Heavy Rains: ఏపీలో మరో రెండ్రోజులు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Heavy Rains: ఏపీలో మరో రెండ్రోజులు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీకు వచ్చే రెండ్రోజులు భారీ వర్షసూచన జారీ అయింది.

/telugu/ap/ap-heavy-rains-alert-for-coming-2-days-as-low-pressure-forms-in-bay-of-bengal-112205 Sep 17, 2023, 05:51 PM IST
Heavy Rains Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, మూడ్రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, మూడ్రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. 

/telugu/india/imd-issues-heavy-rains-alert-in-ap-and-telangana-districts-as-low-pressure-forms-in-bay-of-bengal-111992 Sep 14, 2023, 05:52 PM IST
Heavy Rains Alert: తెలంగాణలో  ముూడ్రోజులు భారీ వర్షాల హెచ్చరిక, ఎక్కడంటే

Heavy Rains Alert: తెలంగాణలో ముూడ్రోజులు భారీ వర్షాల హెచ్చరిక, ఎక్కడంటే

Heavy Rains Alert: ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో మరింతగా బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

/telugu/telangana/heavy-rains-alert-in-telangana-these-districts-as-low-pressure-forms-in-bay-of-bengal-111948 Sep 14, 2023, 09:06 AM IST
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 15 వరకూ ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 15 వరకూ ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Heavy Rains Alert: ఏపీలో గత రెండ్రోజుల్నించి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని స్పష్టం చేసింది.
 

/telugu/ap/low-pressure-in-bay-of-bengal-results-heavy-rains-in-ap-till-15-september-check-the-rainfall-and-weather-forecast-of-ap-111876 Sep 13, 2023, 10:44 AM IST
Telangana Rains Alert: తెలంగాణలో రానున్న ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

Telangana Rains Alert: తెలంగాణలో రానున్న ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

Telangana Rains Alert: బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. త్వరలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రబావంతో తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు తప్పవని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

/telugu/telangana/heavy-rains-alert-in-telangana-for-coming-5-days-as-low-pressure-likely-to-form-in-bay-of-bengal-111804 Sep 12, 2023, 11:26 AM IST
Heavy Rains: ఏపీలో మూడ్రోజులపాటు వర్షాలు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Heavy Rains: ఏపీలో మూడ్రోజులపాటు వర్షాలు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Heavy Rains: ఏపీలో ఈ ఏడాది ఆశించిన వర్షపాతం లేకపోవడంతో రైతాంగానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి శుభవార్త అందుతోంది. ఏపీలో రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. 

/telugu/ap/low-pressure-likely-to-form-in-bay-of-bengal-heavy-rains-alert-for-3-days-in-ap-111803 Sep 12, 2023, 10:52 AM IST
AP Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో ఆలర్ట్ జారీ

AP Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో ఆలర్ట్ జారీ

AP Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. రెండ్రోజుల్నించి కురుస్తున్న వర్షాలకు తోడు మరో 3 రోజులు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఏపీ వెదర్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.

/telugu/ap/ap-heavy-rains-alert-for-coming-2-days-as-low-depression-forms-in-bay-of-bengal-orange-and-yellow-alert-issued-to-these-ap-districts-111355 Sep 6, 2023, 08:47 AM IST
Heavy Rains: తెలంగాణలో మరో రెండ్రోజులు విస్తారంగా వర్షాలు, ఇవాళ అతి భారీవర్షం హెచ్చరిక

Heavy Rains: తెలంగాణలో మరో రెండ్రోజులు విస్తారంగా వర్షాలు, ఇవాళ అతి భారీవర్షం హెచ్చరిక

Heavy Rains: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్న తెలంగాణలో మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక సైతం జారీ అయింది. 

/telugu/telangana/heavy-rains-alert-to-telangana-for-coming-2-days-imd-warns-of-severe-heavy-rain-alert-today-in-these-districts-111354 Sep 6, 2023, 08:13 AM IST
AP Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు

AP Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు

AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కన్పిస్తోంది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
 

/telugu/ap/heavy-rains-alert-for-coming-4-days-in-andhra-pradesh-as-low-depression-in-bay-of-bengal-imd-issues-orange-and-yellow-alerts-and-ap-rainfall-details-111300 Sep 5, 2023, 11:53 AM IST
Heavy Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

Heavy Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం లభిస్తోంది. వాతావరణం మారి వర్షాలు కురుస్తుండటంతో ఉక్కపోత నుంచి రిలీఫ్ లభిస్తోంది. రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

/telugu/india/heavy-rains-alert-for-coming-2-days-in-ap-and-telangana-as-low-depression-in-bay-of-bengal-yellow-alert-issued-by-imd-111132 Sep 3, 2023, 08:24 AM IST
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో ద్రోణి, భారీ వర్షసూచన, ఎల్లో అలర్ట్ జారీ

Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో ద్రోణి, భారీ వర్షసూచన, ఎల్లో అలర్ట్ జారీ

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ఫలితంగా రానున్న మూడ్రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

/telugu/telangana/heavy-rains-and-yellow-alert-issued-in-these-telangana-districts-as-another-low-pressure-formed-in-bay-of-bengal-111077 Sep 2, 2023, 11:29 AM IST
Heavy Rains Alert: బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం, ఏపీ- తెలంగాణల్లో భారీ వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం, ఏపీ- తెలంగాణల్లో భారీ వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం ఏర్పడింది. ఫలితంగా రానున్న  ఐదు రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాలుు ఉంటాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
 

/telugu/ap/imd-warns-of-low-pressure-over-bay-of-bengal-and-dark-clouds-from-eastern-asia-will-cause-heavy-rain-alert-to-ap-and-telangana-110540 Aug 25, 2023, 06:43 AM IST
Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, మూడ్రోజులు ఏపీ , తెలంగాణకు వర్షాలు

Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, మూడ్రోజులు ఏపీ , తెలంగాణకు వర్షాలు

Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన జారీ అయింది, రానున్న మూడ్రోజులు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడనుండగా, ఏపీలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలా ఉండనుంది.

/telugu/india/imd-issues-yellow-alert-to-ap-and-telangana-districts-warns-of-moderate-to-heavy-rains-in-coming-3-days-as-low-depression-in-bay-of-bengal-110376 Aug 22, 2023, 04:20 PM IST
Rains Alert: ఏపీలో రానున్న మూడ్రోజులు విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు

Rains Alert: ఏపీలో రానున్న మూడ్రోజులు విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు

Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన జారీ అయింది. రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం క్రమంగా విస్తరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

/telugu/ap/imd-warns-of-moderate-to-heavy-rains-in-andhra-pradesh-and-telangana-for-coming-3-days-yellow-alert-issued-for-these-districts-110275 Aug 21, 2023, 07:59 AM IST
IMD Weather Updates: రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు

IMD Weather Updates: రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు

IMD Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజులు వర్షాలు  విస్తారంగా పడనున్నాయి. వచ్చే 24 గంటల్లో ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
 

/telugu/india/imd-warns-of-heavy-rains-alert-to-ap-and-telangana-and-issued-yellow-alert-heavy-rains-for-coming-3-days-to-these-districts-110215 Aug 20, 2023, 07:29 AM IST
Heavy Rains Alert: బంగాళాఖాతంలో  అల్పపీడనం,  ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు

Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచటి మూడ్రోజులపాటు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం పడవచ్చు. అటు తెలంగాణలో కూడా విస్తకారంగా వర్షాలు పడనున్నాయి.

/telugu/telangana/heavy-rains-alert-for-ap-and-telangana-in-coming-3-days-as-low-depression-forms-in-bay-of-bengal-110088 Aug 17, 2023, 10:18 PM IST
Rains Alert: ఏపీ, తెలంగాణకు ఇవాళ్టి నుంచి మూడ్రోజులు వర్షాలు

Rains Alert: ఏపీ, తెలంగాణకు ఇవాళ్టి నుంచి మూడ్రోజులు వర్షాలు

Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి గాలులు తోడైతే బారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
 

/telugu/ap/heavy-rains-alert-in-ap-and-telangana-for-coming-3-days-as-surface-circulation-and-heavy-winds-spreading-110043 Aug 17, 2023, 06:09 AM IST
Rains Alert: బంగాళాఖాతంలో ఆవర్తనం, ఏపీలో రానున్న మూడ్రోజులు వర్షాలు

Rains Alert: బంగాళాఖాతంలో ఆవర్తనం, ఏపీలో రానున్న మూడ్రోజులు వర్షాలు

Rains Alert: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్. ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న మూడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

/telugu/ap/ap-weather-forecast-as-surface-circulation-in-bay-of-bengal-moderate-to-heavy-rains-alert-in-coming-3-days-in-ap-109832 Aug 13, 2023, 07:47 PM IST
Heavy Rains Alert: ఏపీలో రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

Heavy Rains Alert: ఏపీలో రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో  ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

/telugu/ap/heavy-rains-alert-in-coming-24-hours-for-these-districts-of-andhra-pradesh-as-surface-circulation-over-bay-of-bengal-109765 Aug 12, 2023, 07:09 PM IST
Ap Rains Alert: ఏపీలో మూడ్రోజులపాటు ఆగస్టు 6 వరకూ భారీ వర్షాలు

Ap Rains Alert: ఏపీలో మూడ్రోజులపాటు ఆగస్టు 6 వరకూ భారీ వర్షాలు

Ap Rains Alert: ఏపీలో మూడ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈశాన్య బంగాళాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమై తీరం దాటడంతో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడనుంది. పూర్తి వివరాలు మీ కోసం.

/telugu/ap/heavy-rains-alert-in-andhra-pradesh-for-coming-3-days-as-low-pressure-form-in-bay-of-bengal-109002 Aug 2, 2023, 04:31 PM IST

Trending News