Heat Waves Alert: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడ్రోజులు మిశ్రమ వాతావరణం కన్పించనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరవచ్చు. మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: మండు వేసవి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. తీవ్రమైన ఎండలతో సతమతమౌతున్న ప్రజానీకం కాస్త సేదతీరనుంది. ఏపీలో రానున్న రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heat Waves Alert: ప్రస్తుతం వేసవి ప్రతాపం పీక్స్‌కు చేరుతోంది. ఈ వేసవి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను భగభగమండించేందుకు సిద్ధమౌతోంది. ఏప్రిల్-మే నెలల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heat Waves Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఎండలు ఈసారి భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన ఎండల తీవ్రత పెరుగుతోంది. మరోవైపు వెస్టర్న్ డిస్ట్రబెన్స్ కారణంగా ఉత్తరాదిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Alert: దేశమంతా వేసవి ప్రతాపం పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమౌతున్నాయి. అదే సమయంలో పశ్చిమ అవరోధాలు చురుగ్గా ఉండటంతో దేశంలోని కొన్ని ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కలగనుంది. రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. రానున్న రెండ్రోజులు ఏపీలోని కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
Today Weather: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కన్పిస్తోంది. ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతూనే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Rain Alert: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కల్గించే వార్త. తెలంగాణలో వాతావరణం మారుతోంది. నాలుగు రోజులపాటు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Weather Updates: దేశంలో వేసవి కాలం ఎంటర్ అయిపోయింది. దక్షిణాదిన పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తరాదిన ఇంకా మంచు భారీగా కురుస్తోంది. ఈ నేపధ్యంలో రానున్న 2-3 రోజుల వాతావరణంపై వాతావరణ శాఖ అప్డేట్స్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert For Telugu States: మరి కొద్దిరోజుల్లో వేసవి ప్రారంభం కానుంది. అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవి అత్యంత తీవ్రంగా ఉండనుందనే హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Weather Alert: దేశవ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. దక్షిణాదిన కొద్దిగా వాతావరణం మారుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తరాదిన ఇంకా చలిగాలులు కొనసాగుతున్నాయి. ఈలోగా వాతావరణ శాఖ నుంచి వర్షసూచన జారీ అయింది.
zero visibility in Delhi: ఉత్తారాదిని పొగమంచు కప్పేసింది. ఢిల్లీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సున్నాకి పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
cold intensity: ఉత్తర భారతాన్ని పొగమంచుతోపాటు చలిగాలులు కమ్మేశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇ్బబంది పడుతున్నారు. తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడుతున్నాయి.
Cold Wave effect: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి పులి పంజా విసురుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
AP Rains Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వర్షాల హెచ్చరిక జారీ అయింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 24-48 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rains Alert: మిచౌంగ్ తుపాను నుంచి కోలుకోకముందే ఏపీకు మరోసారి వర్ష సూచన జారీ అయింది. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Michaung Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కోస్తా తీరం వెంబడి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు సైతం నమోదవుతున్నాయి. ఏపీలో మిచౌంగ్ తుపాను ప్రభావం ఏ జిల్లాలో ఎలా ఉందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.