Best Refrigerator Under 15000: అతి తక్కువ ధరలోనే Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఇది అమెజాన్‌లో డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అయితే ఈ రిఫ్రిజిరేటర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo T3 Lite 5G Price Cut: అతి తక్కువ ధరలోనే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ తగ్గింపు కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy Buds 3: ప్రముఖ మొబైల్ కంపెనీ సాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఇయర్ బడ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Tecno Spark 20 Pro 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభించనున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Nord 4: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్లకు ప్రత్యేక స్థానముంది. ఆపిల్, శాంసంగ్‌లతో పాటు వన్‌ప్లస్ ఫోన్లకు క్రేజ్ ఎక్కువ. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఫోన్ లాంచ్ చేసే వన్‌ప్లస్ నుంచి మరో కొత్త మోడల్ రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Realme GT 6T Price: భారత మార్కెట్లోకి Realme GT 6T స్మార్ట్‌ఫోన్ కొత్త కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Moto G85 Launch: ప్రముఖ టెక్ దిగ్గజం మోటో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్స్ లాంచ్ చేసే మోటోరోలా ఇప్పుడు మరోసారి హల్చల్ చేస్తోంది. కర్వ్డ్ డిస్ప్లే ఫోన్‌ను చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OnePlus Nord 4: త్వరలోనే వన్‌ప్లస్ (OnePlus) నుంచి స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే Nord 4 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Lava Blaze X: ప్రముఖ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Lava Blaze X పేరుతో వస్తున్న ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ కెమేరాతో మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Redmi 12 5G Price Dropped: అమెజాన్‌లో Redmi 12 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌పై ఎక్చేంజ్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Motorola G85 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి మరో మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో రానుంది. అలాగే Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడే తెలుసుకోండి.
Xiaomi 15 Pro Price: షావోమీ (Xiaomi) నుంచి మార్కెట్లోకి మరో రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Redmi 13 5G Price: మార్కెట్లోకి Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ జూలై 9వ తేదిన అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది.
itel A70 Price Cut: అతి తక్కువ ధరలోనే 128GB ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో itel A70 స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Honor 200 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ నుంచి మరో లేటెస్ట్ ఫోన్ వస్తోంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరాతో వస్తున్న Honor 200 Pro లాంచ్ తేదీ ఖరారైంది. ఈ నెల 18న భారత మార్కెట్లో ఎంట్రీ ఇస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Google Pixel 9 Series Features: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే లీక్ అయిన ఈ ఫోన్ ఫీచర్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lava 02 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావాకు సంబంధించిన మొబైల్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. అమెజాన్ లో కొన్ని ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది.
OPPO A3 Pro 5G Price Dropped: అతి తక్కువ ధరలోనే OPPO A3 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్‌లో ఈ మొబైల్ రూ.1,000కే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy F15: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రారాజుగా ఉన్న శాంసంగ్ ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లు లాంచ్ చేస్తుంటుంది. అలాంటిదే Samsung Galaxy F15. ఇప్పుడీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉండటంతో అతి తక్కువ ధరకే లభ్యం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Realme Narzo 70X 5G Price: అమెజాన్‌లో Realme Narzo 70X 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌తో పాటు కూపన్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.