Infinix Note 40 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? త్వరలోనే Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Unbreakable Laptop: మార్కెట్లో చాలా రకాల ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ఈ ల్యాప్‌టాప్ అన్నింటికంటే భిన్నమైంది. పైనుంచి విసిరి కొట్టినా ఏ మాత్రం పగలని ల్యాప్‌టాప్ ఇది. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం
Samsung Galaxy S23 Offer: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ స్థానం ప్రత్యేకం. అద్బుతమైన ఫీచర్లు, కెమేరా రిజల్యూషన్, మన్నికకు పెట్టింది పేరు. శాంసంగ్ నుంచి గెలాక్సీ సిరీస్‌లో ఇప్పటికే చాలా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి Samsung Galaxy S23.ఈ ఫోన్ ఇప్పుడు నమ్మశక్యం కాని ధరకు లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Realme Gt 6 Price: రియల్ మీ కంపెనీ Realme GT 6 స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక ఫీచర్స్‌తో మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి.
Realme C53 Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం Realme C53 స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
Oppo Reno 12 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరాతో లాంచ్ అయిన ఈ ఫోన్ లో 12జీబీ ర్యామ్ ఉండటం విశేషం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Motorola Edge 50 Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి మరో లేటెస్ట్ మోడల్ లాంచ్ అయింది. ఈ ఫోన్ కెమేరా ఫీచర్లు చూస్తే దిమ్మతిరిగిపోవల్సిందే. అంతకుమించి ఇతర స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ అలరించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Infinix Note 40 Pro 5G: భారత మార్కెట్లోకి Infinix Note 40 Pro 5G, Note 40 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Edge 50 Ultra Price: అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి Motorola Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ మొదటి సేల్ త్వరలోనే ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, ఆఫర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Palak Paratha Recipe: క్రమం తప్పకుండా పలకూర పరాటను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ పలకూర పరాటను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
Gemini AI App in India: జెమిని ఏఐ యాప్‌ను భారత్‌లో గూగుల్ ప్రారంభించింది. ఈ యాప్ ఇంగ్లీష్‌తోపాటు తొమ్మిది భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు అందుబాటులో ఉండగా.. iOSలో త్వరలో అందుబాటులోకి రానుంది.
Iqoo Z9 Turbo Plus Launch: భారత మార్కెట్లోకి త్వరలోనే iQOO కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Samsung Smart Watches: స్మార్ట్‌ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్ తయారీలో Samsung స్థానం ప్రత్యేకం. స్మార్ట్ఫోన్లతో పాటు స్మార్ట్‌వాచ్‌లకు కూడా మార్కెట్లో క్రేజ్ ఎక్కువ. త్వరలో శాంసంగ్ నుంచి మరో లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ లాంచ్ కానుంది. ఆ వివరాలు మీ కోసం.
Motorola Razr 50: మోటరోలా (Motorola) నుంచి మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Motorola Razr 50 సిరీస్‌లో లాంచ్ చేయబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
Tecno Phones: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న టెక్నో నుంచి మరో సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. 108 మెగాపిక్సెల్ కెమేరా కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువకే లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lava Yuva 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ రూ. 10 వేల కంటే తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo Y28 4G Price: వివో(Vivo) నుంచి అతి తక్కువ ధరలోని మార్కెట్లోకి మంచి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ Vivo Y28 4G స్మార్ట్ ఫోన్ పేరుతో విడుదల చేసింది. ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Smart 8 Plus: పవర్ఫుల్ కెమేరా, బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. 50 మెగాపిక్సెల్ కెమేరా కలిగిన ఫోన్ కేవలం 7 వేలకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశమిది. ఆ వివరాలు మీ కోసం.
Poco X6 Price: అతి తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ లో Poco X6 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్ పై ఆధానంగా ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
Motorola Edge 40 Neo Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో మెగా జూన్ బొనాంజా సేల్ మొదలైంది. ఈ సేల్‌లో Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.