iPhone 16 Features: ప్రముఖ టెక్ దిగ్గజం, స్మార్ట్ ఫోన్ స్టేటస్ సింబల్ ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్‌కు ఆపిల్ కంపెనీ సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఐఫోన్ 16 ఫీచర్లు కొన్ని లీకయ్యాయి. ఇవే ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఆ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.
Mi A series 108 cm Smart Tv: ఫ్లిఫ్‌కార్ట్‌లో రాఖీ పండగ సందర్భంగా Mi A series 108 cm స్మార్ట్ టీవీ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ టీవీపై ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo K12X 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో రాఖీ సందర్భంగా Vivo K12x 5G మొబైల్ డెడ్ చీప్ ధరల్లో లభిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఇంకా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.
Realme P1 Pro 5G Price Dropped: డెడ్ చీప్ ధరలోనే realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్ కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
First Mobile Phone Call: ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. క్షణాల్లో సమాచారం మారుతోంది. ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ తప్పకుండా కన్పిస్తోంది. ఇండియాలో ఈ మార్పు ఎన్ని రోజుల్లో..ఎన్ని నెలల్లో, ఎన్నేళ్లలో జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపడతారు. ఇండియాలో మొబైల్ విప్లవానికి ఇవాళ్టికి సరిగ్గా 30 ఏళ్లు. మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. పూర్తి వివరాలు మీ కోసం..
32 Inch Tv Smart Tv With Huge Discount: ప్రీమియం ఫీచర్స్‌తో గతంలో లాంచ్ అయిన 32 ఇంచుల TCL స్మార్ట్‌టీవీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా ఫ్లిఫ్‌కార్ట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Top Load Washing Machine Price: మోటరోలా నుంచి మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే లాంచ్ అయిన Motorola 10 Kg 5 స్టార్ వాషింగ్ మెషిన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది.
OPPO K12x 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? OPPO K12x 5G మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలోనే రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Nothing Phone Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ నుంచి మరో లేటెస్ట్ ఫోన్ ఇవాళ ఇండియాలో లాంచ్ కానుంది. 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమేరాతో ఉండటంతో అందరికీ ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Dishwasher Price Dropped: గతంలో మార్కెట్లోకి లాంచ్ అయిన వోల్టాస్ బెకో (Voltas Beko) డిష్ వాషర్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో అదనంగా బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Poco C65 5G Price Dropped: 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,599కే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తోంది.
Redmi 12 Price Slashed on Amazon: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ లభించడమే కాకుండా బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
Realme Narzo N61: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి కొత్తగా మరో ఫోన్ లాంచ్ చేసింది. అద్దిరిపోయే ఫీచర్లు కలిగిన ఫోన్ ను కేవలం 7 వేలకే అందిస్తోంది. ఇంత తక్కువ ధరకు మరే ఇతర స్మార్ట్ ఫోన్ లభించక పోవచ్చు. వెంటనే త్వరపడండి మరి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
HONOR X60i Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ మరో కొత్త మోడల్ లాంచ్ చేసింది. లేటెస్ట్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్లు అందించే హానర్ ఈసారి అద్దిరిపోయే ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OnePlus Pad 2 Price: ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదలైన వన్‌ప్లస్ ప్యాడ్ 2 (OnePlus Pad 2) సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి. దీనిని కంపెనీ అమెజాన్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్యాబ్ సంబంధించిన డిస్కౌంట్ పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Google Pixel 7 Pro Price Cut: అతి తక్కువ ధరలోనే ఎప్పటినుంచో Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తుంది.
Poco F6 Deadpool Edition Price Cut: స్పైడర్ మాన్ ఎడిషన్‌లో మార్కెట్లోకి లాంచ్ అయిన పోకో f6 (poco f6 deadpool edition) స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో ఫ్లిఫ్‌కార్ట్‌లో లభిస్తుంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రత్యేకమైన కూపన్స్ కూడా లభిస్తున్నాయి. వీటన్నిటికీ సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo T3X 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
POCO C65 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయిన POCO C65 స్మార్ట్‌ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola G85 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి లాంచ్ అయిన Motorola G85 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలకే లభించబోతోంది. ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.