కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త కమల్ మోరార్కా (74) కన్నుమూశారు. గతకొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోరార్కా శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస (Kamal Morarka Passes Away) విడిచారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు.
Who Will Not Receive The Corona Vaccine | వ్యక్తిగతంగా ఆయా లబ్దిదారులకు గతంలో ఏదైనా టీకాగానీ, ఇంజక్షన్ గానీ ఇచ్చినప్పుడు ఎలర్జీ మరియు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినట్లయితే అలాంటి వారు టీకాను వేయించుకోరాదు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తరకం కరోనావైరస్ కూడా భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.
కేంద్రం, రైతు సంఘాల నాయకుల మధ్య తొమ్మిదోసారి జరిగిన చర్చలు కూడా అసంపూర్ణంగానే ముగిశాయి. ఎప్పటిలాగానే రైతులతో మరోసారి భేటీ ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ స్టే (stays three farms laws) కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
BIrd flu: దేశంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలవరం రేపుతోంది. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరించినట్టు ఇప్పటికే కేంద్రం నిర్దారించింది. మిగిలిన రాష్ట్రాల్లో కూాడా పరీక్షలు కొనసాగుతున్నాయి.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు గత నెలన్నర నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 40 రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 42రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తీవ్రమైన చలి, వర్షంలో కూడా రైతులు వెనకడుగు వేయకుండా నిరసనను ( Farmer Agitation ) కొనసాగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించ తలపెట్టిన (Parliament Building) సెంట్రల్ విస్టా రీడవలప్మెంట్ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Corona vaccination: భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకోనుంది.
Farmers protest: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఇప్పట్లో ఆగే సూచనలు కన్పించడం లేదు. చట్టాల్ని రద్దు చేయమని..అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ( Farm laws ) కు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు, కేంద్రం మధ్య ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు మరోసారి చర్చలు జరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) చేస్తున్న ఆందోళన ఆదివారంతో 39వ రోజుకు చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.