Amazon Prime Day Sale Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు రెండూ ఒకదానికొకటి పోటీగా డిస్కౌంట్ సేల్స్ ప్రారంభించాయి. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్, ఆమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. వివిధ రకాల స్మార్ట్ ఫోన్ల పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరి కొద్ది గంటల్లో ముగియనుంది. అందుకే త్వరపడండి.
Motorola Edge 50 Neo: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లో కొత్త Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oppo A3X Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి వీవో నుంచి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. ఇది Oppo A3x పేరుతో రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OPPO A38 Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావింవచ్చు. గతంలో లాంచ్ అయిన ఓ ఒప్పో స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
New Lenovo Legion Tab 2024: లెనోవో కంపెనీ Lenovo Legion ట్యాబ్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానుంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్ ట్యాబ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo Reno 12 Pro Offer Price: ఈ రోజు నుంచి Oppo Reno 12 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి.
World Smallest Smartphone 2024: ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్‌ను Unihertz లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Goat Sale Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ ఆఫర్లు తీసుకొస్తోంది. ఓ వైపు అమెజాన్, మరోవైపు ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు రేపట్నించి ప్రారంభం కానున్న నేపధ్యంలో ఫ్లిప్ కార్ట్ మెగా డీల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్లిప్ కార్ట్ లో రేపట్నించి లభించనున్న మెగా డీల్స్ ఇవే..
Oneplus Nord Ce4 Lite Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లో కొత్త వన్‌ప్లస్ నార్డో సీఈ4 లైట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీని సేల్ జూలై 20వ తేది నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సేల్‌లో కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్స్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
Xiaomi 14 Price Dropped: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇటీవలే లాంచ్ అయిన ఓ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రూ.6,098కే లభిస్తోంది.
iQOO Z9 Lite 5G Offer Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి iQOO Z9 Lite 5G మొబైల్ లాంచ్ అయింది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 13 Pro: త్వరలోనే భారత మార్కెట్లోకి Realme 13 Pro సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే సిరీస్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nokia Hmd Skyline: త్వరలోనే మార్కెట్లోకి నోకియా సబ్ బ్రాండ్ హెచ్ఎమ్డి కొత్త మొబైల్‌ను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు ఇటీవలే లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
iQoo Neo 9S Pro Plus: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గణనీయంగా వాటా పెంచుకుంటున్న చైనా కంపెనీ ఐక్యూ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. కళ్లు చెదిరే ఫీచర్లతో iQoo Neo 9S Pro Plus లాంచ్ అయింది. త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ కానున్న ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్లు తెలుసుకుందాం.
Realme Narzo N55 Price Cut: అతి తక్కువ ధరలోనే Realme Narzo N55 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు.. ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తోంది.
12Gb Ram Smartphones Offers: అతి తక్కువ ధరలోనే 12GB ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇటీవలే లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. ఏయే మొబైల్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
Nubia Z60 Ultra Price: త్వరలోనే ఎంతో శక్తివంతమైన Nubia Z60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్‌ను కంపెనీ చైనాలో జూలై 23న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకోండి.
Oppo Reno 12 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త వేరియంట్ లాంచ్ కానుంది. Oppo Reno 12 సిరీస్‌లో OPPO Reno 12, OPPO Reno 12 Pro వేరియంట్లు ఇవాళ భారత మార్కెట్లో రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iOS 18 Features: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఇకపై 5 అద్భుతమైన ఫీచర్లు లభించనున్నాయి. ఐవోఎస్ 18 అప్డేట్ జారీ అయింది. ఈ అప్డేట్ ద్వారా ఎలాంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయో తెలుసుకుందాం.
Cmf Phone 1 Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి నథింగ్ నుంచి CMF స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.