CM Jagan Tour: దావోస్‌లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా టూర్‌ను కొనసాగిస్తున్నారు. రెండురోజూ కూడా పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశమవుతారని సీఎంవో అధికారులు తెలిపారు.
CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న వీరిని రాష్ట్ర ద్రోహులు అని అనాలా లేక దేశ ద్రోహులని అనాలా అని ప్రశ్నించారు.
Ka Paul On Kcr: సంచనాలకు కేరాఫ్ గా నిలుస్తారు కేఏ పాల్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. గల్లీ నుంచి అమెరికా అంశాలపై వరకు తనదైన శైలిలో స్పందిస్తుంటారు కేఏ పాల్. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేఏ పాల్ ఇటీవల కాలంలో తెలంగాణపై ఎక్కువ ఫోకస్ చేశారు.
YS Sharmila comments On Telangana CM KCR: ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చిన ఘనత వైఎస్సార్ సొంతమన్నారు. కానీ వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
Ys Sharmila: తెలంగాణలో ఇప్పుడు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ సంచలనం కల్గిస్తోంది. త్వరలో పార్టీ ప్రకటన వెలువడనుంది. ఖమ్మం బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. మరి ఖమ్మం తరువాత షర్మిల ఫోకస్ పెట్టనున్న మరో జిల్లా ఏంటనేది ఆసక్తిగా మారింది.
Vizag Development: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు పాలనంతా దోపిడీనేనని విమర్శించారు. హుద్‌హుద్ తుపాను వంకతో భూ రికార్డులు తారుమారు చేశారని గుర్తు చేశారు.
Ys Sharmila new party: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి షర్మిల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది.
Ys Sharmila Party: తెలంగాణ రాజకీయాల్లో కలకలం కల్గించిన అంశం వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన. రాజన్య రాజ్యమంటూ ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్న షర్మిల త్వరలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. అదెప్పుడంటే..
YSR Statue Vandalised: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడులైంది. దీంతో దేవాలయాలపై నెలకొన్న వివాదం కాస్త నేతల విగ్రహాల ధ్వంసాలకు దారి తీస్తోంది. తాజాగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వివాదాస్పదమయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పై అనుచిత వ్యాఖ్యలతో ..అభిమానుల ఆగ్రహానికి గురై క్షమాపణలు చెప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా.. శుక్రవారం సీఎం జగన్ మరో నూతన పథకాన్ని ప్రారంభించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ( Former cm ysr ) సతీమణి విజయమ్మ ( ys vijayamma ) రాసిన పుస్తకం ఇప్పుడు సంచలనమౌతోంది. నాలో..నాతో YSR పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఆలోచనల ప్రవాహంగా..భావోద్వేగాల సమాహారంగా సాగిన ఆ పుస్తకం అప్పుడే రెండో ఎడిషన్ కు సిద్ధమవుతోంది.
Tollywood celebrities | చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.