Covaxin Gets Approval From DCGI: భారతదేశంలో వరుసగా కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించడంతో అత్యవసర వినియోగానికి రెండు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. కోవాగ్జిన్ టీకా అత్యవసర వినయోగానికి అనుమతి పొందడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Dale Steyn Retirement: దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వదంతులపై స్పందించాడు. తాను ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు అందుబాటులో ఉండలేనని మాత్రమే చెప్పినట్లు 37 ఏళ్ల స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ స్పష్టం చేశాడు.
బులియన్ మార్కెట్లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధానిలో స్థిరంగా ఉన్నాయి.
Planning a Baby After An Abortion: కొంతమందికి అనుకోకుండా జరిగితే, మరికొందరికి అనారోగ్య సమస్యలతో అబార్షన్ జరుగుతుంది.
గర్భస్రావం తర్వాత శిశువును కనేందుకు సిద్ధంగా ఉన్నారా.. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నూతన సంవత్సరం తొలిరోజే తన అభిమానులతో పాటు నెటిజన్లకు సైతం షాకిచ్చింది. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి.. ఇప్పటివరకూ తాను చేసిన అన్ని ఫొటో, వీడియో, టెక్ట్స్ పోస్టులను డిలీట్ చేసింది.
ద్రవ్యోల్బణంతో కొత్త సంవత్సరం 2021 ప్రారంభమైంది. ఐఓసిఎల్ ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం రోజున కొత్త రేటును ప్రకటించింది. వంటగదిలో ఉపయోగించే సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ల ధరలలో ఐఓసీ ఏ మార్పులు చేయలేదు. కానీ 19 కిలోల సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Rohit Sharma appointed vice-captain for last two Tests: తాజాగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరాడు. రోహిత్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. చటేశ్వర్ పుజారా నుంచి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నాడు. జనవరి 7న సిడ్నీలో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత వెండితెర వైపు అడుగులు వేసింది అందాల భామ ఆత్మిక. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణులలో ఆత్మిక ఒకరు. తన ఫొటోషూట్లతో నెటిజన్లలో సెగలు రేపుతోంది నటి ఆత్మిక. బ్లాక్ డ్రెస్సులో చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్లో టాప్ ట్రెండింగ్‌గా మారింది.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అసలు హీరోలు ఎవరు.. రీల్ నటులు ఎవరు అనేది భారత దేశ వ్యాప్తంగా స్పష్టమైంది. సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించిన విలన్, సినీ నటుడు సోనూ సూద్ ఏంటనేది దేశం మొత్తం చూసింది. (All Photos: Twitter)
BJP Telangana Chief Bandi Sanjay Kumar: తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీ శ్రేణులతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బులియన్ మార్కెట్లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి స్థిరంగా ఉన్నాయి.
AP New CS Adityanath Das: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాస్ట్ర ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు దాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
Bigg Boss Telugu 4 Grand Finale Rating: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఇటీవల విజయవంతంగా ముగిసింది. మరో విశేషం ఏంటంటే ఈ ఏడాది జరిగిన గ్రాండ్ ఫినాలేకు అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంది.
CBSE Board Exams 2021 Dates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది.
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
New Year 2021 Celebrations: బైబై 2020.. మరో సంవత్సర కాలం గడిచిపోయింది. మరో దశాబ్దం కనుమరుగైంది. అప్పుడే కొత్త సంవత్సరం మొదలైంది. న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు న్యూజిలాండ్ వాసులు.
EPFO PF Balance Check: 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించింది. నటి పాయల్ రాజ్‌పుత్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా దాదాపు 7 నెలలపాటు క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించలేదు. ముఖ్యంగా క్రికెట్‌కు సంబంధించి పలువురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం 10 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించగా.. అందులో అయిదుగురు టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు వీరే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.