Babu’s script: ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరగగా ఇప్పుడు ఆ సినిమాను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
NTR Fans in Tension Over NTR 30: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి కొత్త ప్రచారం ఒకటి తెర మీదకు వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ అంతా టెన్షన్ పడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Ram Charan Comments on Acharya: ఆచార్య భారీ డిజాస్టర్ అయిన తరువాత ఆ సినిమా గురించి రామ్ చరణ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్ళితే
Ram Charan for Velpari Project: రామ్ చరణ్ ను తాను వేల్పరి నవలను ఆధారంగా చేసుకుని చేసే మూవీలో కూడా తీసుకునేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Ram Charan Fans in tension : శంకర్ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు, ఆయన వెళ్లి ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో భాగమయ్యి తమ హీరో సినిమాను పట్టించుకోవడం లేదని వారంతా భావిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Ram Charan Praises Vishwaksen రామ్ చరణ్ విశ్వక్ సేన్ మీద చేసిన పొగడ్తలు, ప్రశంసల జల్లు అందరినీ ఆశ్చర్యపరించింది. అంతలా ఎందుకు పొగిడేశారని అంతా అనుకున్నారు.
Sukumar Abhishek Agarwal Vivek Agnihotri సుకుమార్, అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్నారట.అది రామ్ చరణ్ సినిమానే అని తెలుస్తోంది.
Ram Charan Sukumar Movie : చాలా సైలెంట్ గా సుకుమార్, రామ్ చరణ్ మూవీకి సంబందించిన సినిమా పది నిముషాల షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
RC16 Gets Shelved రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రామ్ చరణ్ టీం నుంచి ఈ ప్రకటన వచ్చేసింది.
Ram Charan Cooking And Driving రామ్ చరణ్‌కు వెకేషన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జపాన్ దేశంలో సందడి చేసిన రామ్ చరణ్.. ఆఫ్రికాకు వెళ్లి అక్కడ వంటలు, డ్రైవింగ్, ఫోటోలు తీసుకుంటూ టైం పాస్ చేస్తున్నాడు.
Japan RRR Promotions ప్రస్తుతం రాజమౌళి ఫ్యామిలీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరూ కూడా జపాన్‌లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాను అక్కడ విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు.
RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే ప్రతిష్టాత్మక శాటర్న్ అవార్డు ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ ను వరించింది.
Naatu Naatu Hook Step By Japanese YouTuber Mayo: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన సంధర్భంగా సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ తరువాత యూట్యూబర్ వేసిన నాటు నాటు స్టెప్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు
RRR opening Collections at Japan: చాలా కాలం తరువాత ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో గ్రాండ్ గా రిలీజ్ అయింది, ఇక ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే
RRR-Jr Ntr: జపాన్‌లో జూ.ఎన్టీఆర్ క్రేజీ చూస్తే మతిపోవాల్సిందే. తారక్ కు అంతలా బ్రహ్మరథం పడుతున్నారు అక్కడి అభిమానులు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తారక్ జపనీస్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Ram Charan in Japan : ఆర్ఆర్ఆర్ టీం ప్రస్తుతం జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా అక్కడి స్కూల్లో రామ్ చరణ్, ఉపాసన ఇలా సందడి చేశారు.
దర్శకధీరుడు రాజమౌలి డైరెక్షన్లో వచ్చిన RRR మూవీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ ఇంకా తగ్గడం లేదు. దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా ఈ మూవీ.. విడుదులైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా జపాన్‌లోనూ శుక్రవారం రిలీజ్ అయితే. అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు రాజమౌళి జపాన్ వెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.