తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డి (Jawahar Reddy)ని నియమించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్పెషప్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని టీటీడీ ఈవో (Jawahar Reddy is new TTD EO)గా బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి జీవో జారీ చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఒక్కరోజు భారీగా ఆదాయం సమకూరింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.28 కోట్లు వచ్చిందని టీటీడీ (Tirumala Tirupati Devasthanam) అధికారులు వెల్లడించారు.
YS Jagan In Hydereabad | పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు. కొన్ని గంటల తర్వాత బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరారు.
తిరుమల దేవస్థానం డిక్లరేషన్ పై వివాదం రోజురోజుకూ పెరుగుతుంది. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనే దానిపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎక్కడా లేని డిక్లరేషన్ ఇక్కడెందుకని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు (AP CM YS Jagan Delhi Tour). నేటి మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరనున్నారు.
రాష్ట్రంలోని ఏ గుడికి, మసీదుకి, చర్చిలకి లేని డిక్లరేషన్, తిరుమల పుణ్యక్షేత్రంలో మాత్రం ఎందుకు ఉందని ఏపీ మంత్రి కొడాలి నాని (Kodali Nani About Tirumala Declaration) ప్రశ్నించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలపై తిరుపతి లాక్ డౌన్ ప్రభావం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు స్వేచ్ఛగా తిరుమల దర్శనం చేసుకోవచ్చు.
Lockdown In Tirupati: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి ( Tirupati ) లో అధికారులు రెండు వారాల లాక్డౌన్ విధించారు. రోజుకు సుమారు వందకు పైగా కేసులు నమోదు అవుతోండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు
మార్చి 20 తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. నేటి ఉదయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
TTD darshanam rules: తిరుమల: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ చేపట్టడంతో తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం ( Lord Balaji) కూడా నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా జూన్ 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాల్లో భక్తులకు ప్రవేశం కల్పిస్తూ కేంద్రం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలలో వెంకన్న భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
గత రెండు నెలలకు పైగా లాక్ డౌన్ కారణంగా మూసివేయబడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు ద్వారాలు తేరుచుకోనున్నాయి. ప్రాథమికంగా ఉద్యోగులు, స్థానిక భక్తులతో తిరుమల ఆలయంలో
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్నీ బంద్ చేశారు. చివరకు భగవంతుని సన్నిధులు కూడా కరోనా వైరస్ లాక్ డౌన్ కు అతీతం కాకుండా పోయాయి. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు..ఇలా ప్రార్థనా స్థలాలన్నీ మూతపడ్డాయి. దీంతో భక్తులు ప్రార్థనా స్థలాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
గతకొంతకాలంగా వివాదాస్పదంగా మారిన టీటీడీ భూముల అమ్మకాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ బోర్డు దేవస్థానానికి చెందిన 52 ఆస్తులను వేలం వేయాలని సూచించిందన్నారు. అంతేగాక ఆ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని గుర్తుచేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆస్తులు వేలానికి వచ్చేశాయి. 23 స్థిరాస్తులను వేలం వేసి విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం..TTD నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రక్రియను కూడా ప్రారంభించింది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం అని తెలిసి కూడా ఓ జర్నలిస్ట్ తన కారులో మద్యాన్ని, మాంసాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అలిపిరి టోల్గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్వో ప్రభాకర్ మీడియాకు తెలిపారు.
అలనాటి అందాల తార స్వర్గీయ శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ కపూర్ తన స్నేహితురాలితో కలిసి సోమవారం వేకువజామున కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కుంటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు సోమవారం తిరుమల శ్రీ వారిని దర్శించుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరిన మంత్రి కేటీఆర్ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.