Serum Institute: కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పుడు వివాదం రాజుకుంటోంది. దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిన నేపధ్యంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాదన నడుస్తోంది. ఇప్పుడు సీరమ్ ఇనిస్టిట్యూట్ సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది.
Covishield Side Effects: ఇండియాలో రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు విదేశాల్లో సైడ్ ఎఫెక్ట్స్ కన్పిస్తున్నాయి. మరి ఇండియాలో కోవిషీల్డ్ పరిస్థితి ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది.
Sputnik V Vaccine: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇండియాలో ఇప్పుడు మూడవ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేసింది. తొలి రెండు వ్యాక్సిన్ల కంటే సామర్ధ్యంలో ఇది అద్భుతమని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ సామర్ధ్యం ఏకంగా 91.6 శాతమంటున్నారు వైద్య నిపుణులు.
Central government on vaccines: కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వ వాదన కొనసాగుతోంది. వ్యాక్సిన్ ధరలు, వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Covishield: దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో త్వరలో వ్యాక్సిన్ నాసల్ స్ప్రే రానుంది. మరోవైపు యూకేలో సీరమ్ ఇనిస్టిట్యూట్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది.
Bombay High Court: ఒకే వ్యాక్సిన్..ఒకే కంపెనీ. ధర మాత్రం మూడు రకాలు. ఇదే ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలకు కారణమవుతోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ ధరల విషయంలో బాంబే హైకోర్టులో ఇప్పుడు పిటీషన్ దాఖలైంది.
Y Category Security: దేశానికి వ్యాక్సిన్ అందించిన కంపెనీ అధినేతకు కేంద్ర హోంశాఖ వై కేటగరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ కొరత నేపధ్యంలో కంపెనీపై ఒత్తిడి నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Covishield new price: దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే..మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్..కోవిషీల్డ్ ధరలపై మరో ప్రకటన చేసింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదార్ పూణావాలా ట్వీట్ చేశారు.
Covishield vs Covaxin: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ రెండు వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏ వ్యాక్సిన్ మంచిదనే సందేహాలు ఎక్కువయ్యాయి. మరోవైపు గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా.
Corona Vaccination: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తికి భారీగా నిధుల్ని మంజూరు చేయడమే కాకుండా వ్యాక్సినేషన్ అర్హతల్ని మార్చింది.
Oxford-AstraZeneca vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మార్కెట్లో ఫైజర్, మోడెర్నాలతో పాటు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పనితీరు బాగుందని తెలుస్తోంది.
Indian vaccines: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. ఆ రెండు వ్యాక్సిన్లు లేకుంటే భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేదని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత వ్యాక్సిన్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్ ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ప్రారంభం కానుంది. అటు కోవిన్ యాప్ లేటెస్ట్ వెర్షన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేటులో కనీస ధర చెల్లించి వ్యాక్సిన్ పొందవచ్చు.
Vaccination in India: కరోనా వ్యాక్సినేషన్లో ఇండియా కొత్త రికార్డు సాధించింది. వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ..అత్యధికంగా వ్యాక్సిన్ అందించిన దేశంగా ఖ్యాతినార్జించింది.కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల్ని వెల్లడించింది.
Fire accident in serum factory: ప్రతిష్ఠాత్మక కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటల్ని అదుపు చేస్తున్నాయి.
Covaxin side effects: కరోనా వైరస్‌పై పోరాటం చివరి అంకానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అంతా బాగుందనుకుంటే ఇప్పుడు దుష్ప్రభావాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ విషయంలో..
Free vaccination: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించారు.
Covishield vaccine: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమైంది. ఇవాళ ఏపీకు వ్యాక్సిన్ చేరుకోనుంది.
దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.