Redmi Note 13 Pro 5G Price Dropped: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ గోట్ సేల్ ముగిసింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరల్లోనే లభించగా.. కొన్ని మొబైల్ అత్యధిక డిస్కౌంట్స్‌తో విక్రయించింది. అయితే ఈ సేల్ ముగిసిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్ డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి.
Redmi 12 5G Price Dropped: గతంలో లాంచ్ అయిన Redmi 12 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అతి తక్కువ ధరల్లో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OPPO Reno 12 5G Price Dropped: ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన OPPO Reno 12 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యంత తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు భారీగా బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 12x 5G Price Dropped: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన రియల్ మీ స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న గోట్ సేల్‌లో భాగంగా రియల్ మీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.
Motorola Edge 50 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్ గోట్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా మోటో కంపెనీకి సంబంధించిన కొన్ని మొబైల్స్ డెడ్ ఛీప్ ధరకే లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగాయ బ్యాంక్ తగ్గింపు కూడా లభిస్తున్నాయి. అయితే ఏయే స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Jio Bharat J1: రిలయన్స్ జియో టెలీకం రంగంపై ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తోంది. ఇటీవలే రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని పెంచిన జియో ఇప్పుడు తక్కువ ధరకు మరో ఫోన్ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CMF by Nothing Phone 1 Price Down: నథింగ్ సబ్ బ్రాండ్ CMF స్మార్ట్‌ఫోన్ 1 డెడ్ ఛీప్ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.
OPPO F27 Pro Plus Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో గోట్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది.
Tecno Spark 20 Pro: కొత్త స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఇంతకంటే అద్దిరిపోయే ఫీచర్లు కలిగిన ఫోన్ ఇంత తక్కువ ధరకు లభించదు. కెమేరా, ర్యామ్, స్టోరేజ్ అన్నింట్లో టాప్ గా నిలుస్తున్న ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Motorola G34 5G Price Dropped: ఎప్పటి నుంచో మిడిల్ రేంజ్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన డీల్స్‌తో స్మార్ట్‌ఫోన్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్స్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ఏ మొబైల్‌పై భారీ తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
Budget 2024: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే స్మార్ట్‌ఫోన్స్ ధరలు తగ్గనున్నాయి. మొబైల్ పరికరాలపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర కీలక ప్రకటన చేసింది. అయితే దీని ప్రభావం మార్కెట్‌పై ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Vivo V40: ప్రముఖ చైనీస్ కంపెనీ వీవో నుంచి మార్కెట్లోకి Vivo V40 సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OPPO K12x Launch: ప్రముఖ టెక్ దిగ్గజం చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో అద్దిరిపోయే ఫీచర్లతో అత్యంత స్టైలిష్ ఫోన్ లాంచ్ చేయనుంది. మార్కెట్లోని ఇతర స్మార్ట్ ఫోన్లకు కాస్త విభిన్నమైన ప్రత్యేకతలు ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ లాంచ్ ఎప్పుడు, ఇతర వివరాలేంటనేది తెలుసుకుందాం.
Xiaomi Mix Fold 4: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ సరికొత్త ఫోల్డెడ్ ఫోన్ లాంచ్ చేసింది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 16జీబీ ర్యామ్ ఇంకా అద్దిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన Xiaomi Mix Fold 4 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Amazon Laptop Offers: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు ప్రత్యేక డిస్కౌంట్ సేల్స్ నిర్వహిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్, ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ పేరుతో వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ల్యాప్‌టాప్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం.
Samsung 108 cm Crystal 4K Vivid Pro Series: అతి తక్కువ ధరలోనే ఎప్పటి నుంచో మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ ప్రారంభమైంది. ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి లాంచ్ అయిన టీవీలు ఈ సేల్‌లో డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో ఏ టీవీపై అత్యధిక తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Haier Refrigerator Offers: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Haier 205 L ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేస్తే అమెజాన్‌లో భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఫ్రిడ్జ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oneplus Nord CE4 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లో గతంలో లాంచ్ అయిన Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా అమెజాన్‌లో ఈ ప్రైమ్ డేస్ సేల్ భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
Acemagic Laptop: మార్కెట్లో చాలా రకాల ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ల్యాప్‌టాప్ ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ తరహా ల్యాప్‌టాప్ ఇప్పటి వరకూ ఇదే. మరెక్కడా లేదు. ప్రపంచంలోనే మొట్టమొదటి ల్యాప్‌టాప్ ఇది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Amazon Prime Day Sale Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు రెండూ ఒకదానికొకటి పోటీగా డిస్కౌంట్ సేల్స్ ప్రారంభించాయి. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్, ఆమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. వివిధ రకాల స్మార్ట్ ఫోన్ల పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరి కొద్ది గంటల్లో ముగియనుంది. అందుకే త్వరపడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.