Redmi Pad Pro 5G: భారత మార్కెట్లోకి 10000mAh బ్యాటరీతో అతి శక్తివంతమైన Redmi Pad Pro 5G లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
Lava Blaze X Launch: ప్రముఖ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ లావా నుంచి మరో శక్తివంతమైన ఫోన్ లాంచ్ కానుంది. 64 మెగాపిక్సెల్ కెమేరా, 16జీబీ ర్యామ్‌తో అతి తక్కువ ధరకే అందుబాటులో రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tecno Spark 20 Pro 5G Price: త్వరలోనే మార్కెట్లోకి TECNO Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది అతి తక్కువ ధరలోనే లభించబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Lava Blaze X 5G Price: త్వరలోనే మార్కెట్లోకి Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Redmi Note 13 Pro 5G Price Cut: రెడ్మీ Note 13 Pro 5G స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌పై అద్భుతమైన డిస్కౌంట్ లభిస్తోంది.
Realme C63 Sales: బ్రాండెడ్ కంపెనీ, మంచి కెమేరా రిజల్యూషన్, బ్యాటరీ బ్యాకప్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించకపోవడంతో వెనుకంజ వేస్తుంటారు. అయితే ఇప్పుడా ఆందోళన అవసరం లేదు. అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy F54: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లు, పరర్ఫుల్ కెమేరాతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర ఎంత, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Motorola 10 Kg Top Load Washing Machine Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటరోలా (MOTOROLA) 10 kg వాషింగ్ మెషిన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అలాగే వాషింగ్ మెషిన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Redmi 12 5G Price Dropped: అమెజాన్‌లో Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌పై అద్భుమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.1 వేయి ప్రత్యేకమైన కూపన్ కూడా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకోండి.
Redmi Note 13 Pro Price Cut: అమెజాన్‌లో Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ మొబైల్‌ను అమెజాన్‌లో రూ.1,250కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus Nord Ce4 Price: ప్రస్తుతం అమెజాన్‌లో Oneplus Nord Ce4 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్, బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
OnePlus Ace 3 Pro: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్లకు ప్రత్యేక స్థానముంటుంది. అద్భుతమైన ఫీచర్లు, మన్నికతో పాటు కెమేరా రిజల్యూషన్ కోసం ఎక్కువమంది వన్‌ప్లస్ వినియోగిస్తుంటారు. ఇప్పుడు మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో మరో ఫోన్ లాంచ్ అయింది.
ఏసీ లేకుండా కారు జర్నీ అంటే అంతకంటే అసౌకర్యం మరొకటి ఉండదు. కారు ఏసీకు మూలం కంప్రెషర్. ఇది రెఫ్రిజరెంట్ గ్యాస్‌ను వేగవంతం చేసి కూల్ చేస్తుంది. తద్వారా ఏసీ నుంచి చల్లని గాలి వస్తుంది. కారులో ఏసీ సరిగ్గా రావడం లేదంటే కంప్రెషర్ పాడయినట్టు అర్ధం. కంప్రెషర్ ఎందుకు పాడవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Mi A series 80 cm LED Smart Tv Price Cut: అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బిగ్ బచత్ డేస్ సేల్ లో భాగంగా Mi A series 80 cm (32 inch) స్మార్ట్ టీవీ అత్యధిక తగ్గింపు లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Pigeon Micro Oven Price Down: ఎప్పటినుంచో మంచి మైక్రోవేన్నో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తుంది. అంతేకాకుండా దాదాపు 50% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ మైక్రో వెనుక సంబంధించిన ఫీచర్స్, డిస్కౌంట్ వివరాలు తెలుసుకోండి.
OnePlus Pad Pro: త్వరలోనే ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మార్కెట్లోకి OnePlus Pad Pro ట్యాబ్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Xiaomi 14 Price: అమెజాన్‌లో కొన్ని మొబైల్స్ భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme Narzo 70 5G Price Cut: అమెజాన్‌లో Realme Narzo 70 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే వస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
OPPO A3 Pro 5G Price Dropped: ప్రస్తుతం అమెజాన్‌లో OPPO A3 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
OnePlus Nord CE4 Lite 5G: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ ఛీప్ ధరకే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ తగ్గింపు కూడా లభిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.