Redmi Note 15 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్మి ఇటీవల లాంచ్ చేసిన రెడ్మి నోట్ 13 ప్రో హల్చల్ చేస్తోంది. ఇది చాలదన్నట్టు మరింత అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో రెడ్మి మరో ఫోన్ తీసుకొస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు వింటే మతి పోవడం ఖాయం.
How To Learn Car Driving: కారు డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈజీ ట్రిక్స్‌తో నేర్చుకుంటే ఒక వారంలో డ్రైవింగ్ పర్ఫెక్ట్ కావచ్చు. అనుభవజ్ఞుడైన డ్రైవర్‌కు తోడు మీకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే డ్రైవింగ్ ఈజీగా వచ్చేస్తుంది.
Redmi Note 13 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్మి నుంచి విడుదలైన Redmi Note 13 Pro మార్కెట్లో హల్చల్ చేస్తోంది. ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్స్ కూడా విడుదలయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Realme GT 6 Price Cut: 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే Realme GT 6 స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ప్రారంభమైంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
Realme Narzo 70 Pro 5G: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో realme NARZO 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకోండి.
Honor Play 60 Plus Price: హానర్ (Honor) కంపెనీ మార్కెట్లో కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ Honor Play 60 Plus పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Flipkart offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి లాంచ్ అయిన Motorola G64 ధర భారీగా తగ్గిపోయింది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OnePlus: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అద్భుతమైన ఫీచర్లతో మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. OnePlus Nord CE 4 Lite ఇవాళ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Offers: 50 మెగాపిక్సెల్ కెమేరా, 128 జీబీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కేవలం 7వేలకే తీసుకోవచ్చు. అలాగని ఇదేమీ అల్లాటప్పా ఫోన్ కాదు సుమా. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ ఇది ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 16: ఆపిల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 లాంచ్ సమయం సమీపిస్తోంది. అప్ డేటెడ్ ఫీచర్లతో లాంచ్ కానున్న ఐఫోన్ 16 గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Redmi Note 13 Pro Olive Green color: ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్లో త్వరలోనే మార్కెట్లోకి Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపించబోతోంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Itel A70 Price: అమెజాన్‌లో మాన్సూన్ మొబైల్ మానియా సేల్‌లో భాగంగా itel A70 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఆదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో? వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
OnePlus Power Bank: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ గ్యాడ్జెట్స్‌పై దృష్టి సారించింది. తొలిసారిగా అత్యంత శక్తివంతమైన పవర్ బ్యాంక్ లాంచ్ చేయనుంది. గ్యాడ్జెట్స్ చరిత్రలోనే ఈ తరహా పవర్ బ్యాంక్ బహుశా ఇదే కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Redme Note 13 Pro: స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఎవరైనా సరే ముందుగా చూసేది ర్యామ్, కెమేరా ఫీచర్లు ఎలా ఉన్నాయనేదే. ఈ రెండు ఫీచర్లతో దుమ్మురేపుతున్న ఫోన్ ఇది. రెడ్ మి నోట్ 13 ప్రో. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Redmi Note 13 Pro Olive Green Color Variant: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మీ నుంచి మార్కెట్లోకి కొత్త కలర్లో రెడ్మి నోట్ 13 ప్రో మొబైల్ లాంచ్ అయ్యింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Razr 40 Ultra Price: అమెజాన్‌లో Razr 50 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Nord 3 Price Dropped: అతి తక్కువ ధరలోనే వన్‌ప్లస్ మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Vivo T3X 5G Price: త్వరలోనే వీవో నుంచి మార్కెట్లోకి Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Note 40: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అద్భుతమైన ఫీచర్లతో , ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమేరా ఉన్న ఫోన్ కేవలం 16 వేలకే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Oppo Reno 11A Price: ఒప్పో (Oppo) నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.