భారీ వర్షాలతో ఉత్తర భారత దేశంలో అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండా చరియలు విరిగిపడటమే కాకుండా, నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి.. ఆ వివరాలు
Telangana Rains Alert: రానున్న మూడ్రోజులు తెలంగాణకు వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains in Delhi: ఇప్పటికే ఢిల్లీలో కురుస్తోన్న భారీ వర్షాలతో దేశ రాజధాని వరదల్లో చిక్కుకోగా.. ఢిల్లీకి భారీ వరద ముంపు పొంచి ఉందని ఢిల్లీ సర్కారు ఆదివారం హెచ్చరికలు జారీచేసింది. హర్యానాలో భారీ వర్షాలు పడుతుండటంతో అక్కడి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది.
Heavy rain in delhi: ఉత్తర భారతదేశంలో రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో అయితే 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.
AP Rains Alert: ఓ వైపు రుతుపవనాలు మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Rain Alert: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
AP Weather Forecast: ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావం ఏ మాత్రం కన్పించడం లేదు సరికదా ఎండ వేడిమి ఇంకా దంచి కొడుతోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై నెల ప్రారంభమైనా వర్షమనేది కన్పించడం లేదు.
Heavy Rains Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం రోజురోజుకూ ఎక్కువౌతోంది దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 3-5 రోజులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది.
Heavy Rains in Hyderabad: నిన్నటి వరకూ రాను రానంటూ మొరాయించిన రుతు పవనాలు వస్తూనే..జంట నగరాల్ని కుదిపేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Monsoon Effect: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త విన్పించింది. ఇక నుంచి ఎండల ప్రభావం తగ్గుతుందని, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Biperjoy Effect: గుజరాత్లో బిపర్జోయ్ అతి తీవ్ర తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే తీరం తాకిన తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతుండటంతో భీకర గాలులు రాష్ట్రంలో విధ్వంసం రేపుతున్నాయి. భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది.
Biparjoy Cyclone: వచ్చే 24 గంటల్లో బిపార్జోయ్ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
Hyderabad: భానుడు భగభగలకు రాష్ట్రం ఉడుకుపోతుంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది .
Telangana Weather Updates: నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని గురువారం తాకాయి. దీంతో దేశంలో వర్షాలు సీజన్ మొదలైంది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Monsoon onset delayed: ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రుతుపవనాల మందగమనం వల్ల జూన్ 15 వరకు తెలంగాణలో వర్షాలు పడకపోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Monsoon Update: ఈ ఏడాది వాతావరణం భయపెడుతోంది. ఓ వైపు మండుతున్న ఎండలు. మరోవైపు రుతుపవనాల ఆలస్యం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. రుతుపవనాలు దేశాన్ని ఎప్పుడు తాకనున్నాయో తెలుసుకుందాం..
Heat Wave effect: ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగలతో ప్రజలు అల్లాడిపోనున్నారు. ఉక్కపోతకు వృద్ధులు, పిల్లలు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ఇవాళ, రేపు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Telangana Weather Updates: సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అనేక చోట్ల మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో రైతులు కొనుగోలు కోసం తీసుకొచ్చిన ఒడ్లు వర్షాల పాలయ్యాయి. వర్షపు నీటికి వరి ధాన్యం తడిసిపోవడం చూసి అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదు.
AP Weather Updates: పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతోంది అని.. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలిపారు.
Heat Waves: వేసవి ప్రతాపం చూపిస్తోంది. భానుడి భగభగ, తీవ్ర వడగాల్పులతో భరించలేని పరిస్థితి నెలకొంది. ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరో మూడ్రోజులు పరిస్తితి ఇలాగే ఉంటుందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.